కోగంటి సత్యం  

(Search results - 12)
 • ramprasad

  Telangana15, Jul 2019, 5:03 PM

  రాంప్రసాద్ హత్య: కోగంటి సత్యం సహా ఐదుగురు అరెస్ట్

  ప్రముఖ పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్యలో కోగంటి సత్యంతో సహా మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టుగా బంజారాహిల్స్‌ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.
  సోమవారం నాడు ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

 • koganti

  Telangana11, Jul 2019, 3:41 PM

  రాంప్రసాద్ హత్య: దృశ్యం సినిమా రిపీట్

   తెలుగులో సూపర్ డూపర్ హిట్టైన దృశ్యం సినిమాను తలపించేలా ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

 • koganti

  Telangana11, Jul 2019, 12:24 PM

  రూ. కోటి సుపారీ: రాంప్రసాద్‌ను చంపుతుంటే చూడాలని సత్యం ఇలా

  ప్రముఖ వ్యాపారవేత్త రాంప్రసాద్ హత్య కేసులో  పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. కిరాయి హంతకులకు కోటి రూపాయాలను చెల్లించినట్టుగా పోలీసులు విచారణలో తేల్చారు.

 • koganti

  Telangana10, Jul 2019, 11:09 AM

  రాంప్రసాద్ హత్య కేసులో మరో ట్విస్ట్: బాస్ కళ్లలో ఆనందం కోసమే

  ప్రముఖ వ్యాపార వేత్త రాంప్రసాద్‌ను హత్య చేసేందుకు కోగంటి సత్యం, ఆయన అనుచరుడు శ్యామ్‌లు  సుఫారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నట్టుగా హైద్రాబాద్ పోలీసులు గుర్తించారు. తన బాస్ కళ్లలో ఆనందం చూసేందుకు శ్యామ్ ఈ కేసులో పాలుపంచుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
   

 • koganti

  Telangana9, Jul 2019, 11:53 AM

  రాంప్రసాద్ హత్య: సినిమాను తలపిస్తున్న కోగంటి సత్యం స్కెచ్

  వ్యాపారవేత్త రాంప్రసాద్‌ను హత్య చేయడం నుండి  లొంగుబాటు వరకు కోగంటి సత్యం ప్లాన్ ప్రకారంగానే సాగిందని  హైద్రాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో కోగంటి సత్యం సహా మరో 8 మందిని పోలీసులు విచారిస్తున్నారు.

 • koganti

  Telangana9, Jul 2019, 10:33 AM

  రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం భారీ స్కెచ్

  ప్రముఖ వ్యాపార వేత్త రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం ఆరు మాసాలుగా స్కెచ్ వేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాంప్రసాద్ హత్య కేసులో  సోమవారం రాత్రి  కోగంటి సత్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.రాంప్రసాద్ హత్యకు దారి తీసిన పరిస్థితులను పోలీసులు ఆరా తీస్తున్నారు.

 • trans women

  Telangana8, Jul 2019, 9:55 PM

  రాంప్రసాద్ హత్య కేసు: పోలీసుల చేతిలో కోగంటి సత్యం

  రాంప్రసాద్‌ హత్య కేసులో కోగంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే రాంప్రసాద్‌ను తామే హత్య చేశామంటూ శ్యాం ముఠా మీడియా ముందుకు వచ్చింది. దీంతో ఈ హత్య వెనుక కోగంటి సత్యం పాత్ర ఉందని భావించి సుపారీ గ్యాంగ్‌తో రాంప్రసాద్‌ను హత్య చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

 • students killed in an accident

  Telangana8, Jul 2019, 5:15 PM

  రాంప్రసాద్‌ను నేనే హత్య చేశా: శ్యామ్

  రాంప్రసాద్‌ను తన శిష్యులతో కలిసి  హత్య చేసినట్టుగా  శ్యామ్ చెప్పాడు.

 • koganti

  Telangana8, Jul 2019, 10:43 AM

  రాంప్రసాద్ హత్య: పోలీసులు అదుపులో కోగంటి సత్యం అల్లుడు

  పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో పారిశ్రామికవేత్త కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు

 • koganti

  Telangana7, Jul 2019, 4:36 PM

  రాంప్రసాద్ హత్య: కోగంటి సత్యంపై పంజగుట్టలో కేసు నమోదు

  పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యంపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.  రాంప్రసాద్ భార్య వైదేహీ ఫిర్యాదు మేరకు పోలీసులు  ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

 • koganti

  Andhra Pradesh7, Jul 2019, 1:58 PM

  రాంప్రసాద్ హత్యతో నాకు సంబంధం లేదు: కోగంటి సత్యం

  వ్యాపారవేత్త రాంప్రసాద్‌ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి సత్యం స్పష్టం చేశారు. తనపై ఆరోపణల వెనుక  టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఉన్నారని ఆయన ఆరోపించారు.
   

 • फाइल फोटो

  Telangana7, Jul 2019, 11:29 AM

  హైదరాబాద్‌లో బెజవాడ పారిశ్రామికవేత్త హత్య: కోగంటి సత్యంపై ఆరోపణలు

  హైదరాబాద్ పంజాగుట్టలో పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య మలుపులు తిరుగుతోంది. వ్యాపార లావాదేవీలలో వచ్చిన మనస్పర్థల కారణంగానే రాంప్రసాద్‌ను మరో పారిశ్రామికవేత్త కోగంటి సత్యం హత్య చేయించారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు