కొమ్మారెడ్డి పట్టాభిరాం
(Search results - 5)Andhra PradeshOct 28, 2020, 7:39 PM IST
అత్తసొమ్ము అల్లుడిదానం...జగన్ డైనమిక్ లీడర్ షిప్ ఇదేనా?: పట్టాభిరామ్ సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ లో కైనెటిక్ గ్రీన్ పెట్టుబడులు రూ.1750కోట్లతో ప్రతిపాదనలు అని వైసిపి అనుకూల పత్రికలో రాశారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.
Andhra PradeshOct 4, 2020, 2:20 PM IST
హైకోర్టు న్యాయమూర్తి ఇంటిపక్కనే వున్నా... రక్షనేది: దాడిపై పట్టాభిరాం (వీడియో)
రాత్రి ఇంటిబయట పార్క్ చేసిన టిడిపి నాయకులు పట్టాభిరాం కారు తెల్లవారేసరికి ధ్వంసమై వుంది.
Andhra PradeshAug 4, 2020, 9:34 PM IST
జగన్ కు శిరోముండనం ఖాయం...అది తెలిసే ఆ సవాల్ పై వెనుకడుగు: పట్టాభిరామ్
అమరావతి అంశంలో జగన్ ఎలా మాట తప్పాడో, ప్రజలను ఎలా వంచించాడో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటను, అధికారంలోకి రాగానే ఎలా తుంగలో తొక్కాడో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తెలిపారని పట్టాభిరాం అన్నారు.
Andhra PradeshJul 10, 2020, 7:29 PM IST
ఎస్పీ ఎదుటే ఆ వైసిపి నేత హత్యకు కుట్ర జరిగిందా?: టీడీపీ అధికార ప్రతినిధి
బీసీ వర్గాల్లో కీలకమైన వ్యక్తి, మాజీ మంత్రి అయిన కొల్లు రవీంద్రను రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం అరెస్ట్ చేసిందని... అందుకు పోలీస్ శాఖ తయారుచేసిన రిమాండ్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ లే సాక్ష్యాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు.
Andhra PradeshJun 22, 2020, 11:44 AM IST
విజయసాయిరెడ్డి పాత్ర:108 అంబులెన్స్‌ల్లో రూ.307 కోట్ల స్కాంపై టీడీపీ సంచలనం
ఈ కుంభకోణంపై సీఎం జగన్, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానిలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.