కొమరం భీమ్

(Search results - 26)

RRR

EntertainmentNov 30, 2020, 9:08 PM IST

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ లేటెస్ట్ అప్డేట్, అదిరింది

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రియ, అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న హాలీవుడ్‌ నటులు రే స్టీవెన్సన్‌, అలిసన్‌ డూడి ఇటీవల హైదరాబాద్‌ సెట్‌లో తీసుకున్న సెల్ఫీని షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

• undefined

EntertainmentNov 22, 2020, 8:26 AM IST

ఆర్ ఆర్ ఆర్ విలన్స్ వచ్చేశారు...మరి ఎన్టీఆర్ హీరోయిన్?

ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఎప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ కి జోడిగా బ్రిటీష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ ని ఎంపిక చేయడం జరిగింది. ఐతే ఇంత వరకు ఒలీవియా మోరిస్ షూటింగ్ లో జాయిన్ కాలేదు.

tiger

TelanganaNov 18, 2020, 6:22 PM IST

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి కలకలం: చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకొన్నారు

పులి వెంటాడంతో పాదచారులు పరుగులు తీశారు. పులిని తప్పించుకొనేందుకు పరుగెత్తుతూ కిందపడిపోయారు. పులి సమీపిస్తోందనే భయంతో లేచి సమీపంలోని చెట్టు ఎక్కారు. దీంతో  ఆ ఇద్దరు కూడ ప్రాణాలతో బయటపడ్డారు.

• undefined

EntertainmentNov 14, 2020, 1:21 PM IST

సరికొత్త రికార్డ్ ని దివాళి గిఫ్ట్స్ గా ఫ్యాన్స్ కి ఇచ్చిన ఎన్టీఆర్..!

ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్ దక్కించుకున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్, వేగంగా లక్ష కామెంట్స్ సాధించి మరో రికార్డు అందుకోవడం జరిగింది. తాజాగా కొమరం భీమ్ ఫస్ట్ లుక్ వీడియో మరో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

• undefined

EntertainmentNov 13, 2020, 1:21 PM IST

దీపావళికి ఎన్టీఆర్, చరణ్, జక్కన్నలు భలే సర్ప్రైజ్ ఇచ్చారే..!

దీపావళి శుభాకాంక్షలు చెవుతూ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. సాంప్రదాయ దుస్తులలో కొమరం భీమ్ ఎన్టీఆర్, రామరాజు చరణ్ లతో పాటు దర్శకుడు రాజమౌళి కనువిందు చేశారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుండి ఈ దీపావళి గిఫ్ట్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

• tiger attacks a child in a village, gets beaten up

TelanganaNov 11, 2020, 4:40 PM IST

పొలంలో పనిచేస్తున్న యువకుడిపై పెద్దపులి దాడి.. చంపి, అడవిలోకి లాక్కెళ్లి..

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దపులి ఓ యువకుడిని పొట్టన పెట్టుకుంది. అసిఫాబాద్‌లోని దహెగాం మండలం దిగిడా గ్రామంలో మంగళవారం జరిగింది.

ರಾಮ್‌ಚರಣ್‌ ತೇಜ ಹಾಗೂ ಜ್ಯೂ.ಎನ್‌ಟಿಆರ್‌ ಸೇರಿದಂತೆ ಘಟಾನುಘಟಿ ತಾರಾಗಣವೇ ಚಿತ್ರದಲ್ಲಿದೆ. ಅಲ್ಲದೆ ಬಾಲಿವುಡ್‌ನಲ್ಲಿ ಸಾಕಷ್ಟುಬ್ಯುಸಿಯಾಗಿರುವ ಆಲಿಯಾ ಭಟ್‌, ಬಾಹುಬಲಿ ಸೂತ್ರದಾರನ ಕೈಗೆ ಸಿಗುವುದೇ ಕಷ್ಟಎನ್ನುವಂತಾಗಿತ್ತು.

EntertainmentNov 3, 2020, 9:27 AM IST

ఇది శాంపిల్ మాత్రమే...జక్కన్నకు వాళ్ళు చుక్కలు చూపించడం ఖాయం

కొమరం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ ని ముస్లిమ్ గా చూపించాడని కొందరు తప్పుబడుతున్నారు. కొమరం భీమ్ అభిమానులతో పాటు హిందు సంఘాలు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణా బీజేపీ నాయకులు రాజమౌళిని బహిరంగంగా హెచ్చరించడం జరిగింది. హిందువైన కొమరం భీమ్ ను ముస్లిమ్ గా ఎలా చుపిస్తావ్ అని వారు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.  ఐతే ఇది శాంపిల్ మాత్రమే.. భవిష్యత్ లో రాజమౌళి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తుంది.

• undefined

Entertainment NewsOct 28, 2020, 3:49 PM IST

రాజమౌళికి ఇదే హెచ్చరిక: ఎన్టీఆర్ గెటప్ మీద ఎంపీ బాపూరావు

ఆర్ఆర్ఆర్ మూవీలోని ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్ మీద మరోసారి బిజెపి ఎంపీ సోయం బాపూరావు మండిపడ్డారు. రాజమౌళితో మాట్లాడడానికి ప్రయత్నించానని, ఆయన అందుబాటులో లేరని ఎంపీ చెప్పారు.

దర్శకుడిగా ఎన్టీఆర్‌తో `స్టూడెంట్‌ నెం.1` చిత్రాన్ని రూపొందించారు. తొలిసినిమాతోనే దర్శకుడిగా తన సత్తాని చాటారు. ఇక రెండేళ్ళ గ్యాప్‌తో మరోసారి ఎన్టీఆర్‌తోనే `సింహాద్రి` చేసి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ నెక్ట్స్ ఇయర్‌ నితిన్‌తో `సై` తో భారీ హిట్‌ కొట్టాడు. హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టారు.

EntertainmentOct 27, 2020, 12:47 PM IST

ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ గెటప్...రాజమౌళికి ఎంపీ బాపురావు హెచ్చరిక!

లేదని అలానే విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని, నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీమ్‌ అమరుడయ్యారని బాపురావు తెలిపారు. భీమ్‌ని చంపిన వాళ్ల టోపీని ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని.. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేదంటే మర్యాదగా ఉండదని ఆయన హెచ్చరించారు.

• undefined

EntertainmentOct 22, 2020, 11:56 AM IST

రాతి కండలు,మొరటు శరీరం, గోండ్రు బెబ్బులిగా కొమరం భీమ్...ఎన్టీఆర్ నటవిశ్వ రూపం

రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మొదలుకాగా చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో మొదలైంది. '' ఆడు కనపడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం  చీకట్లను చీల్చే మండుటెండ, వాడు భూ తల్లి చను పాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ, నా తమ్ముడు గోండ్రు బెబ్బులి...కొమరం భీమ్'' అని చరణ్ చెప్పడం గూస్ బంప్స్ కలిగించింది.

ప్రస్తుతం మరోసారి వండర్‌ని క్రియేట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా `ఆర్‌ ఆర్‌ ఆర్‌`ని రూపొందిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేందుకు ముందు విప్లవవీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు యంగ్‌ ఏజ్‌లో చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని పది భాషల్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

EntertainmentOct 22, 2020, 11:15 AM IST

ఎప్పటిలాగే హ్యాండ్ ఇచ్చిన జక్కన్న..ఇక ఎన్టీఆర్, చరణ్ సోషల్ మీడియా ఎక్స్ ప్రెషన్స్ చూడాలి..!

ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో నేడు ఉదయం 11:00 లకు విడుదల కావాల్సి ఉంది. దేశంలోని అన్ని పరిశ్రమలలో భారీ క్రేజ్ ఉన్న ఆర్ ఆర్ ఆర్ అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు. ఐతే ఉదయం 11:00 కొమరం భీమ్ గా ఎన్టీఆర్ దర్శనం ఇస్తాడనుకుంటే రాజమౌళి ట్వీట్ దర్శనం ఇచ్చింది.

• undefined

EntertainmentOct 22, 2020, 8:26 AM IST

ఆర్ ఆర్ ఆర్  టీజర్ డే...సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...!

నిన్నటి నుండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టేశారు. ఈ టీజర్ కి సంబంధించిన సోషల్ మీడియా ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇక కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ద్వారా అనేక సోషల్ మీడియా రికార్డ్స్ నెలకొల్పాలని వీరు టార్గెట్ గా పెట్టుకున్నారు.

రాజమౌళి యాక్షన్‌ అన్నారు.

EntertainmentOct 7, 2020, 8:32 PM IST

ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోలో అదే హైలెట్ అట..!

దాదాపు నాలుగు నెలలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ నిన్న రాజమౌళి పంచుకున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. ఆ వీడియోలో హైలెట్ అంశాలు ఇవే అంటూ కొన్ని వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

RRR

EntertainmentOct 3, 2020, 12:49 PM IST

'ఆర్ఆర్ఆర్': రాజమౌళి ప్లానింగ్.. ఎన్టీఆర్ పైనే?

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

RRR

EntertainmentSep 27, 2020, 1:40 PM IST

‘ఆర్‌ఆర్‌ఆర్’: ‌చిన్నప్పటి చరణ్, ఎన్టీఆర్‌లుగా ఈ పిల్లలే

ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం) టైటిల్ తో  టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తీస్తున్నారు. జూనియర్ ఎన్టీఅర్, రామ్ చరణ్ హీరోలుగా పీరియాడికల్ ఫిక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టీ ఆ సినిమా పైనే. ఇటు రాం చరణ్ అభిమానులు.. అటు ఎన్టీఅర్ అభిమానులు ఒక్క్కో అప్డేట్ కోసం నిత్యం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.