కొత్త సినిమా  

(Search results - 118)
 • <p>Lust trailer</p>

  Entertainment15, Oct 2020, 8:42 AM

  మళ్లీ బూతా? ‘నేక్ డ్’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్

  ”రాత్రి మీరు సన్నిహితంగా గడిపారా, అరవింద్ కు ఎవరైనా శత్రువులు ఉన్నారా”.. అంటూ పోలీస్ ఆఫీసర్ తన విచారణలో నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ట్రైలర్ లో కనిపించింది. ”నువ్వు రెండు సార్లు మర్డర్ అటెంప్ట్ చేశావ్, అందుకు ఆధారాలు ఉన్నాయి”.. అని అడగటం ఉంది

 • undefined

  Entertainment7, Oct 2020, 9:48 AM

  స్టార్స్ అంతా షురూ చేశారు.. బన్నీ మాత్రం వెయిటింగ్‌లో పెట్టాడు?

  అల్లు అర్జున్‌ నటించిన `అలావైకుంఠపురములో` చిత్రంలోని సాంగ్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు కొత్త సినిమా విషయంలో బన్నీ ఇంకా వెయిటింగ్‌లోనే పెట్టాడు. మరి ఆ కథేంటీ?

 • undefined

  Entertainment1, Oct 2020, 5:52 PM

  నితిన్‌ `చెక్‌` పెట్టేది ఎవరికీ? హల్‌చల్‌ చేస్తున్న కొత్త సినిమా లుక్స్

  యంగ్‌ హీరో నితిన్‌.. చెక్‌ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే గేమ్‌లో ప్రత్యర్థులకు చెక్‌ పెట్టబోతున్నాడు. ఈ గేమ్‌ని క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఏలేటి ఆడించబోతుండటం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. 
   

 • undefined

  Entertainment21, Sep 2020, 10:04 AM

  `ఆర్‌ ఎక్స్ 100` కార్తికేయ బర్త్ డే గిఫ్ట్స్ ఇవే

  కార్తికేయ `ఆర్‌ ఎక్స్ 100` తర్వాత నాలుగు సినిమాల్లో నటించినా తనకు ఇంకా `ఆర్‌ ఎక్స్ 100` గుర్తింపే ఉంది. దాన్నుంచి ఇంకా బయటపడలేకపోతున్నారు. అదే సమయంలో దాన్ని బీట్ చేసే సినిమా ఆయనకు తగలడం లేదు. 

 • undefined

  Entertainment20, Sep 2020, 5:58 PM

  పవన్‌తో బాలయ్య పోటీ.. వర్కౌట్‌ అవుతుందంటారా?

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, లెజెండ్‌ బాలకృష్ణ పోటీ పడుతున్నారా? ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయా? అంటే అవుననే టాక్‌ ఫిల్మ్ నగర్‌ నుంచి వినిపిస్తుంది. 

 • undefined

  Entertainment3, Sep 2020, 9:12 PM

  ఒళ్లు గగుర్పొడిచేలా జేమ్స్ బాండ్‌ కొత్త ట్రైలర్‌

  జేమ్స్ బాండ్‌ నుంచి కొత్త సినిమా `నో టైమ్‌ టు డై` రాబోతుంది. `జేమ్స్ బాండ్‌` సిరీస్‌లో భాగంగా వస్తోన్న 25వ చిత్రమిది. క్యారీ జోజి ఫకునాగా దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో బాండ్‌గా డానియల్‌ క్రేగ్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. 

 • undefined

  Entertainment2, Sep 2020, 1:47 PM

  పవన్‌ నుంచి మరో సర్‌ప్రైజ్‌.. అనుకున్నదే జరిగింది!

  పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులకు మూడు ట్రీట్సే కాదు.. మరో సర్‌ప్రైజింగ్‌ ట్రీట్‌ ఇచ్చారు. అందరు ఊహించినట్టే కొత్త సినిమాని ప్రకటించారు. 

 • <p style="text-align: justify;">టాలీవుడ్‌ హంక్‌ రానాతో కూడా రియా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రియా, రానాకు 7 సార్లు ఫోన్‌ చేయగా రానా ఆమెకు 4 సార్లు ఫోన్ చేసినట్టుగా విచారణలో తేలింది. దీంతో సుశాంత్ మృతి విషయంలో ముంబై పోలీసులు టాలీవుడ్ ప్రముఖులను కూడా ప్రశ్నిస్తారా అన్న చర్చ మొదలైంది.</p>

  Entertainment1, Sep 2020, 10:39 AM

  అతీంద్రియ శక్తులు,చేతబడి..రానా కొత్త సినిమా నేపధ్యం

  కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కించనున్నారని సమాచారం. గతంలో ఈ దర్శకుడు సిద్దార్దతో గృహం అనే చిత్రం తీసారు. 

 • <p>Abhilasha Movie Motion Poster<br />
&nbsp;</p>
  Video Icon

  Entertainment21, Aug 2020, 11:55 AM

  మెగాస్టార్ కి బర్త్ డే కానుక.. అభిలాష మూవీ మోషన్ పోస్టర్..

  మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ అభిలాష పేరుతో మరో కొత్త సినిమా తెరకెక్కనుంది. 

 • undefined

  Entertainment16, Aug 2020, 2:55 PM

  కీర్తిసురేష్‌ కొత్త సినిమా.. బందిపోటు అవతారం..!

  గ్లామర్‌కి అతీతంగా రాణిస్తోంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌. `మహానటి`తో ఒక్కసారి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగింది. ఇక ఆ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుని జాతీయ స్టాయి హీరోయిన్‌ అయిపోయింది. ఆ తర్వాత సినిమాల ఎంపికలతో తన పంథానే మార్చుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 

 • undefined

  Entertainment15, Aug 2020, 1:38 PM

  రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడితో సతీష్‌ వేగేశ్న సినిమా

  రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘామ్ష్ శ్రీహరి తెరంగేట్రంతో ఆయనపై ఆశలు రేకెత్తాయి. గతేడాది `రాజ్‌దూత్‌`తో హీరోగా ఎంట్రి ఆకట్టుకున్నారు. కానీ సినిమా పరాజయం చెందింది. తాజాగా మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు. 

 • undefined

  Entertainment15, Aug 2020, 10:53 AM

  తాను `సన్‌ ఆఫ్‌ ఇండియా` అంటున్న మోహన్‌బాబు

  రైటర్‌గా తెలుగులో పాపులర్‌ అయిన డైమండ్‌ రత్నబాబు `బుర్రకథ` పేరుతో ఓ సినిమాకి దర్శకత్వం వహించిన విఫలమయ్యాడు. మరి ఓ ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌తో మోహన్‌బాబు సినిమా చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పోస్టర్‌ చూస్తుంటే దేశభక్తి ప్రధాన చిత్రమిదని అర్థమవుతుంది. 

 • undefined

  Entertainment13, Aug 2020, 3:10 PM

  సైరా దర్శకుడితో పవన్‌ సినిమా.. అనౌన్స్ మెంట్‌ ఎప్పుడంటే?

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ జెట్‌ స్పీడ్‌తో కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలను లైన్‌లో  పెట్టిన ఆయన తాజాగా మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. `సైరా నరసింహారెడ్డి` చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని టాక్‌.

 • undefined

  Entertainment13, Aug 2020, 8:31 AM

  రొమాంటిక్‌ హీరోతో శృతి రొమాన్స్ !

  రొమాంటిక్‌ హీరో శింబు నెక్ట్స్ మిస్కిన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా శృతి హాసన్‌ని తీసుకోవాలని నిర్ణయించారట. అందుకు శృతి కూడా ప్రాథమికంగా ఓకే చెప్పిందని కోలీవుడ్‌ టాక్. 

 • undefined

  Entertainment5, Aug 2020, 8:39 AM

  మహేష్‌ బర్త్ డే ట్రీట్‌.. సర్కార్‌ వారి పాట

  `సర్కారు వారి పాట` చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు మరే అప్‌డేట్‌ రాలేదు. కరోనా వల్ల సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కాలేదు. దీంతో కొత్త లుక్‌లు వచ్చే అవకాశం లేదు. అయితే ఈ నెల 9న మహేష్‌బాబు పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త సినిమా అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నారు.