కొత్త రికార్డ్
(Search results - 4)EntertainmentNov 17, 2020, 9:40 AM IST
బన్నీకి షాక్ ఇచ్చిన ధనుష్-సాయి పల్లవి.. సరికొత్త రికార్డ్..!
తమిళంలో ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `మారి 2`. ఈ చిత్రంలోని `రౌడీబేబీ` సాంగ్ సంచలనం సృష్టించింది. ఈ పాటని ఏకంగా వంద కోట్ల మంది వీక్షించారు. దీంతో ఇప్పుడిది సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
EntertainmentSep 17, 2020, 10:14 PM IST
జోకర్‌గా అవినాష్ ఎంట్రీ.. గంగవ్వతో క్యాట్‌వాక్.. బిగ్‌బాస్4 కళే మారిపోయింది(హైలైట్స్)
బిగ్‌బాస్4 పదకొండో రోజు షో కాస్త రంజుగా సాగింది. అదిరే అవినాష్ `జోకర్` గెటప్‌లో కొత్తగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి వచ్చారు. దీంతో షోకి కొత్త ఊపు వచ్చింది. పదకొండో రోజు ఆద్యంతం సందడిగా, అనేక డ్రామాలు, ట్విస్ట్ లతో సాగి ఆకట్టుకుంది. అవినాష్ క్యాట్‌వాక్ ఆకట్టుకుంది.
EntertainmentSep 17, 2020, 9:15 PM IST
బిగ్‌బాస్4 సరికొత్త రికార్డులు.. ముగ్గురిలో ఇద్దరు చూశారట!
`బిగ్‌బాస్` తెలుగు సీజన్ 4 తొలి ఎపిసోడ్‌తో నాగార్జున తన సత్తా చాటారు. ఇప్పటి వరకు తెలుగు `బిగ్‌బాస్` చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన షోగా నిలిచింది. `బిగ్‌బాస్` చరిత్రలోనే రానటువంటి టీఆర్పీ ఈ షోకి రావడం విశేషం.
NewsNov 18, 2019, 7:17 AM IST
షాక్: 'వినయ విధేయ రామ’ కొత్త రికార్డ్.. సూపర్ హిట్స్ కే ఆ సీన్ రాలేదు
సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ’ మళ్లీ వార్తల్లో నిలిచింది. మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీగా నష్టాలు మిగిల్చింది. అయితే ఓ విషయంలో మాత్రం ఈ సంవత్సరం రిలీజైన హిట్ సినిమాలను దాటిందని సమాచారం.