కొత్త మోడల్
(Search results - 38)Tech NewsDec 17, 2020, 3:14 PM IST
స్టీరియో స్పీకర్లు, 128 జీబీ స్టోరేజ్ తో కొత్త రెడ్మి 9 పవర్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే..
కొత్త రెడ్మి ఫోన్ ఇతర ముఖ్యమైన ఫీచర్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC, స్టీరియో స్పీకర్లు, 128జిబి వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందిస్తున్నారు. ముఖ్యంగా రెడ్మి 9 పవర్ రీబ్యాడ్ చేయబడిన రెడ్మి నోట్ 9 4జి ఫోన్, గత నెలలో దీనిని చైనాలో లాంచ్ చేశారు.
carsOct 31, 2020, 12:17 PM IST
ఆల్-న్యూ హ్యుందాయ్ సరికొత్త సన్‌రూఫ్ మోడల్.. నవంబర్ 5 నుండి అందుబాటులోకి..
ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ20 వచ్చే నెల నవంబర్ 5న నుండి భారతదేశంలో సేల్స్ ప్రారంభించనుంది. ఫీచర్స్ విషయానికి వస్తే హ్యుందాయ్ మోడల్స్ ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటాయి.
Tech NewsOct 22, 2020, 4:43 PM IST
ఇండియా కంటే అక్కడే ఆపిల్ ఐఫోన్ ధరలు చాలా తక్కువ.. ఎంతంటే ?
ఐఫోన్ 12 కొత్త మోడల్స్ ఈ నెల చివరిలో రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వస్తాయి. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. యాపిల్ ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ విడుదల చేశారు.
BikesSep 17, 2020, 6:58 PM IST
కొత్త కలర్ ఆప్షన్స్ తో కవాసకి జెడ్125 ప్రో నేకెడ్ స్టైల్ బైక్..
ఈ బైక్‌ను జపాన్‌లోని దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నారు. కొత్త మోడల్ ప్రధాన ఫీచర్ ఏమిటంటే ఇది మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్, పెర్ల్ నైట్ టీల్ ఉ వంటి కొత్త రంగులలో వస్తుంది. 2021 కవాసాకి జెడ్ 125ప్రో ఇతర ఫీచర్లలో ఇంధన ట్యాంక్ పొడిగింపులు, అండర్బెల్లీ ఎగ్జాస్ట్, వాహనదారులను ఆకర్షించే స్పోర్టి ఫ్రంట్ ఇంజన్ కౌల్.
carsSep 5, 2020, 5:34 PM IST
రోల్స్ రాయిస్ కొత్త మోడల్ సెడాన్ ఘోస్ట్.. పురాతన చరిత్రను దృష్టిలో పెట్టుకొని డిజైన్..
న్యూ ఢీల్లీ: బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ బుధవారం సెకండ్ జనరేషన్ సెడాన్ ఘోస్ట్‌ను విడుదల చేసింది. ఈ సెడాన్ 2021లో భారతదేశంలో రూ.6.95 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది. ఈ కారు సుమారు 11 సంవత్సరాల క్రితమే ప్రదర్శించారు. ఈ కారు ఫీచర్స్ ఇంకా టెక్నాలజీ పరంగా అత్యుత్తమ కారుగా పేరు పొందింది.
carsAug 12, 2020, 7:38 PM IST
కార్ లవర్స్ కోసం ఫోర్డ్ ఫ్రీస్టయిల్ ఫ్లెయిర్ కొత్త ఎడిషన్.. ధర ఎంతంటే ?
కొత్త ఫ్లెయిర్ ఎడిషన్ టాప్-స్పెసిఫికేషన్లతో అందిస్తున్నారు. స్పోర్టి రెడ్, బ్లాక్ థీమ్ కలర్లతో కొత్త స్టైలింగ్ లో వస్తుంది. కొత్త మోడల్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్ రెండింటిలోనూ అందుబాటులోకి వస్తుంది, వీటి ధర రూ.7.69 లక్షలు నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ).
GadgetJul 20, 2020, 1:54 PM IST
బడ్జెట్ ధరకే లేటెస్ట్ ఫీచర్లతో రెడ్మి నోట్ 9 కొత్త స్మార్ట్ ఫోన్
కొత్త మోడల్ రెడ్మి నోట్ 9 సిరీస్‌లో మూడవది. రెడ్మి నోట్ 9 ప్రో, రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్ తర్వాత దీనిని లాంచ్ చేసింది. రెడ్మి నోట్ 9 క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. హోల్-పంచ్ డిస్ ప్లే డిజైన్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
carsJul 3, 2020, 10:52 AM IST
బీఎస్-6తో హోండా డబ్ల్యూఆర్-వీ కొత్త మోడల్.. ధర ఎంతంటే..?
జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ విపణిలోకి డబ్ల్యూ ఆర్వీ ఫేస్ లిఫ్ట్ మోడల్ కారును దేశీయ విపణిలోకి ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.8.50 లక్షల నుంచి మొదలవుతుంది.
GadgetMay 11, 2020, 2:29 PM IST
డ్యూయల్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరాలతో వివో కొత్త స్మార్ట్ ఫోన్
ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో ఇ-కామర్స్ కార్యకలాపాలను అనుమతి ఇచ్చింది అలాగే ఆఫ్‌లైన్ రిటైలర్లకు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించడంతో, చైనా కంపెనీ వివో వి19ను లాంచ్ చేయాలని నిర్ణయించింది.
GadgetMar 12, 2020, 4:45 PM IST
టచ్ ఐడితో త్వరలో ఐఫోన్ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్....
ఐఫోన్ ఎస్ఇ 2 అని కూడా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది జూన్ నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది.
GadgetMar 9, 2020, 4:23 PM IST
వినియోగదారుల మనసు దోచేస్తున్న ఒప్పో రెనో3 ప్రో
ఒప్పో కంపెనీ తాజాగా మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది.ఒప్పో రెనో3 ప్రో స్మార్ట్ ఫోన్ ని తాజాగా విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లతో తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
AutomobileMar 7, 2020, 12:59 PM IST
హోండా కొత్త మోడల్ కార్....21 వేలు చెల్లిస్తే చాలు...
వచ్చేనెలలో హోండా కార్స్ ఆవిష్కరించనున్న డబ్ల్యూఆర్-వీ కార్ల కొనుగోలు కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కార్ల ప్రేమికులు రూ.21 వేలు చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. దేశంలోని అన్ని డీలర్ షిప్‌ల వద్ద బుకింగ్స్ సాగుతున్నాయని హోండా కార్స్ తెలిపింది.
carsMar 4, 2020, 1:27 PM IST
మెర్సిడెస్ బెంజ్ కొత్త మోడల్ కారు విడుదల...6 సెకన్లలో 100కి.మీ వేగంతో....
మెర్సిడెస్ బెంజ్ కంపెనీ పేర్కొన్నట్లుగా ఈ కారు భారతదేశంలో స్థానికంగా తయారు చేయబడింది. దీనితో వాహన తయారీదారి ప్రస్తుతం భారతదేశంలో లగ్జరీ విభాగంలో 8 ఎస్‌యూవీలను అందిస్తున్నామని ఇది దేశంలోనే అతిపెద్దదని కంపెనీ పేర్కొంది.
BikesFeb 19, 2020, 12:53 PM IST
హీరో కొత్త మోడల్ పాషన్ ప్రో అండ్ గ్లామర్...ఇప్పుడు బిఎస్ 6 ఇంజన్ తో....
హీరో మోటోకార్ప్ భారతదేశంలో అప్డేట్ చేసిన లేటెస్ట్ ఫీచర్స్ గల హీరో పాషన్ ప్రో, గ్లామర్ 2020 మోడల్ బైకులను లాంచ్ చేసింది.
carsFeb 17, 2020, 3:19 PM IST
టయోటా నుండి కొత్త మోడల్ ఫార్చ్యూనర్ ...ఇప్పుడు బిఎస్ 6 ఇంజన్ తో...
కొత్త బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా టయోటా తన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేసింది.అయితే కొత్త ఫార్చ్యూనర్ ఎస్యూవీ ధర పాత బిఎస్ 4 మోడల్‌తో పోల్చితే ధరలో ఎలాంటి మార్పు ఉండదు అని కంపెనీ తెలిపింది.