Search results - 775 Results
 • hamisha

  ENTERTAINMENT17, Feb 2019, 11:55 AM IST

  బద్రి బ్యూటీపై చీటింగ్ కేసు!

  బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ మరోసారి వార్తల్లో నిలిచింది. ముగిసిందనుకున్న వివాదం రెండేళ్ళ అనంతరం మళ్ళీ తెరపైకి వచ్చింది. చీటింగ్ కేసులో కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆమెకు నోటీసులు అందాయి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అమీషా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 

 • rakesh reddy

  Telangana16, Feb 2019, 8:44 PM IST

  జయరాం హత్య కేసు: మరో పోలీస్ అధికారిపై వేటు,8మందిపై వేలాడుతున్న కత్తి


  ఇప్పటికే ఇద్దరు పోలీసులపై వేటు వెయ్యగా తాజాగా మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. రాకేష్ రెడ్డి హత్య చేశాడని తెలిసి కూడా ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో రాయదుర్గం ఇన్ స్పెక్టర్ రాంబాబును బదిలీ చేస్తూ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 

 • sampath komatireddy

  Telangana15, Feb 2019, 1:37 PM IST

  సంపత్, కోమటిరెడ్డిల కేసు: ఆ ఇద్దరికి హైకోర్టు షాక్

  కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, సంపత్‌కుమార్‌ల విషయంలో తాము ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో  హైకోర్టు శుక్రవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ స్పీకర్ మధుసూధనాచారికి నోటీసులు పంపింది

 • shikha chowdhary

  Telangana14, Feb 2019, 1:44 PM IST

  జయరామ్ హత్య కేసు: ఏసీపీ ఆఫీసులో శిఖా చౌదరి విచారణ

  ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో ఆమె మేనకోడలు శిఖా చౌదరి గురువారం నాడు  బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి చేరుకొంది.

 • NATIONAL14, Feb 2019, 11:13 AM IST

  డ్రగ్స్ కేసులో దోషిగా తేలిన అర్జున అవార్డు గ్రహీత

  డ్రగ్స్ సరఫరా కేసులో ఇంటర్నేషనల్ మాజీ రెజ్లర్, అర్జున అవార్డు గ్రహీత జగదీశ్ సింగ్ భోలాను మొహాలీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది.  

 • rakesh reddy

  Telangana14, Feb 2019, 9:21 AM IST

  జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా

  అయితే రాకేష్ రెడ్డి ఫోన్లో సంప్రదించిన 11 మంది పోలీసులలో ఇద్దరిపై తెలంగాణ పోలీస్ శాఖ వేటు వేసిన విషయం తెలిసిందే. మరో తొమ్మిది మంది పోలీస్ ఉన్నతాధికారుల మెడపై కత్తి వేలాడుతోంది. ఇకపోతే వేటుకు గురైన ఇద్దరు పోలీస్ శాఖ ఉన్నతాధికారులను పోలీసులు గురువారం విచారించనున్నట్లు తెలుస్తోంది. 
   

 • mukhesh

  Telangana13, Feb 2019, 3:46 PM IST

  పోలీస్ కేసు: పరారీలో భారత హాకీ మాజీ కెప్టెన్ ముఖేష్

  ఇండియా హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముఖేష్ కుమార్‌పై సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీసులు బుధవారం నాడు  కేసు నమోదు చేశారు.ముఖేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
   

 • murder in road

  Andhra Pradesh13, Feb 2019, 3:36 PM IST

  జ్యోతి హత్య కేసు: పోలీసుల తీరుపై అనుమానాలు

  అమరావతి టౌన్‌షిప్‌ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జ్యోతి కేసులో మంగళగిరి పోలీసులు నిర్లక్ష్యంగావ్యవహరించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు

 • rakesh reddy

  Telangana13, Feb 2019, 12:41 PM IST

  జయరామ్ హత్య కేసు: జూబ్లీహిల్స్‌కు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

  ప్రముఖ వ్యాపారవేత్త  జయరామ్ హత్య కేసులో నిందితులు రాకేష్ రెడ్డి, అతనికి సహకరించిన శ్రీనివాస్ రెడ్డికి మూడు రోజుల కస్టడీకి జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం నాడు తీసుకొన్నారు

 • Telangana13, Feb 2019, 9:27 AM IST

  జయరాం హత్య కేసు: ఇవాళ పోలీసుల కస్టడీలోకీ నిందితులు

  కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో జూబ్లీహిల్స్ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను జ్యూడీషియల్ కస్టడీకి అనుమతివ్వాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

 • Telangana12, Feb 2019, 7:48 PM IST

  ఓటుకు నోటు కేసు: వేం నరేందర్ రెడ్డి కంటతడి


  రాజకీయాల్లో అణగదొక్కడాలు ఉంటాయని వేధింపులు ఉంటాయని తెలుసు కానీ మరీ ఇంతలా ఉంటాయా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తనను, తన కుమారులను వేర్వేరుగా విచారించారని చెప్పారు. బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 

 • revanth reddy

  Telangana12, Feb 2019, 7:22 PM IST

  రేవంత్ రెడ్డికి షాక్: ఓటుకు నోటు కేసులో ఈడీ నోటీసులు

  అందులో భాగంగా ఈడీ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వారం లోగా విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. మరోవైపు రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని మంగళవారం ఈడీ విచారించింది. వేం నరేందర్ రెడ్డితోపాటు ఆయన తనయులు ఇద్దర్నీ ఈడీ విచారించింది. 

 • jayaram

  Telangana12, Feb 2019, 6:28 PM IST

  జయరామ్ హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా

  జయరామ్‌కు  రాకేష్ రెడ్డికి మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీలపై విచారణ చేపట్టనున్నట్టు బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు చెప్పారు.
   

 • rakesh reddy

  Telangana12, Feb 2019, 5:28 PM IST

  జయరామ్ హత్య‌ కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

  ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో  నిందితులు రాకేష్ రెడ్డితో పాటు  అతనికి సహకరించిన శ్రీనివాస్ రెడ్డిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు మంగళవారం నాడు అనుమతించింది

 • Andhra Pradesh12, Feb 2019, 4:12 PM IST

  వైదొలిగిన సుభాష్ రెడ్డి: షాద్ నగర్ జంట హత్యల కేసు తీర్పు వాయిదా


   షాద్‌నగర్ జంట హత్యల కేసు తీర్పు వాయిదా పడింది. ఈ కేసు విచారణకు జస్టిస్ సుభాష్  రెడ్డి నిరాకరించారు. మరో బెంచ్‌కు కేసును బదిలీ చేయాలని ఆయన కోరారు.