Search results - 1463 Results
 • mega family

  Andhra Pradesh assembly Elections 201925, Mar 2019, 6:30 PM IST

  కేసీఆర్ పై పవన్ వ్యాఖ్యలు: మెగా ఫ్యామిలీకి చిక్కులు

  ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పైనా తెలంగాణ ప్రభుత్వంపైనా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వారి మధ్య ఎలాంటి అగాధం పెడుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ ను ఇరుకున పెడదామని ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ తన మాటలతో మెగాఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవికి చిక్కులు తెచ్చేలా వ్యవహరించారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే సినీ ఇండస్ట్రీ దారుణంగా మాట్లాడుతుంది. 

 • చిత్తూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 1.10 లక్షల ఓట్లను తొలగించాలని కోరుతూ ఫారం-7 ధరఖాస్తులు అందాయి. పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సునీల్‌ ఓటును కూడ తొలగించేందుకు అధికారులకు ధరఖాస్తులు అందాయి.

  Telangana25, Mar 2019, 6:22 PM IST

  కవితకు చిక్కులు: నల్గొండ బాటలో ఇందూరు రైతులు

  నల్గొండ బాటలోనే నిజామాబాద్ రైతులు ఎన్నికల బరిలోకి నిలిచారు.నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి 236 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. 

 • నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సిపి ఎన్నికల ప్రచారం

  Andhra Pradesh assembly Elections 201925, Mar 2019, 5:49 PM IST

  చంద్రబాబుకు కేసీఆర్‌ ఫోన్ చేశాడా: వెయ్యి కోట్ల ఆరోపణలపై జగన్

  కేసీఆర్ తనకు వెయ్యి కోట్లు ఇవ్వడం చంద్రబాబు చూశారా అని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రశ్నించారు. సిగ్గు లేకుండా చంద్రబాబునాయుడు అబద్దాలు ఆడుతున్నాడని ఆయనప విమర్శించారు.
   

 • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు హరీష్‌రావుకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఆయన వర్గీయులు భావిస్తున్నారు. కేబినెట్‌లో హరీష్‌రావుకు చోటు దక్కకపోవడంపై కూడ ఆయన స్వయంగా వివరణ ఇచ్చారు. తనకు అసంతృప్తి లేదని కూడ ప్రకటించారు.

  Telangana25, Mar 2019, 5:12 PM IST

  సర్దుకొన్న కేసీఆర్: సంతోష్ స్థానంలో హరీష్‌రావుకు చోటు

  టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ మంత్రి హరీష్‌రావుకు ఆ పార్టీ చోటు కల్పించింది. ఎంపీ సంతోష్ స్థానంలో హరీష్‌రావుకు  టీఆర్ఎస్ ఈ స్థానం కల్పించింది.

 • nri

  NRI25, Mar 2019, 4:26 PM IST

  కేసీఆర్ సచివాలయంలో అడుగు పెట్టాలంటే చేయాల్సిందిదే: టిపిసిసి ఎన్నారై సెల్

  తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని టిపిసిసి ఎన్నారై సెల్ ఆరోపించింది. అసలు సచివాలయానికి రాకుండా పాలన సాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే నని ఎద్దేవా చేశారు. లోక్ షభ ఎన్నికల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కేసీఆర్ ప్రజా వ్యతిరేకతలను గుర్తించయినా సచివాలయానికి వస్తారని టిపిసిసి కో కన్వినర్ సుధాకర్ గౌడ్ సూచించారు. 

 • Telangana25, Mar 2019, 2:41 PM IST

  కేసీఆర్ కి మాజీ ఎంపీ వివేక్ బహిరంగ లేఖ

  మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరిగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి వివేక్ టికెట్ ఆశించారు. కాగా.. అతనికి టికెట్ దక్కలేదు

 • udyama simham

  ENTERTAINMENT25, Mar 2019, 1:53 PM IST

  'కేసీఆర్' బయోపిక్ కు కష్టాలే కష్టాలు!

  బయోపిక్ లు తెలుగునాట వరసపెట్టి రెడీ అవుతున్నాయి. అయితే వాటిలో వివాదాలు బేస్ ఉన్నవాటి మీదే జనం దృష్టి ఎక్కువ పెడుతున్నారు. 

 • farmers

  Telangana25, Mar 2019, 12:03 PM IST

  కేసీఆర్‌పై ఆగ్రహం: కవితపై పోటీకి 50 మంది రైతుల నామినేషన్

  కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహంతో ఊగిపోతోన్న రైతులు.. లోక్‌సభ ఎన్నికలను సైతం వదిలిపెట్టడం లేదు. ప్రభుత్వం తమ ఆవేదన పట్టించుకోకపోవడంతో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి స్వయంగా రైతులే నామినేషన్లు వేస్తున్నారు. 

 • అదే వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తక్కువ విమర్శలు చేస్తూ కేసీఆర్ పైనే ఎక్కువగా చంద్రబాబు గురిపెట్టారు. తెలంగాణవాళ్ల పాలన కావాలా అని అడిగారు. ఆంధ్రకు అన్యాయం చేయాలని చూస్తున్న కేసీఆర్ ను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం, ఇతర నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ కోర్టులో పిటిషన్లు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

  Andhra Pradesh assembly Elections 201925, Mar 2019, 11:53 AM IST

  మా ఆస్తులు లాక్కొనేవరకు కేసీఆర్‌కి తృప్తి లేదు: చంద్రబాబు

  గ్రామాలు ,పట్టణాల్లో ఉచితంగా ఇళ్లను నిర్మిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో సోమవారం ఉదయం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ..  రేపటి ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. 

 • vivek

  Telangana25, Mar 2019, 10:50 AM IST

  పోటీ నుండి తప్పుకొన్న వివేక్: కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు

  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని మాజీ ఎంపీ వివేక్ నిర్ణయం తీసుకొన్నారు. తనకు కేసీఆర్ ద్రోహం చేశారని ఆయన విమర్శలు గుప్పించారు.
   

 • కేబినెట్‌లో చోటు దక్కిన 10 మంది కూడ కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నవారే. కేబినెట్ విస్తరణలో తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావుకు చోటు కల్పించకుండా దూరం పెట్టడంతో కుటుంబానికి కేబినెట్‌లో పెద్ద పీట వేయలేదనే సంకేతాలు ఇచ్చారు.

  Telangana25, Mar 2019, 10:49 AM IST

  హరీష్ రావుకు కేసీఆర్ షాక్: ఇంచార్జీల జాబితాలో లేని పేరు


  లోకసభ ఎన్నికల ఇంచార్జీలను కేసీఆర్ ఖరారు చేసి, జాబితాను పార్టీలో అంతర్గత పంపిణీ చేశారు. అయితే, ఆ జాబితాను మీడియాకు విడుదల చేయలేదు. ఇంచార్జీల జాబితాలో హరీష్ రావు పేరు లేదు. 

 • హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు దెబ్బకు తెలంగాణ కాంగ్రెసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెసు చేతి నుంచి జారిపోయారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు కానుంది.

  Telangana25, Mar 2019, 7:25 AM IST

  లోక్‌సభ ఎన్నికలు: రంగంలోకి కేసీఆర్ ఫ్లయింగ్ స్క్వాడ్

  లోక్‌‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుపొందాలనే పట్టుదలతో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు

 • Andhra Pradesh assembly Elections 201924, Mar 2019, 7:34 PM IST

  బందరు పోర్టును కేసీఆర్ తరలించుకుపోతాడట...: మళ్ళీ పప్పులో కాలేసిన లోకేశ్ (వీడియో)

  లోకేశ్...  ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బాగా వినబడుతున్న పేరు. సీఎం చంద్రబాబు కొడుకుగా, మంగళ గిరి అభ్యర్థిగానే కాకుండా అతడు మరో విధంగా పాపులర్ అవుతున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు సందర్భాల్లో పప్పులో కాలేసి నవ్వులపాలైన విషయం తెలిసిందే. మరోసారి అలాంటి ప్రకటనే చేసి స్ధానికుల ముందే కాదు నెటిజన్ల ముందు కూడా నవ్వులపాలయ్యారు. 

 • నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో కవిత

  Telangana24, Mar 2019, 6:27 PM IST

  మన బలం 16 కాదు 116... లక్ష్యం దిశగా కేసీఆర్‌ చర్యలు: కవిత

  తెలంగాణ ప్రజలు 16మంది టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే....వారికి మరో 100మంది జతకానున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఇలా 116 మందితో దేశ రాజకీయాల్లో ఫెడరల్ ప్రధాన పాత్ర పోషించనుందని అన్నారు. ఆ దిశగా కేసీఆర్ వివిధ రాజకీయ పక్షాలతో ఇదివరకే చర్చలు జరిపినట్లు గుర్తుచేశారు.  ఆయన రాజకీయ అనుభవం, కమిట్ మెంట్, ఇతర పార్టీలతో ఉన్న సంబంధాలు ఈ లక్ష్య సాధనకు ఉపయోగపడతాయని కవిత తెలిపారు.

 • ఇప్పటి వరకు తమ సినిమాలతో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన నటులు పలు పార్టీల తరపున ఓట్ బ్యాంక్ ను కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నారు. క్లాప్స్‌కు, యాక్షన్‌కు తాత్కాలికంగా బ్రేక్ చెప్పి ఎన్నికల సమరంలో గ్లామర్ అద్దేందుకు రెడీ అవుతున్నారు.

  Campaign24, Mar 2019, 4:25 PM IST

  కేసీఆర్ చెప్పినవారికే జగన్ టిక్కెట్లు: పవన్

   కేసీఆర్‌ సూచించిన వ్యక్తులకే వైసీపీ చీఫ్ జగన్ టిక్కెట్లను ఇచ్చారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తనపై ఇష్టమొచ్చినట్టు విజయసాయిరెడ్డి మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు