కేరాఫ్ కంచరపాలెం  

(Search results - 12)
 • రామ్ చరణ్ విషయంలో రాజమౌళి, కొరటాల కూడా చర్చలు మీద చర్చలు జరుపుతున్నారట. ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా కాబట్టి అందుకే ఆయన పాత్రను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారట.

  Entertainment11, Aug 2020, 8:06 AM

  ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమా: రాంచరణ్‌

  తమ సినిమాలే కాకుండా తమకు నచ్చిన సినిమాల గురించి సోషల్ మీడియాలో చెప్తూ స్టార్స్ ఆ సినిమాలకు బూస్టప్ ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆ నాలుగు మాటలు కొండంత బలాన్ని ఇస్తాయి. మరికొంతమంది దృష్టి ఆ సినిమాపై పడేలా జరుగుతుంది. అలాంటిందే ఇప్పుడు రామ్ చరణ్ చేసారు.

 • Entertainment10, Aug 2020, 8:39 AM

  `ఉమామ‌హేశ్వ‌ర..` కు ఎంతొచ్చింది, లాభమేనా?

  మరోసారి  'ఉమామ‌హేశ్వర ఉగ్రరూపశ్య' రూపంలో ఇండస్ట్రీకి మంచి లెస్సన్ నేర్పినట్లైంది. బాహుబలి లాంటి సినిమాని తీసి తెలుగు చిత్ర పరిశ్రమన్ని తలెత్తుకునేలా చేశారు నిర్మాతలు శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని. ఈ సినిమా తర్వాత తొందరపడకుండా కంటెంట్ బేస్ మూవీస్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే కంచ‌రపాలెం లాంటి చిన్న సినిమా తీసి పెద్ద హిట్టు కొట్టిన దర్శకుడు వెంకటేష్ మహాతో కలిసి 'ఉమామ‌హేశ్వర ఉగ్రరూపశ్య' అనే సినిమాని చేసారు.

 • Entertainment6, Aug 2020, 9:37 AM

  ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య.. శాటిలైట్‌కు డీసెంట్‌ ఆఫర్

  నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్ అయిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాకు భారీగా వ్యూస్‌ వస్తున్నాయి. వరుసగా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న సత్యదేవ్‌ హీరోగా నటించటం, కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి.

 • Uma Maheswara Ugra Roopasya

  Entertainment15, Jul 2020, 10:02 AM

  చివరి నిమిషంలో వాయిదా.. ఓటీటీ రిలీజ్‌లోనూ ఇబ్బందులు!

  C/O కంచెర పాలెం సినిమా తరువాత వెంకట మహా చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను బాహుబలి లాంటి సినిమా చేసిన ఆర్కా మీడియా సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తోంది. కేరాఫ్ కంచెర పాలెం సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా నిజజీవిత పాత్రలతోనే దర్శకుడు సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ లో హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన చిన్న వీడియోలో ఆయనతో పాటు సీనియర్ నటులు పెద్ద నరేష్ గారు కూడా ఉన్నారు.

 • <p>Sobhu Yarlagadda</p>

  Entertainment15, Jun 2020, 10:39 AM

  ఓటీటితో `బాహుబలి` నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్

  బాహుబలి లాంటి సినిమాని తీసి తెలుగు చిత్ర పరిశ్రమన్ని తలెత్తుకునేలా చేశారు నిర్మాతలు శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని. ఈ సినిమా తర్వాత తొందరపడకుండా కంటెంట్ బేస్ మూవీస్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే కంచ‌రపాలెం లాంటి చిన్న సినిమా తీసి పెద్ద హిట్టు కొట్టిన దర్శకుడు వెంకటేష్ మహాతో కలిసి 'ఉమామ‌హేశ్వర ఉగ్రరూపశ్య' అనే సినిమాని చేసారు.
   

 • Uma Maheswara Ugra Roopasya

  Entertainment6, Jun 2020, 10:37 AM

  అయ్యో... ఈ సినిమాని కూడా థియోటర్ లో చూడలేమా?

  మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేశాడు.  ఈ చిత్రానికి తెలుగులో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేసి టీజర్ వీడియో వదలితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఏప్రిల్ 2020లో విడుదల ప్లాన్ చేసారు. కానీ కరోనా ప్రభావంతో థియోటర్స్ ఇప్పుడిప్పుడే తెరిచే పరిస్దితి కనపడటం లేదు.

 • venkatesh maha

  News2, Dec 2019, 8:54 PM

  సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్న‘కేరాఫ్ కంచరపాలెం’ డైరక్టర్

  యంగ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకటేశ్ మ‌హా తొలి ప్రయత్నం ‘కేరాఫ్ కంచరపాలెం’ తో అందరి దృష్టీనీ ఆకర్షించాడు. కొత్త నటులతో...సరికొత్త స్క్రీన్ ప్లే తో  తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది.

 • venkatesh maha

  News22, Oct 2019, 10:55 AM

  ‘కేరాఫ్ కంచరపాలెం’దర్శకుడి నెక్ట్స్ చిత్రం ఖరారు!

  వైజాగ్ కంచెరపాలెం నేపథ్యంలో సాగే భిన్నమైన ప్రేమకథా చిత్రమిది.   ‘కేరాఫ్‌ కంచరపాలెం’ బడ్జెట్‌ విషయంలో చిన్న సినిమానే అయినా ప్రేక్షకాదరణలో మాత్రం పెద్ద సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాకపోవటంతో ఆయన తదుపరి చిత్రం కోసం చాలా మంది మీడియా సైతం ఎదురుచూస్తోంది.  

 • casting cal

  ENTERTAINMENT21, Jun 2019, 9:20 AM

  ‘కేరాఫ్ కంచరపాలెం’ డైరక్టర్ కాస్టింగ్ కాల్

  దగ్గుబాటి రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. 

 • Co Kancharapalem

  ENTERTAINMENT28, May 2019, 8:24 PM

  ఫ్యాన్సీ ధరకు 'కేరాఫ్ కంచరపాలెం' రీమేక్ రైట్స్!

  గత ఏడాది స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తన బ్యానర్ లో కేరాఫ్ కంచరపాలెం చిత్రాన్ని విడుదల చేశారు. వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. 

 • c/o kancharapalem

  ENTERTAINMENT10, Jan 2019, 9:43 AM

  'కేరాఫ్ కంచరపాలెం' సినిమాకి అవమానం!

  గతేడాది విడుదలైన 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమర్శకుల ప్రసంసలు అందుకున్న ఈ సినిమాని జనాలు బాగా ఆదరించారు.

 • raviteja

  ENTERTAINMENT12, Nov 2018, 9:22 AM

  'కేరాఫ్ కంచరపాలెం' ట్విస్టే .. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’లోనూ..?

  రవితేజ  హీరో గా నటించిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. ఇలియానా  హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.