కేరళ  

(Search results - 293)
 • undefined

  Entertainment News10, Apr 2020, 2:35 PM IST

  బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన కేర‌ళ సీఎం

  తెలుగు రాష్ట్రాలతో సమానంగా తమను కూడా ఆదుకోవాలన్న బన్నీ ఆలోచన గొప్పదంటూ ప్రశంసించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. లాక్ డౌన్ ప్రకటన వెలువడగానే.. బన్నీ కోటి ఇరవై అయిదు లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి పాతిక లక్షలు అందజేశారు. తమకు సాయం అందించినందుకు అల్లు అర్జున్‌ను అభినందించింది కేరళ సర్కార్.

 • undefined

  NATIONAL9, Apr 2020, 9:39 AM IST

  82ఏళ్ల బామ్మ.. కరోనాని జయించింది!

  అక్కడ వైరస్ సోకినవారిలో అత్యంత ఎక్కువ వయసు ఉన్న ఈ 82ఏళ్ల బామ్మ కోలుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

 • drinking alcohol

  Coronavirus India4, Apr 2020, 12:39 PM IST

  మద్యం దొరక్క ఆఫ్టర్ షేవ్ లోషన్ తో మందుబాబుల పార్టీ: ఇద్దరి మృతి

  మందు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. కొందరైతే పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు కూడా. కేరళలో మందు దొరక్క శానిటైజర్ తాగి ఒకరు మరణించిన ఘటన మరువక ముందే, తమిళనాడులో కూల్ డ్రింక్ లో ఆఫ్టర్ షేవ్ లోషన్ కలుపుకొని తాగి ఇద్దరు మరణించారు. 

 • Mohanlal

  Entertainment3, Apr 2020, 5:27 PM IST

  దారుణం.. కరోనాతో మోహన్ లాల్ మృతి అంటూ పుకార్లు

  ఏకంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ..కరోనా వచ్చిందని, దానితో చనిపోయాడని ఓ ఫేక్ వీడియో తయారు చేసి వదిలారు. ఇప్పుడా ఫేక్ న్యూస్ ని తయారు చేసిన వారిపై కేరళ పోలీస్ లు ఇన్విస్టిగేట్ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ లు వదిలితే చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే చెప్పారు. 

 • इटली केअस्पतालों में संसाधनों की कमी है। एक अस्पताल में जनरल वार्ड में कोरोना के मरीजों का इलाज किया जा रहा है।

  Coronavirus India31, Mar 2020, 1:16 PM IST

  కేరళలో కరోనాను జయించిన వృద్ద దంపతులు

   

   దేశంలో తొలుత కరోనా పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది.రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని రాన్ని ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులకు కూడ కరోనా వైరస్ సోకింది.

 • सोशल मीडिया पर ये खबर तेजी से वायरल हुई। आपको बता दें कि ये खबर फेक है। इसे बस लोगों को जागरूक करने के लिए प्रकाशित किया गया।

  Coronavirus India30, Mar 2020, 7:51 AM IST

  బ్రేకింగ్.. భారత్ లో వెయ్యి దాటిన కరోనా కేసులు

  ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 22 నమోదు అయ్యాయి. అయితే కేరళలో సైతం కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అక్కడ ఈ రోజు కొత్తగా 20 మందికి పాజిటివ్ వచ్చింది.

 • undefined

  Coronavirus India28, Mar 2020, 12:31 PM IST

  కేరళలో తొలి కరోనా మరణం: రాష్ట్రాలవారీగా మృతుల సంఖ్య

  కేరళలో తొలి కరోనా మరణం సంభవించింది.. కొచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 69 ఏళ్ల వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. దీంతో దేశంలో కరోనా వైరస్ బారినపడి మరణించినవారి సంఖ్య 20కి చేరుకుంది.

 • സംരക്ഷിത ജോലി ചെയ്യുന്ന ഒരു തൊഴിലാളി വുഹാനിൽ സാധാരണജീവിതത്തിലേക്ക് കടക്കുന്നതിന് മുമ്പ് കൊവിഡ് 19 രോഗികളെ ചികിത്സിച്ചിരുന്ന ആശുപത്രിയായിരുന്ന വുഹാൻ നമ്പർ 7 ഹോസ്പിറ്റലിനെ അണുവിമുക്തമാക്കുന്നു.

  Coronavirus India27, Mar 2020, 3:55 PM IST

  కరోనా: హోం క్వారంటైన్ నుండి హోం టౌన్‌కు జంప్, ఐఎఎస్‌పై కేసు

  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనుపమ్ మిశ్రా కేరళ రాష్ట్రంలలోని కొల్లాం జిల్లాలో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆయన సెలవులపై విదేశాలకు వెళ్లాడు. విదేశాల నుండి ఈ నెల 18వ తేదీన మిశ్రా స్వదేశానికి తిరిగి వచ్చాడు. అదే రోజున విధుల్లో చేరాడు.

   

 • undefined

  News27, Mar 2020, 12:59 PM IST

  కరోనా వైరస్: కేరళకు కూడా అల్లు అర్జున్ విరాళం, ఎందుకంటే..!

  రూ 1.25 కోట్లు విరాళం అందిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించాడు బన్నీ. ఈ మొత్తంలో 50 ల‌క్ష‌లు ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు మ‌రో 50 ల‌క్ష‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి, మ‌రో 25 ల‌క్ష‌లు కేర‌ళ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నారు.

 • Stylishstar alluarjun donation to Telangana, AP & Kerala to fight aganist Corona
  Video Icon

  Entertainment27, Mar 2020, 12:31 PM IST

  కేరళకూ అల్లు అర్జున్ విరాళం... ఏఏ రాష్ట్రాలకు ఎంతెంత అంటే...

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనాసహాయనిధికోసం ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కోటి 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు.

 • prison

  Coronavirus India27, Mar 2020, 12:24 PM IST

  మద్యం అనుకొని శానిటైజర్ తాగి రిమాండ్ ఖైదీ మృతి

  ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ నుండి రామన్ కుట్టి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. ఆల్కహాల్ గా భావించిన రామన్ కుట్టి తాగాడు. అస్వస్థతకు గురైన ఆయనను మంగళవారం నాడు ఆసుపత్రిలో చేర్పించారు.

   

 • covid 19

  Coronavirus India27, Mar 2020, 8:38 AM IST

  దేశంలో 722కు చేరిన కరోనా కేసులు: 16 మంది మృతి, రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవీ..

  దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 722కి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు 16 మంది కరోనా బారిన పడి మరణించారు. కరోనా కేసుల నమోదు విషయంలో కేరళ మహారాష్ట్రను అధిగమించింది.

 • chandrabababu

  Andhra Pradesh24, Mar 2020, 1:44 PM IST

  విమర్శలకు సమయమా, అసెంబ్లీ సమావేశాలపై ఇలా..: జగన్ పై బాబు

  విదేశాల నుండి వచ్చిన వారిని ఏపీ రాష్ట్రంలో ఆలస్యంగా క్వారంటైన్ చేశారనన్నారు.వ్యక్తుల మధ్య సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందని బాబు చెప్పారు.డిజిటల్ సోషలైజేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కారణంగా కొన్ని రంగాల ప్రజలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు.

 • undefined

  NATIONAL22, Mar 2020, 4:30 PM IST

  ప్రేమ జంట కష్టాలు: మూడుసార్లు పెళ్లి వాయిదా, సెప్టెంబర్‌లోనైనా పెళ్లి జరిగేనా?

  కేరళ రాష్ట్రానికి చెందిన  26 ఏళ్ల ప్రేమ్ చంద్రన్, 23 ఏళ్ల సాండ్రా సంతోష్ ప్రేమించుకొన్నారు. వీరిది కేరళలోని ఎర్నాకుళం. తమ ప్రేమ విషయాన్ని రెండు కుటుంబాల పెద్దలకు చెప్పారు. పెళ్లికి ఇరు కుటుంబాలు కూడ అంగీకారం తెలిపాయి. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకొన్నారు. 2018 మే 20వ తేదీన  పెళ్లికి ముహుర్తంగా నిర్ణయించారు.

   

 • बढ़ती हुई मरीजों की संख्या को देखते हुए अस्थाई अस्पताल और आईसीयू सेंटर भी बनाए जा रहे हैं। (इटली के मिलान में तैयार होता आईसीयू))

  NATIONAL21, Mar 2020, 10:42 AM IST

  ఇండియాలో 258కి చేరుకున్న కరోనా కేసులు: రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవీ...

  భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 258కి చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 52 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానం కేరళ ఆక్రమించింది. కేరళలో 40 కేసులు నమోదయ్యాయి.