కేతిక శర్మ
(Search results - 5)EntertainmentApr 2, 2021, 11:01 AM IST
వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
ఉప్పెన విజయంతో ఊపుమీదున్న వైష్ణవ్ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఎస్వీసి బ్యానర్ లో ఈ నూతన చిత్రం తెరకెక్కనుంది.
EntertainmentJan 22, 2021, 2:15 PM IST
లక్ష్య టీజర్: పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం!
నిమిషానికి పైగా నిడివి కలిగిన లక్ష్య టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఆర్చర్ గా ప్రపంచ స్థాయి క్రీడాకారుడిగా ఎదగాలనుకున్న ఓ యువకుడికి ఎదురైన ఇబ్బందులు, లక్ష్యాన్ని చేరుకున్న సన్నివేశాల సమాహారమే లక్ష్య మూవీ అని అర్థం అవుతుంది. రెండు భిన్నమైన గెటప్స్ లో నాగ శౌర్య అదరగొట్టారు. ముఖ్యంగా ఆయన సిక్స్ ప్యాక్ బాడీ లుక్ మెస్మరైజ్ చేస్తుంది.
Entertainment NewsApr 20, 2020, 4:43 PM IST
పూరి కొడుకుతో రొమాన్స్.. ఇలాంటి సెక్సీ ఫోజులతోనే ఆ ఛాన్స్ కొట్టేసింది
యంగ్ బ్యూటీ కేతిక శర్మ ప్రస్తుతం పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ అనే చిత్రంలో నటిస్తోంది.
NewsMar 10, 2020, 2:28 PM IST
హోలీ రంగుల్లో రొమాంటిక్ హీరోయిన్.. హాట్ ఫొటోస్
టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. పూజా హెగ్డే - రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ. అమ్మడు హోలీ రోజు స్పెషల్ ఫొటోస్ ని రిలీజ్ చేసింది
NewsMar 4, 2020, 11:26 AM IST
టాలీవుడ్ లో కొత్త బ్యూటీ.. స్టార్ హీరోయిన్స్ కి ఝలక్!
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సెట్టయ్యే హాట్ బ్యూటీలను వెతకడం కష్టంగామారుతోంది. పూజా హెగ్డే - రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ మాత్రమే పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అయితే వారికే ఝలక్ ఇవ్వడానికి కొత్త బ్యూటీ దిగింది. ఆమె పేరు కేతిక శర్మ.