కేజీఎఫ్  

(Search results - 95)
 • undefined

  EntertainmentApr 10, 2021, 9:23 AM IST

  రజనీ, కమల్‌, షారూఖ్‌లపై `కేజీఎఫ్‌` స్టార్‌ యష్‌ కీలక వ్యాఖ్యలు.. వైరల్‌

  `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా యష్‌ మీడియాతో ముచ్చటించారు. ఓ ఇంటర్వూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, యూనివర్సల్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌, బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌లపై ప్రశంసలు కురిపించారు. 

 • <p>yash land</p>

  EntertainmentMar 10, 2021, 8:23 AM IST

  ‘కేజీఎఫ్‌’ హీరో తల్లికి, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం


  80 ఎకరాలకు కంచె వేస్తే తమ పొలాలకు వెళ్లడం కష్టమని, గ్రామ పటంలో ఉన్నట్లు దారి వదలాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. తాతల కాలం నుండి సాగు చేసుకొంటున్న భూముల్లోకి దారిని మూసివేయడం తగదని పట్టుబట్టారు. ఈ విషయమై చర్చించడానికి నటుడు యశ్‌ మంగళవారం తిమ్మాపురకు వెళ్లారు. యశ్‌ వస్తున్నట్లు తెలిసి వందలాది అభిమానులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. 

 • undefined

  EntertainmentFeb 28, 2021, 1:28 PM IST

  ఫ్యాన్స్ కి మరో స్వీట్‌ సర్‌ప్రైజ్‌ రెడీ చేసిన ప్రభాస్‌.. `సలార్‌` అప్‌డేట్‌..

  ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో `సలార్‌` ఒకటి. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్‌ ఇవ్వబోతుంది యూనిట్‌. 

 • <p>चारों की ये तस्वीर सोशल मीडिया पर जमकर वायरल हो रही है। 18 घंटे में लगभग 10 लाख फैंस उनकी फोटो को लाइक कर चुके हैं। कुछ फैंस ने कमेंट कर लिखा कि 'जब KGF से मिला RCB', तो किसी ने लिखा कि 'आपका स्वागत है युजी KGF 2 कास्ट में।'</p>

  CricketFeb 11, 2021, 1:26 PM IST

  కేజీఎఫ్ స్టార్ యష్‌తో ఫోటోలకు ఫోజులిచ్చిన చాహాల్, ధనుశ్రీ... ఫుల్లు బిజీగా గడిపేస్తున్న కొత్త జంట...

  ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు యూట్యూబర్, కొరియోగ్రాఫర్ ధనుశ్రీ వర్మతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు భారత క్రికెటర్ యజేంద్ర చాహాల్. ఐపీఎల్ సమయంలో కాబోయే భార్యతో కలిసి ఒకే రూమ్‌లో ఉంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేసిన చాహాల్, ఆసీస్ టూర్ ముగిసిన తర్వాత ధనుశ్రీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కొత్త జంట యమా బిజీగా గడుపుతోంది. 

 • ntr 31

  EntertainmentFeb 11, 2021, 12:38 PM IST

  హఠాత్తుగా #NTR31 ట్రెండింగ్,అసలు రీజన్ ఇదే


  నిన్నటినుంచీ ఎన్టీఆర్ #NTR31 సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.  నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రశాంత్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ ఆ సంస్థ ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించాక పోయినప్పటికీ హఠాత్తుగా ఈ ట్రెండింగ్ కు కారణం ఏమిటీ అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
   

 • <p>prabhas</p>

  TelanganaFeb 8, 2021, 10:06 AM IST

  భారీ బందోబస్తు మధ్య... గోదావరిఖని ప్రజలతో ప్రభాస్ చిట్ చాట్

  కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ రామగుండంలోని బొగ్గు గనుల్లో జరుగుతోంది.  

 • ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చెయ్యాలనేది దర్శక,నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. భారీ చిత్రమైనా చక్కటి ప్లానింగ్ తో స్పీడుగా ఈ సినిమాని ఫినిష్ చేయాలనేది డైరక్టర్ ప్రశాంత్ నీల్ ..ప్రభాస్ కు ఇచ్చిన మాట అని తెలుస్తోంది.

  EntertainmentFeb 2, 2021, 1:04 PM IST

  నిజమా? ‘సలార్‌’ కి నక్సల్స్ భయం? భారీ భద్రత


  ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ కు  ‘సలార్‌’  నెక్ట్స్ లెవిల్ ఫిల్మ్‌. ‘కె.జి.ఎఫ్‌’తో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, నిర్మాత విజయ్‌ కిరంగందూర్‌ జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురి  కలయికలో రూపొందనున్న మరో పాన్‌ ఇండియా చిత్రమే... ‘సలార్‌’. ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ వద్ద, ప్రభాస్ ఉంటున్న గెస్ట్ హౌస్ వద్ద భారీ భద్రత  ఉంది. అందుకు కారణం అది నక్సలైట్ల ప్రభావిత ప్రాంతమని, వారి నుంచి థ్రెట్ ఉంటుందని భయమని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అయితే అందులో నిజమెంత?

 • undefined

  EntertainmentFeb 1, 2021, 5:57 PM IST

  కృష్ణుడు కౌరవుల వైపు నిలబడితే.. యుద్ధం లేకుండా మహాభారతాన్ని చూస్తే?

  కార్తీ హీరోగా బక్కియ రాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `సుల్తాన్‌`. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ఇందులో `కేజీఎఫ్‌` విలన్‌ గరుడ పాత్ర ధారి కూడా నటిస్తుండటం వివేషం. తాజాగా విడుదలైన టీజర్‌ బాగా ఆకట్టుకోవడంతోపాటు అంచనాలను పెంచుతుంది.

 • KGF star yash being paid double remuneration for kgf chapter 2
  Video Icon

  Entertainment NewsJan 31, 2021, 2:19 PM IST

  కెజిఫ్ 2 కోసం యష్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే సూపర్ స్టార్స్ కూడా షాక్..!

  కన్నడ హీరో యష్‌ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతుంది. 

 • Salaar

  EntertainmentJan 31, 2021, 12:29 PM IST

  ‘సలార్‌’ లొకేషన్ ఫొటోలు :మెకానిక్ గా ప్రభాస్‌..ఏ సీన్స్ అంటే..

   సలార్‍ చిత్రం కథలో భాగంగా బొగ్గు గని ప్రాంతంలో ఫైట్‍ సీన్లను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్ర  టీమ్...ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్‍ వేసింది. ఇక్కడ పది రోజుల పాటు ఓపెన్‍ కాస్ట్ గనిలో షూటింగ్‍ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే చిత్ర బృందానికి సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు సమాచారం. హోంబలే ఫిలింస్‍ బ్యానర్‍పై విజయ్‍ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‍ గౌడ్‍, సంగీతం రవి బస్రూర్‍ అందిస్తున్నారు.

 • <p>The 2-minute-16-seconds video that garnered massive love from the netizens has now crossed 158+ million views and 7.7+ million likes.</p>

  EntertainmentJan 31, 2021, 8:09 AM IST

  `కేజీఎఫ్‌2` కోసం యష్‌ తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌.. డబుల్‌ చేశాడుగా!

  రెండేళ్ల క్రితం యష్‌ కన్నడ చిత్ర పరిశ్రమకి తప్ప మరెవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ `కేజీఎఫ్‌` చిత్రం ఆయన కెరీర్‌నే మలుపుతిప్పింది. ఓవర్‌నైట్‌లో స్టార్‌ని చేసిన సినిమా అది. ఈ సినిమా ప్రారంభం సమయంలో యష్‌ కూడా ఊహించి ఉండడు, తనకిది ఇంతటి ఇమేజ్‌ని గుర్తింపుని తీసుకొస్తుందని, కానీ ఆయన్ని ఈ సినిమా ఎక్కడో నిలబెట్టింది.

 • kgf2

  EntertainmentJan 28, 2021, 7:24 AM IST

  ‘కేజీఎఫ్‌‌-2’ నిర్మాతకు దిల్ రాజుకు కండీషన్, ఒప్పుకుంటాడా?

  కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న కేజీఎఫ్‌ చాప్టర్‌-2 పైనే అందరి దృష్టీ ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుతోంది. కన్నడం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూళ్లు రాబట్టిన కేజీఎఫ్ ఫ్రాంచైజీలో వస్తున్న సీక్వెలే -కేజీఎఫ్ చాప్టర్ 2.  పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ చిత్రం సీక్వెల్ ఈ సంవత్సరం  తెరపైకి రావటానికి రంగం రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 • Prabhas

  EntertainmentJan 21, 2021, 10:07 PM IST

  ప్రభాస్ కు విలన్ గా విజయ్ సేతుపతి?


  విభిన్న పాత్రలు పోషిస్తూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్‌ సేతుపతి. ఆయనకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్‌ సేతుపతి సినిమా అంటే బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే. ఆ విషయం తాజాగా విజయ్‌ నటించిన 'మాస్టర్'‌ సినిమాపై కూడా అంచనాలు అదే రేంజ్‌లో క్రియేట్ అవటంలోనే అర్దమైంది. ఆ సినిమాలో విజయ్ సేతుపతి ..హీరోతో సమానమైన విలన్ పాత్రను పోషించారు. ఆయన పాత్రకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. 

 • కేవలం గుంటూరు రైట్స్ కై 5 కోట్లు అడిగారని వినికిడి. కెజీఎఫ్ మొదటి పార్ట్ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఐదు కోట్లకు తీసుకున్నారు. దాదాపు 12 కోట్ల రూపాయలు ఆ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడు అరవై కోట్లు అడుగుతున్నారు.

  EntertainmentJan 21, 2021, 4:21 PM IST

  హాట్ న్యూస్: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

  కన్నడ సూపర్ హిట్  KGF  సినిమా ఫ్యాన్స్ కు ఇది ఓ రకంగా  శుభవార్త  . పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ చిత్రం సీక్వెల్ ఈ సంవత్సరం  తెరపైకి రావటానికి రంగం రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 • kgf2

  EntertainmentJan 21, 2021, 10:19 AM IST

  'కేజీఎప్ -2' : తెలుగు రైట్స్ కి ఎంత అడుగుతున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్


   కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ -బాక్సాఫీస్ బ్లాక్‌బస్టరైన విషయం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడింది. దాంతో ఈ చిత్రం సీక్వెల్ పై అందరి దృష్టీ ఉంది. కన్నడం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూళ్లు రాబట్టిన కేజీఎఫ్ ఫ్రాంచైజీలో వస్తున్న సీక్వెలే -కేజీఎఫ్ చాప్టర్ 2. కథాకోణాన్ని దృష్టిలో పెట్టుకుని తొలుత కోలార్ గోల్డ్ మైన్స్‌లోనే షూటింగ్ మొదలెట్టినా -పర్యావరణానికి హాని కలుగుతుందన్న అభ్యంతరాల నేపథ్యంలో అప్పట్లో షూటింగ్ ఆగిపోయింది. అయితే ఆ గ్యాప్‌ని ఫిల్ చేస్తూ కేజీఎప్ చాప్టర్ 2 శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న అప్‌డేట్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌ నెట్టింట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.