కేంద్ర బడ్జెట్ 2019
(Search results - 20)NATIONALJul 5, 2019, 5:10 PM IST
కేంద్ర బడ్జెట్ 2019: ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తోందంటే....
ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుండే జమ అవుతున్నాయి. ప్రతి రూపాయిలో 68 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుండే ఖజానాకు చేరుతున్నాయి.
NATIONALJul 5, 2019, 1:51 PM IST
కేంద్ర బడ్జెట్ 2019: ఇక రూ.20 నాణెం కూడా
త్వరలోనే కొత్త నగదు నాణెలను చలామణిలోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంధులు గుర్తించే విధంగా కొత్త నాణెలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.
NATIONALJul 5, 2019, 1:16 PM IST
కేంద్ర బడ్జెట్ 2019: గృహ రుణాలపై వడ్డీ రాయితీ పెంపు
గృహ నిర్మాణాలపై వడ్డీ రాయితీని ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. రూ. 45 లక్షలలోపు గృహ నిర్మాణాలు తీసుకొన్న వారికి మరో లక్షన్న వడ్డీ రాయితీని ఇస్తున్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.
NATIONALJul 5, 2019, 1:00 PM IST
కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
ఏడాదికి ఐదు లక్షల ఆదాయం దాటితేనే ఆదాయపు పన్ను చెల్లించాలని కేంద్రం ప్రకటించింది. ఐదు లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న వారు మాత్రమే ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారని కేంద్రం తేల్చేసింది.
NATIONALJul 5, 2019, 12:42 PM IST
కేంద్ర బడ్జెట్ 2019: రైల్వేలో ప్రైవేట్ పెట్టుబడులకు ఊతం
దేశంలో రైల్వే శాఖలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. పీపీపీ మోడల్లో రైల్వే శాఖలో సంస్కరణలను తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.
NATIONALJul 5, 2019, 12:25 PM IST
కేంద్ర బడ్జెట్ 2019: 114 రోజుల్లోనే ఇళ్ల నిర్మాణం
కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రధానమంత్రి జన్ అవాస్ యోజన ద్వారా 114 రోజుల్లోనే నిర్మించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
NATIONALJul 5, 2019, 12:10 PM IST
కేంద్ర బడ్జెట్ 2019: కేసీఆర్ మిషన్ భగీరథ తరహలో స్కీమ్
దేశంలోని ప్రతి ఇంటికి 2024 నాటికి మంచినీళ్లు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ తరహలోనే ప్రతి ఇంటికి నీటిని అందించేందుకు కేంద్రం నడుం బిగించింది.
NATIONALJul 5, 2019, 11:58 AM IST
కేంద్ర బడ్జెట్ 2019: షాప్ కీపర్స్‌కు నిర్మల శుభవార్త
దేశంలోని దుకాణ యజమానులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది.
NATIONALJul 5, 2019, 11:33 AM IST
కేంద్ర బడ్జెట్ 2019: జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు
దేశంలో రవాణా రంగానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. జాతీయ రహదారుల గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
NATIONALJul 5, 2019, 10:55 AM IST
నిర్మల సీతారామన్ బడ్జెట్ 2019: పార్లమెంట్‌కు వచ్చిన తల్లిదండ్రులు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల సీతారామన్ తొలిసారిగా శుక్రవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తమ కూతురు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రసంగాన్ని చూసేందుకు ఆమె తల్లిదండ్రులు శుక్రవారం నాడు పార్లమెంట్‌కు వచ్చారు.
NATIONALJul 5, 2019, 10:39 AM IST
కేంద్ర బడ్జెట్ 2019: నిర్మల సీతారామన్ రికార్డు
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా నిర్మల సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు.ప్రధానమంత్రిగా ఉంటూనే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పేరున ఉంది.
NATIONALJul 5, 2019, 9:55 AM IST
కేంద్ర బడ్జెట్-2019 హైలెట్స్
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
Andhra PradeshFeb 1, 2019, 1:54 PM IST
కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి
కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రస్తావన లేకపోవడంపై దారుణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
NATIONALFeb 1, 2019, 1:45 PM IST
సామాన్యులకు వరాలు: గోయల్ ఎన్నికల బడ్జెట్
న్యూఢిల్లీ:త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రజలకు వరాలు కురిపించింది. రైతులకు పెట్టుబడి స్కీమ్‌తో పాటు, ఆదాయ పన్ను పరిమితిని రూ.ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.
NATIONALFeb 1, 2019, 12:30 PM IST
కేంద్ర బడ్జెట్ 2019:సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు
సినిమా థియేటర్లపై జీఎస్టీ ట్యాక్స్‌ను 12 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.