కేంద్ర ప్రభుత్వం  

(Search results - 82)
 • Amazon-Flipkart

  News16, Oct 2019, 12:19 PM IST

  ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ డిస్కౌంట్లపై ప్రభుత్వం నజర్

  ఎట్టకేలకు ఈ-కామర్స్ ఆఫర్లపై కేంద్రం నజర్ పడింది. తమకు భారీ నష్టం వాటిల్లుతుందని సీఐఏటీ చేసిన ఫిర్యాదు మేరకు ఆయా సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థల ప్రతినిధులతో వాణిజ్య శాఖ అధికారులు సంప్రదించారు. తాము భారత ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నామని రెండు సంస్థల ప్రతినిధులు వివరణ ఇచ్చారు.

 • airindia

  business14, Oct 2019, 12:57 PM IST

  సంక్షోభంలో ‘మహారాజా’: మాకుమ్మడి రాజీనామాలకు ఎయిరిండియా పైలట్లు?

  ప్రైవేటీకరణ అంచుల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియా సంస్థను వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వేతనాల పెంపు, పదోన్నతుల కల్పన విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పైలట్లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చమురు సంస్థలకు భారీగా ఎయిరిండియా బకాయిలు పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 18వ తేదీ వరకు బకాయిలు చెల్లిస్తామని హామీలు ఇచ్చింది ఎయిరిండియా.

 • NRI11, Oct 2019, 7:55 AM IST

  థాయిలాండ్ లో ఇండియన్ టెక్కీ మృతి... ఆఖరి చూపు కోసం..

   తమ కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేదిని సహాయం కోరారు. దీంతో ఆయన వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
   

 • Jagan

  Andhra Pradesh7, Oct 2019, 10:17 AM IST

  మోదీ తరహాలో సీఎం జగన్: వైయస్ఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ప్లాన్

  గుజరాత్ లోని నర్మదా నదీతీరాన ఈవిగ్రహాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది.ఇప్పుడు సీఎం వైయస్ జగన్ సైతం కృష్ణమ చెంత ఈ విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు సమాచారం.  

 • NATIONAL3, Oct 2019, 10:33 AM IST

  ఎంపీలకు చీరలు, గాజులు పంపుతా... మాజీ మంత్రి వివాదాస్పద కామెంట్స్

  వరదల వల్ల రాష్ట్రంలో రూ.38 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నష్టాన్ని భర్తీ చేసి కేంద్ర ప్రభుత్వం తక్షణం వరద బాధితులను ఆదుకోవాలన్నారు.   

 • Onions

  business30, Sep 2019, 12:20 PM IST

  ఉల్లి ఎగుమతులపై నిషేధం.. దేశీయ వ్యాపారులపైనా ఆంక్షలు

  దేశీయంగా ఉల్లిగడ్డల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాలకు అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. దేశీయంగా వ్యాపారుల వద్ద నిల్వలపై పరిమితులు విధించింది. టోకు వ్యాపారుల వద్ద 500 క్వింటాళ్లు, రిటైల్‌ వ్యాపారుల వద్ద 100 క్వింటాళ్ల నిల్వకే పరిమితం కావాలని స్పష్టం చేసింది. కేంద్ర నిల్వల నుంచి కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేయాలని రాష్ర్టాలకు సూచించింది.

 • car

  News27, Sep 2019, 1:27 PM IST

  పాత కారు కొనాలనుకుంటున్నారా?‍! జేబుకు ఇలా చిల్లు.. తస్మాత్ జాగ్రత్త!!

  సంక్షోభంలో చిక్కుకున్న ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహలను అందుబాటులోకి తెచ్చేందుకు చాలా పాత కార్ల వినియోగాన్ని నిరుత్సాహ పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది.

 • గాలి సతీమణి సరస్వతమ్మ తన చిన్న కొడుకు జగదీష్‌కు టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబునాయుడును కోరుతోంది. దీంతో చంద్రబాబునాయుడు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య కమిటీలో మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ లు ఆశోక్‌బాబు, టీడీ జనార్ధన్‌లున్నారు. ఈ కమిటీ నగరిలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయాన్ని పరిశీలించి చంద్రబాబుకు సిఫారసు చేయనుంది.

  Guntur24, Sep 2019, 12:02 PM IST

  కేంద్రంపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించింది నిజం కాదా..?: యనమల ఫైర్

  ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ముఖ్యమంత్రులు చర్చించుకున్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. కేంద్రం తీరుపై చర్చించి చర్చించలేదంటూ సీఎంవో కార్యాలయం నుంచి ప్రకటనలు ఇస్తారా అంటూ మండిపడ్డారు.

 • led

  News19, Sep 2019, 3:45 PM IST

  ‘టీవీ’లకు బూస్ట్: ఓపెన్ సెల్ ప్యానెల్‌పై ఇంపోర్ట్ డ్యూటీ రద్దు

  ఓపెన్ సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా టీవీ పరిశ్రమలో కేంద్ర ప్రభుత్వం జోష్ నింపింది. దీనివల్ల టీవీల తయారీ వ్యయం భారీగా తగ్గనున్నది. తద్వారా ఎల్ఈడీ ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. 

 • business15, Sep 2019, 1:27 PM IST

  అమెజాన్, ప్లిఫ్‌కార్ట్‌లకు షాక్: ఆఫర్లు నిషేధించాలని సియాట్ అప్పీల్

   ఒకవైపు రానున్న పండుగల సందర్భంగా అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌ రిటైల్ ఆన్ లైన్ దిగ్గజాలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు అఫర్లతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కామర్స్‌ దిగ్గజాలకు షాకిచ్చేలా  ఇండియన్ ట్రేడర్ బాడీ- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కేంద్రానికి సంచలన ప్రతిపాదనలు చేసింది. 

   

 • Gopichand_New
  Video Icon

  ENTERTAINMENT14, Sep 2019, 2:15 PM IST

  చెట్లను నాశనం చేస్తే.. మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే! (వీడియో)

  నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరిస్తుండటంతో రాజకీయ, వ్యాపార, సినీ పరిశ్రమలకు చెందినవారు ఒక్కొక్కరిగా దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా నటుడు గోపీచంద్ ఈ విషయంపై స్పందించాడు.

 • business14, Sep 2019, 12:25 PM IST

  అమ్మకానికి మహారత్న: బీపీసీఎల్ ప్రై‘వేట్’ యత్నాలు షురూ!

  తగ్గుతున్న జీఎస్టీ వసూళ్లు.. అటుపై అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు.. నిధుల కొరత వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్నగా పేరొందిన భారత పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రయివేట్ సంస్థకు అప్పగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ చమురు దిగ్గజానికి అమ్మేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇలా విక్రయించగా వచ్చే నిధులను లెక్క తేల్చే యత్నాల్లో ఉన్న కేంద్రం.. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకే ప్రణాళిక రూపొందించిందని సమాచారం.
   

 • PV Sindhu

  SPORTS12, Sep 2019, 3:58 PM IST

  పివి సింధుకు పద్మభూషణ్...: క్రీడా మంత్రిత్వ శాఖ

  తెలుగుతేజం పివి సింధుకు మరో అరుదైన గౌరవంతో సత్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. ఆమెకు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటయిన పద్బ భూషణ్  కోసం నామినేట్ చేస్తూ క్రీడా మంత్రత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 

 • వీటన్నిటికీ తోడు ఆర్ధిక మందగమనం. అన్ని రంగాల్లోనూ ఈ మందగమనం కనపడుతుంది. తద్వారా ప్రజల సంపాదన కూడా తగ్గింది. దీనితో ప్రజలు దాచుకునే సొమ్ము కూడా తగ్గింది. ఇలా పొదుపు తగ్గడంతో బ్యాంకులలో రుణాలను మంజూరు చేయడానికి సొమ్ము ఉండట్లేదు. ఉన్న కొద్దిపాటి డబ్బులో కూడా ప్రభుత్వం సింహ భాగం తీసుకోవడంతో ఉన్న కొద్ది డబ్బు కోసం ఎందరో వ్యక్తులు పోటీ పడుతుండడంతో వడ్డీరేట్లు ఆకాశంలోనే ఉంటున్నాయి.

  business9, Sep 2019, 11:17 AM IST

  కేంద్రం చర్యలు భేఖాతరు: రూ.32 వేల కోట్ల మేరకు బ్యాంకులకు శఠగోపం

  బ్యాంకింగ్ మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వడం లేదని మరోసారి రుజువైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 18 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 2,480 మోసాలు జరిగినట్లు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్న ద్వారా వెల్లడైంది.

 • Amit Shah

  NATIONAL9, Sep 2019, 10:40 AM IST

  ఉత్కంఠకు తెర: ఆర్టికల్ 371 జోలికి వెళ్లమన్న అమిత్ షా

  జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో .. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 371 సైతం రద్దు చేస్తారని వస్తున్న వార్తలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు. తాము ఎట్టిపరిస్ధితుల్లో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 371 జోలికి వెళ్లబోమని షా స్పష్టం చేశారు.