Search results - 480 Results
 • cm chandrababu naidu on bjp leaders

  Andhra Pradesh11, Sep 2018, 9:04 PM IST

  వాళ్లని కృష్ణానదిలో ముంచితే పాపం పోయి పుణ్యం వస్తుందంటున్న చంద్రబాబు

   బీజేపీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో విభజన సమస్యలపై ప్రసంగించిన చంద్రబాబు కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసిందని ఆరోపించారు. 

 • Re to hit 73 by Mar 2019; fisc target to be breached: Report

  business11, Sep 2018, 7:33 AM IST

  మార్చికల్లా $పై రూపాయి 73?: ద్రవ్యలోటు ప్లస్ క్యాడ్ లక్ష్యాలు డౌటే!!

  వచ్చే మార్చి నెలాఖరు నాటికి డాలర్ పై రూపాయి మారకం విలువ 73కు పడిపోతుందని స్విస్ బ్రోకరేజీ ‘యూబీఎస్’ హెచ్చరించింది. దీనివల్ల ద్రవ్యలోటు, కరంట్ ఖాతా లోటు లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం వెనుకబడుతుందని సంకేతాలు ఉన్నాయని యూబీఎస్ తెలిపింది.

 • cm chandrababu on union government

  Andhra Pradesh10, Sep 2018, 6:51 PM IST

  ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వ్యాట్ తగ్గించాం: చంద్రబాబు

  రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు ఇబ్బందిగా మారడంతో వారికి ఉపశమనం కల్గిస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలన్న లక్ష్యంతో పెట్రోల్ డీజిల్ ధరలపై రూ.2 వ్యాట్ తగ్గించింది. అసెంబ్లీలో వ్యాట్ తగ్గిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం కూడా పెట్రో ధరలు తగ్గించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. 

 • Rajasthan CM Vasundhara Raje reduction against 4-per cent in VAT on petrol and diesel

  NATIONAL10, Sep 2018, 12:20 PM IST

  భారత్ బంద్ : పెట్రోల్‌పై 4 శాతం వ్యాట్ తగ్గించిన వసుంధరా రాజే

  రోజు రోజుకు చుక్కల్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 21 పార్టీలు ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

 • RedSeer expects strong growth in online shopping during festive season

  business10, Sep 2018, 7:45 AM IST

  ఇక ఆన్‌లైన్‌లోనే పండుగలు: ఈసారి పక్కా రూ.22 వేల కోట్ల సేల్స్!

  రోజులు మారుతున్నాయి. అంటే టెక్నాలజీ పుణ్యమా? అని ప్రపంచమే కుగ్రామంగా మారిన ప్రస్తుత తరుణంలో ఆన్ లైన్, డిజిటల్ వ్యాపార లావాదేవీలకే పెద్ద పీట. ఈ ఏడాది పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ రిటైల్ సంస్థల ద్వారా రూ.22 వేల కోట్ల మేరకు విక్రయాలు సాగొచ్చని రెడ్ సీర్ అనే అధ్యయన సంస్థ అంచనా వేసింది.

 • Indian insurance to be $280 billion industry by 2019-20: Assocham

  business10, Sep 2018, 7:38 AM IST

  ఆయుష్మాన్ భారత్ ఎఫెక్ట్: రూ.20 లక్షల కోట్లకు బీమా

  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌తో పాటు, బీమా రక్షణ కలిగి ఉండే విషయమై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన దేశీయ బీమా పరిశ్రమకు కలిసి రానున్నది. ఇందువల్ల బీమా రంగం శరవేగంగా దూసుకుపోతున్నది. 

 • Who all are supporting the bharat bandh

  NATIONAL9, Sep 2018, 4:30 PM IST

  రేపటి భారత్ బంద్‌కు మద్ధతిస్తున్న పార్టీలు ఇవే

  పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పాటు ఆ రెండింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ ప్రతిపక్షాలు రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరగనుంది. 

 • andhra pradesh cm chandrababu speech in telanga elections

  Telangana8, Sep 2018, 7:21 PM IST

  నాకు, కేసీఆర్ కు మధ్య ప్రధాని చిచ్చు పెట్టాలని చూశారు...మోదీపై బాబు ఫైర్

  తెలుగు ప్రజల మద్యే  కాకుండా తెలుగు ముఖ్యమంత్రుల మద్య కేడా ఎన్డీఏ పార్టీ చిచ్చు పెట్టాలని చూసిందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. అందుకోసమే అవిశ్వాస తీర్మాన ప్రసంగంలో తనకు మెచ్యూరిటీ లేదని, కేసీఆర్ మెచ్యూరిటిగా వ్యవహరిస్తున్నారని చెప్పి విబేధాలు సృష్టించడానికి ప్రయత్నించారని చంద్రబాబు  గుర్తుచేశారు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు.   

 • Govt working on strategic sale of Air India subsidiary AIATSL

  business8, Sep 2018, 1:20 PM IST

  దొడ్డిదారిన ‘మహారాజా’ అనుబంధ ‘ఏఐఏటీఎస్ఎల్’ విక్రయం?

  కేంద్ర ప్రభుత్వ సాచివేత విధానాలు, అధికారుల ఇష్టారాజ్యం ఫలితంగా అప్పుల ఊబిలో చిక్కుకున్న ‘మహారాజా’ ఎయిరిండియాను ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం ఎయిరిండియా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సదరు సంస్థ అనుబంధ సంస్థలు, ఆస్తులను విడివిడిగా విక్రయించడానికి మోదీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 

 • ABB unveils fast charging system to power a car in 8 mins for 200 km

  Automobile8, Sep 2018, 1:15 PM IST

  8 నిమిషాల చార్జింగ్‌తో 200 కిమీ ప్రయాణం: విద్యుత్ వాహనాలదే ఫ్యూచర్!!

  యావత్ ప్రపంచం విద్యుత్ వాహనాల వైపు మళ్లుతున్నది. అందులో భారత్ కూడా భాగస్వామి కావడానికి ఏర్పాట్లు చేస్తున్నది. విద్యుత్ ఆధారిత వాహనాల తయారీకి పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్ కార్పొరేట్ దిగ్గజం ఏబీబీ 8 నిమిషాల్లో బ్యాటరీని చార్జింగ్ చేసే సామర్థ్యం గల పరికరాన్ని ‘మూవ్’ సమ్మిట్‌లో ప్రదర్శించింది. 
   

 • The reasons to go for early elections

  Telangana7, Sep 2018, 10:34 AM IST

  కేసీఆర్ ముందస్తు ప్లాన్: కారణాలు ఇవే, కేటీఆర్ కోసం...

  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వెనక పక్కా ప్లాన్ ఉందని అంటున్నారు.  

 • long term policy for electric vehicles

  Automobile7, Sep 2018, 9:28 AM IST

  విద్యుత్ వాహనాలకు దీర్ఘకాలిక పాలసీ కావాలి.. పన్ను తగ్గించాలి

  దేశీయంగా విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు దీర్ఘకాలిక పాలసీని ప్రకటించాలని కేంద్రానికి భారత వాహనదారుల తయారీ సంఘం (సియామ్) సూచించింది.

 • KCR fires on opposition parties over telangana devolapment

  Telangana6, Sep 2018, 3:03 PM IST

  అసెంబ్లీ రద్దుకు కారణమిదే: తేల్చేసిన కేసీఆర్

  రాష్ట్రంలో రాజకీయ అసహన వైఖరి పెరిగిపోయిందని  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శించారు. 

 • no allaince in ap congress

  Andhra Pradesh4, Sep 2018, 9:16 PM IST

  ఏపీలో ఏ పార్టీతో పొత్తుండదు: వీరప్పమెయిలీ

  రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ  జాతీయ నేత వీరప్ప మెయిలీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పొత్తుపెట్టుకునే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. విజయవాడలో పర్యటించిన వీరప్ప మెయిలీ కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని ఆరోపించారు.

 • central minister ramdas athawale controversy statement

  Telangana4, Sep 2018, 8:51 PM IST

  తెలంగాణలో టీఆర్ఎస్‌దే మళ్లీ అధికారం...కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించడం ఖాయమని తెలంగాణ బిజెపి నాయకులు ప్రకటిస్తున్న వేళ ఓ కేంద్ర మంత్రి వారికి షాకిచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదీ తెలంగాణ పర్యటనలో బాగంగానే ఆ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ బిజెపి నాయకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.