కెసిఆర్
(Search results - 240)TelanganaJan 16, 2021, 1:59 PM IST
TelanganaNov 12, 2020, 7:34 PM IST
కేసీఆరే ముఖ్యమంత్రి... పాలన అంతా షాడో సీఎందే: మాజీ ఎంపీ వివేక్ వ్యాఖ్యలు
దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ వివేక్ గురువారం జాతీయ మీడియా తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
TelanganaNov 9, 2020, 3:59 PM IST
రైతాంగాన్ని నియంత్రిత సాగు చేయమని చెప్పి రైతులను నట్టేట ముంచిన ఘనత కేసీఆర్ కె దక్కుతుంది
భూసార పరీక్షలు చేయకుండా వాతావరణ అంచనాలను వేయకుండా నే నియంతృత్వ పోకడలతో బలవంతంగా రైతులతోనియంత్రణ సాగు చేయమని చెప్పాడు కేసీఆర్ .EntertainmentNov 9, 2020, 11:35 AM IST
చిరంజీవికి కరోనా.. ఉలిక్కిపడ్డ బిగ్ బాస్ నిర్వాహకులు
మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా సోకిందని అధికారిక ప్రకటన చేయడం టాలీవుడ్ వర్గాలతో పాటు, ఆయన ఫ్యాన్స్ ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇటీవల వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన చెక్స్ ని సీఎం కెసిఆర్ కి అందించడానికి చిరంజీవి, నాగార్జున ఆయన్ని కలవడం జరిగింది. ఈ సమయంలో నాగార్జునతో పాటు కేసీఆర్ తో ఆయన సన్నిహితంగా ఉన్నారు. ఒకవేళ నాగార్జునకు కరోనా సోకిన నేపథ్యంలో ఆ ప్రభావం షోపై పడే అవకాశం ఉంది.
EntertainmentJun 3, 2020, 5:21 PM IST
చిరంజీవిని బాలయ్య టార్గెట్ చేశారా?
లాక్ డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కూడా ప్రారంభించేలా అనుమతులు ఇవ్వాలని చిరంజీవి అధ్యక్ష తన నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి ప్రముఖులంతా మంత్రి తలసానితో చర్చించి అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి విన్నవించుకున్నారు. ..
SpiritualJun 2, 2020, 7:16 AM IST
అనితరసాధ్యం - తెలంగాణ రాష్ట్రం
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అకుంటిత దీక్షతో ఎన్నో సమస్యల వలయాలను చేదించుకుని సాధించే వరకు పట్టువదలని ఘటికుడు కెసిఆర్, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వాన జరిగిన ఉద్యమానికి ఫలితం అందిన రోజు ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మన పండగ రోజు.
Andhra PradeshMay 12, 2020, 2:12 PM IST
పోతిరెడ్డి పాడు వివాదం : సముద్రంలో కలిసే నీటి మీద కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నాడు.. విష్ణువర్ధన్ రెడ్డి
సముద్రంలో కలిసిపోయె నీటిని వాడుకుంటుంటే అడ్డుకోవడం కెసిఆర్ రాజకీయ దిగజారుడుకు నిదర్శనం అని బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురంలో మండిపడ్డారు.
Andhra PradeshMay 9, 2020, 3:47 PM IST
కేసీఆర్ ని పాలల్లో ముంచిన ఎర్రబెల్లి దయాకర్ రావు..
వరంగల్ రూరల్ జిల్లా, పర్వతగిరి మండలం అన్నారం గ్రామాల్లో కెసిఆర్ చిత్ర పటానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పాలాభిషేకం చేశారు.
OpinionMar 16, 2020, 5:47 PM IST
జగన్ ను ఫాలో అవుతున్నకేసీఆర్: చింతమనేనికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి!
రేవంత్ రెడ్డిని బయటకు రానీయకుండా జైల్లోనే ఉంచేందుకు కెసిఆర్ జగన్ ను ఫాలో అవుతున్నట్టుగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది.
OpinionMar 15, 2020, 6:04 PM IST
పారాసిటమాల్ వ్యాఖ్యలు: కేసీఆర్ కు జగన్ కి మధ్య తేడా ఇదే!
పారాసెటమాల్ గోలి వేస్తే కరోనా తగ్గిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అన్నారు. కానీ ఆయన అన్న సందర్భం వేరు. ఆయన ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి అలా అన్నారు. అది కూడా తప్పే కావొచ్చు. కానీ కెసిఆర్ స్టైల్ అలానే ఉంటుందని వదిలేయలేమో!
TelanganaMar 9, 2020, 5:14 PM IST
వాన కొండయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మగ్గంనేసిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా కడవెండి శివారు వానకొండయ్య కొండపై వెలసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంప్రదాయ బద్ధంగా మగ్గం నేసి, పట్టు వస్త్రాలను సమర్పించారు.
TelanganaMar 7, 2020, 3:40 PM IST
ఇంట్లో పుట్టా, నా బర్త్ సర్టిఫికెట్ లేదు, నువ్వెవరంటే..: సీఏఏపై కేసీఆర్
సీఏఏపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని, పేదలకూ దళితులకూ ఎక్కడి నుంచి ఉంటుందని ఆయన అడిగారు.
TelanganaMar 7, 2020, 12:09 PM IST
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: సీఏఏ పై తేల్చేసిన కేసీఆర్!
పౌరసత్వ సవరణ చట్టం పై చర్చ జరగాలని ఆల్రెడీ నిర్ణయించామని, ఒక రోజు కేటాయించుకున్నందున సభలోని సభ్యులంతా గొడవలకు పోకుండా అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను తెలపాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు.
TelanganaMar 5, 2020, 4:37 PM IST
మహబూబ్ నగర్ ఆస్పత్రిలో కరోనా ప్రత్యేకవార్డు
మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన కరోన ప్రత్యేక వార్డ్ ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్ రావులు పరిశీలించారు.
TelanganaFeb 20, 2020, 3:13 PM IST
సొంతూరులో పల్లెనిద్రలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సొంతూరు పెద్ద తండాలో పల్లె నిద్ర చేసి పొద్దునే పల్లె ప్రగతి పనులు పర్యవేక్షించారు