కృష్ణా నది పరిరక్షణ
(Search results - 1)GunturOct 23, 2019, 8:23 PM IST
కృష్ణా, గోదావరి నదుల పరిరక్షణ...జగన్ సర్కారు మరో ముందడుగు
తెలుగు రాష్ట్రాలకు వరప్రధాయినులుగా నిలిచిన గోదావరి, కృష్ణా నదులు పరిరక్షణకు ఏపి సర్కార్ సిద్దమయ్యింది. ఈ మేరకు ఈ నదుల పరిరక్షణపైనే ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.