కూతురు  

(Search results - 257)
 • song on RTC strike, governament reaction
  Video Icon

  Telangana19, Oct 2019, 1:33 PM IST

  Telangana Bandh video: మీ సీటడిగినమా...మంత్రి పోస్టడిగినమా...

  ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను ఎండగడుతూ ఓ చిన్నారి పాడిన పాట కార్మికుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. తెలంగాణ బంద్ లో భాగంగా వామపక్షాలు చేస్తున్న ఓ ధర్నాలో ఈ పాట పాడింది. ఆ అమ్మాయి ఓ ఆర్టీసీ కార్మికుడి కూతురు కావడం గమనార్హం.

 • statues stolen from temple found in graveyard

  Telangana17, Oct 2019, 8:36 AM IST

  ప్రాణం ఉండగానే భర్తను స్మశానంలో పడేసిన భార్య

  తనకున్న మూడెకరాలను సాగుచేసుకుంటూ కుటుంబాన్ని సత్యయ్య పోషించుకునేవాడు. 2005లో భర్తతో భూమిని అమ్మివేయించిన యాదమ్మ ఆ డబ్బునంతా తీసుకొని కూతురుతో కలిసి చేవెళ్ల వెళ్లిపోయింది. తర్వాత ఇల్లు కూడా పోవడంతో సత్యయ్య గ్రామంలోని డ్వాక్రా భవనంలోనే ఉంటున్నాడు. కొన్నాళ్లుగా సత్యయ్య ఆరోగ్యం విషమించింది. దీంతో భార్య యాదమ్మకు గ్రామస్థులు సమాచారమిచ్చారు.

 • Jeremy Renner

  News16, Oct 2019, 12:57 PM IST

  సూసైడ్ చేసుకుంటానని స్టార్ హీరో బెదిరింపు, భార్య కంప్లైంట్!

   48ఏళ్ల జెరెమీ ఆల్కహాల్ తీసుకుని డ్రగ్స్‌తో మత్తులో మునిగిపోయాడు. తన ఆరేళ్ల కూతురు నిద్రపోతున్న గదిలో తుపాకీ తీసుకుని సీలింగ్‌పై కాల్పులు జరిపాడు.

 • meera

  News14, Oct 2019, 10:50 AM IST

  కమల్ హాసన్ పై ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్!

  మీరా హీరోయిన్ గా 'అగ్ని సిరాగుగల్' అనే సినిమాలో నటించాల్సివుంది. అయితే ఆ సినిమాలో ఆమెను తీసుకున్నట్లే తీసుకొని ఆ తర్వాత తీసేశారట. ఆమె స్థానంలో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ ని ఎంపిక చేసుకున్నారట.

 • chandana

  Tirupathi14, Oct 2019, 7:49 AM IST

  మరో పరువు హత్య: ప్రేమ పెళ్లి చేసుకొన్న కూతురును చంపిన తల్లిదండ్రులు

  చిత్తూరు జిల్లాలో మరో పరువు హత్య చోటు చేసుకొంది. పెళ్ళై పారాణి ఆరకముందే యువతి అనుమానాస్పద స్థితిలో  మృతి చెందింది. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ఇంటి సమీపంలో మృతదేహాన్ని యువతి తల్లిదండ్రులు దహనం చేశారు

 • lover killed

  Telangana13, Oct 2019, 1:10 PM IST

  లవ్ మ్యారేజ్: ముగ్గురిని చంపి సూసైడ్ చేసుకొన్న ఉన్మాది

  అన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకొందని కక్ష కట్టి ముగ్గురిని హత్య చేసిన ఉన్మాది రవి ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురిని చంపిన రవి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 • Telangana13, Oct 2019, 7:26 AM IST

  లవ్ మ్యారేజ్: ముగ్గురిని చంపిన ఉన్మాది

  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దోమకొండ శివారులోని మూడు హత్యలు కలకలకం సృష్టించాయి. అన్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడాన్ని సహించలేక తమ్ముడు ముగ్గురిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

 • Viral News12, Oct 2019, 12:34 PM IST

  నా కూతురు నన్ను మించిపోయింది.. క్రికెటర్ షమీ(వీడియో)

  ఈ వీడియోకి అభిమానుల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తోంది. డ్యాన్స్ చాలా బాగా వేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భార్యతో ఎన్ని గొడవలు ఉన్నా... కూతురిపై మాత్రం షమీ ప్రేమ చూపించడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

 • jagan

  Guntur10, Oct 2019, 9:07 PM IST

  హోంమంత్రి కూతురి వివాహ విందులో సీఎం జగన్

  ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి సుచరిత కూతురు వివాహవిందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా నూతన దంపతులను ఆశీర్వదించి వారితో కలిసి ఫోటోలు దిగారు. 

 • avika gor

  News6, Oct 2019, 4:05 PM IST

  ఘాటు అందాలతో హీటెక్కిస్తున్న 'చిన్నారి పెళ్లి కూతురు' అవికా

  చిన్నారి పెళ్లి కూతురు అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. చిన్నప్పుడే తన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసును దోచుకున్న అవికా గోర్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగులు వేస్తోంది. 

 • drowning

  NATIONAL1, Oct 2019, 11:43 AM IST

  దేవుడు చెప్పాడంటూ...రెండేళ్ల కూతురిని నీటిలోకి తోశాడు

  శనివారం సాయంత్రం కూతురు హ్రిషిక ను  తనతోపాటు బయటకు తీసుకువెళ్లాడు. తర్వాత తిరిగి ఇంటికి ఒక్కడే చేరుకున్నాడు. కుమార్తె ఏమైందంటూ భార్య ప్రశ్నించగా... బోర్లా నదిలో తోసేసినట్లు చెప్పాడు. అతను చెప్పిన సమాధానికి కంగారుపడిన బీర్బల్ భార్య వెంటనే ఈ విషయాన్నిచుట్టుపక్కల వారికి తెలియజేసింది. 

 • Bansuri with Salve

  NATIONAL28, Sep 2019, 10:53 AM IST

  సుష్మా స్వరాజ్ చివరి హామీని నెరవేర్చిన కూతురు

  విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్ ఇచ్చిన చివరి హామీని ఆమె కూతురు బన్సూరి నెరవేర్చారు. హరీష్ సాల్వేకు ఆమె ఒక రూపాయి ఫీజును చెల్లించారు కుల భూషన్ యాదవ్ కేసు వాదించినందుకు రూపాయి ఫిజు ఇస్తానని సుష్మా చెప్పారు.

 • rupa gurunath

  CRICKET23, Sep 2019, 4:31 PM IST

  అరుదైన ఘనత... టీఎన్‌సీఏ అధ్యక్షపీఠం శ్రీనివాసన్ కూతురుదే

  ఐసిసి, బిసిసిఐ మాజీ అధ్యక్షులు ఎన్. శ్రీనివాసన్ కూతురు రూపా గురునాథన్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవం కానున్నారు. ఇలా ఆమె అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి  చరిత్ర సృష్టించనున్నారు. 

 • shankaramma

  Districts20, Sep 2019, 8:12 AM IST

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

  కేసీఆర్ హామీతో 2018 ఎన్నికల్లో తప్పుకున్న కాసోజ్ శంకరమ్మ తిరిగి తెర మీదికి వచ్చారు. హుజూర్ నగర్ అసెెంబ్లీ టీఆర్ఎస్ టికెట్ తనకు కావాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ కూతురు కవిత పోటీ చేస్తే తనకు అభ్యంతరం లేదని అన్నారు.

 • Warangal19, Sep 2019, 2:43 PM IST

  కుమార్తెపై తండ్రి అత్యాచారం: మూడు నెలల నుంచి పైశాచికం

  వరంగల్ జిల్లా తొర్రూరుకు చెందిన కుమారస్వామి కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పట్టణంలోని కెఎల్ఎన్ రెడ్డి కాలనీలో నివసిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున చిన్న కుమార్తెపై లైంగికదాడికి పాల్పడుతుండగా పెద్ద కూతురు చూసి తల్లికి చెప్పింది.