కుంతియా  

(Search results - 34)
 • <p><br />
manickam tagore</p>

  Telangana27, Sep 2020, 5:44 PM

  కుంతియా స్థానంలో ఠాగూర్: 2023 ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఇదీ....

  తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడ రాష్ట్రంలో అధికారాన్ని దూరం కావడంతో ఆ పార్టీ నేతలకు ఇబ్బందిగా మారింది. కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ నాయకత్వం ఇప్పటి నుండే పావులు కదుపుతోంది. 

 • <p>uttm kumar reddy</p>

  Telangana13, Sep 2020, 5:33 PM

  కుంతియా ఔట్, ఠాగూర్ ఇన్: తెలంగాణ పీసీసీకి కొత్త సారధి వచ్చేనా?

  కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు పూర్తికానున్నాయి. ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల నాటికి అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.
   

 • undefined

  Opinion12, Sep 2020, 12:46 PM

  కాంగ్రెసులో ప్రక్షాళన: పీసీసీ పీఠానికి చేరువలో రేవంత్ రెడ్డి

  కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పుల్లో భాగంగానే తెలంగాణ బాధ్యతల నుంచి కుంతియాను తప్పిస్తూ... మాణికం ఠాగూర్ ని నియమించింది కాంగ్రెస్. మాణికం ఠాగూర్ నియామకంతో.... మరోసారి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష మార్పు గురించిన చర్చ మొదలయింది. 

 • kuntia

  Telangana6, Mar 2020, 3:08 PM

  రేవంత్ రెడ్డి అరెస్ట్ కక్షసాధింపు చర్యే: కుంతియా

   

  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ కుంతియా హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అరాచకపాలనకు రేవంత్ రెడ్డి అరెస్ట్ నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డిపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలని కుంతియా డిమాండ్ చేశారు.  

 • kuntia

  Telangana25, Nov 2019, 5:59 PM

  కుంతియా స్థానంలో కొత్త ఇంచార్జీ: టీపీసిసీ రేసులో రేవంత్, శ్రీధర్ బాబు


  తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఈ క్రమంలో పక్కా ప్రణాళికలను రచిస్తోన్న అధిష్టానం.. పార్టీలో పలు మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ ఆర్సీ కుంతియా స్థానంలో ఓ యువ నేతను తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

  ఇక ఈ పదవి రేస్‌లో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో రాజీవ్ శంకర్ రావు సతవ్(మాజీ ఎంపీ, గుజరాత్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్), గౌరవ్ గగోలి(అస్సాం ఎంపీ), ఆర్‌పీఎన్ సింగ్(జార్ఖండ్ ఇన్‌ఛార్జ్)లు ఉన్నారు. ఇక ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, సీనియర్ నేతలతో చర్చించనున్న అధిష్టానం.. ఈ ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

  కాగా మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవిపై ఇంకా సంగ్ధిగ్ధత కొనసాగుతోంది. ఈ పదవి కోసం పార్టీ సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వీహెచ్‌తో పాటు రేవంత్ రెడ్డి తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి గానీ, శ్రీధర్ బాబుకు గానీ టీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉత్తర భారతంలోని రాష్ట్రాలకు పంపనున్నట్లు కూడా సమాచారం


   

 • కొడంగల్ నుండి గత ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా ఈ స్థానంలో రేవంత్ నెగ్గారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి నెగ్గారు. టీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డిపై విజయం సాధించారు.

  Telangana19, Sep 2019, 8:03 AM

  ఫైర్ బ్రాండ్: తెలంగాణ కాంగ్రెసులో రేవంత్ రెడ్డి చిచ్చు

  ఎమ్మెల్యేల ఫిరాయింపులతో కునారిల్లుతున్న తెలంగాణ కాంగ్రెెసుకు అంతర్గత విభేదాలు సమస్యగా మారాయి. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కుంతియాకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సంపత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 • బీజేపీలో చేరే అవకాశం విషయమై దారులు మూసుకుపోయే పరిస్థితులు నెలకొన్నందునే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా... లేదా ఇంకా మరేదైనా కారణం ఉందా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  Telangana9, Sep 2019, 3:32 PM

  అలాగైతేనే...: ఉత్తమ్, కుంతియాలపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాజీనామా చేస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుపడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
   

 • revanth reddy

  Telangana6, Sep 2019, 7:35 AM

  రేవంత్‌కు షాక్: చక్రం తిప్పిన కాంగ్రెస్ సీనియర్లు

  మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు చక్రం తిప్పారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైన సమయంలో కాంగ్రెస్ సీనియర్లు ఈ విషయమై పార్టీ నాయకత్వం  వద్ద తమ నిరసనను వ్యక్తం చేసినట్టుగా సమాచారం.

 • Kuntia

  Telangana5, Sep 2019, 5:26 PM

  పీసీసీ చీఫ్ మార్పుపై చర్చే లేదు: కుంతియా

  తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని ఆ పార్టీ ఇంచార్జీ కుంతియా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని  ఆయన చెప్పారు.

 • Kuntia

  Telangana14, Aug 2019, 12:59 PM

  కొప్పుల రాజుకు బాసటగా కాంగ్రెస్ నేతలు

  లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్ధుల ఎంపికలో  కొప్పుల రాజు జోక్యం చేసుకోలేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా ప్రకటించారు.
   

 • Kuntia

  Telangana24, Jun 2019, 1:50 PM

  అప్పటివరకు పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్‌‌: కుంతియా

  ఎఐసీసీ నిర్ణయం తీసుకొనే వరకు పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియా స్పష్టం చేశారు.

 • khuntia

  Telangana7, Jun 2019, 6:04 PM

  దళితుడు సీఎల్పీనేతగా ఉండటం కేసీఆర్ కు ఇష్టం లేదు: కుంతియా

  అసెంబ్లీలో దళితుడు సీఎల్పీ నేతగా ఉండటాన్ని కేసీఆర్ భరించలేకపోతున్నారని ఆరోపించారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

 • RAMANA

  Telangana22, Mar 2019, 1:59 PM

  తెరపైకి మళ్లీ కూటమి: రమణ‌కు కుంతియా, ఉత్తమ్‌ ఫోన్

  తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను మళ్లీ ప్రయత్నాలను ప్రారంభించింది.

 • Kuntia

  Telangana20, Mar 2019, 8:58 PM

  పోతే పోండి, ఇలాంటి ఆటుపోట్లను ఎన్నో చూసింది కాంగ్రెస్: పార్టీ మారినవారిపై కుంతియా

  బయటకు వెళ్లిన నేతలంతా ఒంటరి అయ్యాక తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ గూటికే చేరుతారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆటుపోట్లను ఎన్నో చూసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్సే గట్టిపోటీ అంటూ చెప్పుకొచ్చారు.

 • survey satyanarayana

  Telangana6, Jan 2019, 3:16 PM

  ఉత్తమ్‌పై సర్వే షాకింగ్ కామెంట్స్: మీటింగ్‌లో గందరగోళం

  కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ టీపీసీసీ చీఫ్  ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు కుంతియాపై విమర్శలు గుప్పించారు.