కీ ప్లేయర్స్  

(Search results - 1)
  • muralidharan and laxman in ipl

    SPORTS19, Dec 2019, 7:13 PM

    IPL Auction: క్రికెటర్ల కొనుగోలులో హైదరాబాద్ వ్యూహం ఇదే...

    సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఒక విదేశీ అల్ రౌండర్ అత్యవసరం. అతగాడు మంచి బౌలర్ కూడా గనుక అయితే అది మరి మంచిది. నిషేధం కారణంగా షకీబ్ దూరమవడంతో ఇంకో అల్ రౌండర్ ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మిచ్ మార్ష్ కోసం హైదరాబాద్ వెళ్లడం జరిగింది.