కీలక వ్యాఖ్యలు
(Search results - 165)TelanganaJan 15, 2021, 4:12 PM IST
పోలేపల్లి సెజ్‌లో కాలుష్య కంపెనీలపై ఉదారత ఎందుకు: ఎన్జీటీ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
పోలేపల్లి సెజ్ లో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శుక్రవారం నాడు విచారణ నిర్వహించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించిన 9 ఔషధ సంస్థలకు జరిమానా విధించినట్టుగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఎన్టీటికి తెలిపింది.
NATIONALJan 12, 2021, 1:42 PM IST
నూతన వ్యవసాయ చట్టాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మంగళవారం నాడు రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ చట్టాలు చేయాలో తాము ప్రభుత్వానికి చెప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
NATIONALJan 11, 2021, 2:03 PM IST
కేంద్రానికి సుప్రీం ఝలక్.. వ్యవసాయ చట్టాలపై కీలక వ్యాఖ్యలు..
కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రైతుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిందని, అందుకే తామే ఓ నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ బోబ్డే స్పష్టం చేశారు.
Andhra PradeshJan 10, 2021, 6:07 PM IST
తిరుపతి ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్ధి: వీర్రాజు కీలక వ్యాఖ్యలు
శ్రీశైలంలో 2,500 మంది అన్యమతస్తుల ఉన్నారని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆలయాల ఆస్తులపై ఏపీ ప్రభుత్వం కన్ను పడిందని ఎద్దేవా చేశారు.
Andhra PradeshJan 6, 2021, 9:34 AM IST
విగ్రహాల ధ్వంసం కేసు : పోలీస్ శాఖకు ఫుల్ పవర్స్.. సీఎం జగన్ కీలక నిర్ణయం...
ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసు శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి అధికారులు ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తులు భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Andhra PradeshDec 30, 2020, 2:29 PM IST
మిషన్ బిల్డ్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను విక్రయించాలని తలపెట్టింది.ఈ మేరకు మిషన్ బిల్డ్ సంస్థను ఏర్పాటు చేసింది.
NATIONALDec 17, 2020, 4:46 PM IST
రైతుల ఆందోళనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాగు చట్టాల అమలును నిలిపివేస్తే రైతులు కేంద్రంతో చర్చలకు ముందుకు వస్తారేమోనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఈ విషయమై పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.
businessDec 11, 2020, 12:15 PM IST
సైరస్ మిస్త్రీకి మళ్ళీ షాకిచ్చిన టాటా సన్స్.. ఎస్పీ గ్రూప్ వాటాల మార్పిడిపై కీలక వ్యాఖ్యలు..
సైరస్ మిస్త్రీ కుటుంబం ఇచ్చిన ప్రతిపాదనను టాటా గ్రూప్ తిరస్కరించింది, విభజన ప్రణాళికను అర్ధంలేనిదిగా పేర్కొంది. వాటాలకు సంబంధించి టాటా సన్స్, షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ మధ్య వివాదంపై సుప్రీం కోర్టులో తుది వాదనలు కొనసాగుతున్నాయి.
TelanganaNov 16, 2020, 4:00 PM IST
Andhra PradeshNov 9, 2020, 3:47 PM IST
జైలుకు పంపుతాం: జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
వెదురుకుప్పం మండలం తిరుమలాయపల్లిలో సచివాలయం కట్టొద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఇదే స్థలంలో రైతు భరోసా కేంద్రాన్ని నిర్మిస్తున్నారుAndhra PradeshNov 6, 2020, 9:26 PM IST
అన్నీ గమనిస్తున్నాం: జగన్ సర్కార్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
TelanganaNov 5, 2020, 2:41 PM IST
ప్రాణాలు పోతున్నా తేదీలు మార్చొద్దా: ఈసీని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు
ఓటర్ల నమోదు కోసం ఈ ఏడాది అక్టోబర్ 1 నుండి నవంబర్ 7వ తేదీ వరకు ధరఖాస్తులు స్వీకరించాలని చట్టంలో ఉన్న విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు.అయితే ఇటీవల కాలంలో వరదలు, వర్షాల కారణంగా ఓటర్ల నమోదుకు ఇబ్బందులు ఏర్పడిన విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
INTERNATIONALNov 4, 2020, 12:50 PM IST
Andhra PradeshNov 3, 2020, 11:59 AM IST
నిమ్మగడ్డ పిటిషన్: జగన్ సర్కార్‌పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది.
CricketNov 2, 2020, 8:35 AM IST
నా ప్రమేయమేమీ లేదు... రోహిత్ ను పక్కన పెట్టమన్నది,పెట్టింది ఎవరంటే: రవిశాస్త్రి
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేయకపోవడంలో వివాదం రేగుతున్న సమయంలో కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు.