కీలక నేతలు
(Search results - 24)NATIONALJan 22, 2021, 3:14 PM IST
దీదీకి మరో షాక్: మంత్రి పదవికి రాజీవ్ బెనర్జీ రాజీనామా
మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా రాజీవ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీకి దూరమౌతున్నారు
Andhra PradeshNov 19, 2020, 5:05 PM IST
తిరుపతి ఉప ఎన్నిక: పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ.. అభ్యర్ధిపై కసరత్తు
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై వైసీపీ అధినేత, సీఎం జగన్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన కీలక నేతలు, సీనియర్ మంత్రులతో జగన్ సమావేశం అయ్యారు. తొలుత దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వాలని జగన్ భావించారు.
TelanganaSep 7, 2020, 7:52 PM IST
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు: కేసీఆర్‌కి కొత్త తలనొప్పులు
రహస్య సమావేశం నిర్వహించిన నేతలు ఇప్పటివరకు తాము పడిన బాధలను ఏకరువు పెట్టినట్టుగా సమాచారం.దుబ్బాక మండల కేంద్రంలో టీఆర్ఎస్ అసమ్మతి నేతలు సమావేశం కావడం చర్చించడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.
NATIONALFeb 25, 2020, 9:44 AM IST
రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కి విందు... మన్మోహన్ దూరం
ఈ విందు కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు కూడా హాజరుకానున్నారు. అయితే.. ఈ విందుకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరు కావడం లేదు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయానికి ఆయన సమాచారం కూడా అందించారు.
OpinionFeb 18, 2020, 1:24 PM IST
అచ్చం టీడీపీ లాగే: పవన్ కళ్యాణ్ జనసేనకు నెంబర్ 2 దెబ్బ
గత కొన్ని రోజులుగా జనసేన పార్టీలో అనూహ్యమైన మార్పులు మనకు కనబడుతున్నాయి. పార్టీలోని సీనియర్ నేతలు ఎందరో పార్టీని వీడి వెళుతున్నారు. అది పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరైన రాజు రవితేజ మొదలుకొని మాజీ సిబిఐ జేడీ లక్ష్మి నారాయణ వరకు ఇలా ఎందరో కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
Andhra PradeshNov 19, 2019, 6:03 PM IST
చంద్రబాబుకు గట్టి దెబ్బే: వైసీపీ గూటికి కేఈ సోదరులు..? మంత్రి రాయబారం
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సమకాలికుడిగా, రాజకీయాల్లో కలిసి పని చేసిన కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరులు టీడీపీ వీడుతున్నట్లుగా జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
Andhra PradeshNov 18, 2019, 10:52 AM IST
మంత్రి గంటాకు షాక్: ఆస్తుల వేలానికి రంగం సిద్ధం, వేలంలో ఇల్లు కూడా.....
గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా కంపెనీ ఆస్తులను వేలం వేయనున్నట్లు ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 20న వేలం వేస్తామని అప్పటి వరకు తీసుకున్న రుణాలు చెల్లించాలని వార్నింగ్ ఇచ్చింది.
DistrictsNov 9, 2019, 8:21 PM IST
చంద్రబాబుకు షాక్ ఖాయమేనా...? రామ్ మాధవ్ తో గంటా భేటీ
తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఆ పార్టీని చాలామంది కీలక నేతలు వీడగా అదే బాటలో మరో సీనియర్ లీడర్, మాజీ మంత్రి నడిచేలా కనిపిస్తున్నారు.
TelanganaOct 18, 2019, 6:44 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: రేపటితో మైక్ లు గప్ చుప్, తెర వెనకనే అంతా...
ఈ నెల 21వ తేదీన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికకు ప్రచారం శనివారం సాయంత్రం ముగియనుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన కీలక నేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Andhra PradeshOct 6, 2019, 10:17 AM IST
పవన్‌కు ఒకే రోజు రెండు షాక్‌లు: పార్టీని వీడిన ఇద్దరు కీలక నేతలు
జనసేన పార్టీకి ఒకే రోజు ఇద్దరు కీలక నేతలు షాకిచ్చారు. రాజమండ్రికి సిటీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు
Andhra PradeshSep 4, 2019, 4:24 PM IST
సీన్ రివర్స్: టీడీపీలో చేరిన వైఎస్ఆర్పీ నేత
సాధారణంగా అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీ లేదా వైఎస్ఆర్సీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, వైఎస్ఆర్సీపీకి చెందిన దొన్ను దొర ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు.
TelanganaAug 14, 2019, 7:11 AM IST
కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి విజయశాంతి?
తెలంగాణలో బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 18వ తేదీన అమిత్ షా సభను పురస్కరించుకొని పలు పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకొనేందుకు గాలం వేస్తోంది. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు చెందిన ముఖ్యులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. సినీ నటి విజయశాంతి కూడ బీజేపీ తీర్థం పుచ్చుకొంటారని బీజేపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
Andhra PradeshAug 3, 2019, 12:55 PM IST
చంద్రబాబుకు షాక్: కేశినేనీ, వల్లభనేని టీడీపీని వీడనున్నారా...?
తాజాగా కృష్ణా జిల్లాల్లో టీడీపీ సమన్వయ కమిటీ తాజాగా ఓ సమావేశం నిర్వహించింది. అయితే.. ఈ కీలక సమావేశానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సహా పలువురు టీడీపీ కీలక నేతలు డుమ్మా కొట్టారు.
Andhra PradeshJul 21, 2019, 12:19 PM IST
బాబుకు షాక్: గుంటూరు నేతలు బీజేపీలోకి, కమలం టార్గెట్ వాళ్లే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని బీజేపీ పావులు కదుపుతోంది. గుంటూరు జిల్లాలో పలువురు టీడీపీ నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. మాజీ ఎమ్మెల్యేలతో ఎంపీ సుజనా చౌదరి మంతనాలు జరుపుతున్నారని సమాచారం. మరో వైపు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
TelanganaJul 6, 2019, 8:43 PM IST
తెలంగాణలో అమిత్ షా పర్యటన: కాషాయదళంలో చేరిన కీలక నేతలు (ఫొటోస్)
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చీఫ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. శనివారం మధ్యాహ్నాం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా బిజీబిజీగా గడిపారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీలో చేరికలు, కోర్ కమిటీలతో సమావేశాలతో అమిత్ షా హడావిడిగా గడిపారు.