కీర్తి

(Search results - 151)
• Entertainment24, Jun 2020, 8:55 AM

మహానటిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా..?

ఈ నెల 22 విజయ్‌ తన 46వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ వయోలిన్‌ ప్లే చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. విజయ్‌ తాజా చిత్రం మాస్టర్‌ సినిమాలోని పాటను వయోలిన్‌ మీద ప్లే చేసిందీ భామ. కీర్తి, విజయ్‌కి జోడిగా భైరవ, సర్కార్ సినిమాల్లో నటించింది. అందుకే విజయ్‌తో ఉన్న క్లోజ్‌నెస్‌తో మ్యూజికల్‌ విషెస్‌ చెప్పిందీ బ్యూటీ.

Penguin review

Entertainment19, Jun 2020, 12:23 PM

కీర్తి సురేష్ 'పెంగ్విన్‌' రివ్యూ

ఓ సైకో… కిడ్నాప్ డ్రామా.. వాడ్ని ప‌ట్టుకోవ‌డానికి హీరో లేదా హీరోయిన్  సాస‌సాలు చేయ‌డం ఇవ‌న్నీ రొటీన్ ఎలిమెంట్సే. కాక‌పోతే.. సైకోని ఎలా ప‌ట్టుకున్నారన్న‌దే.. ప్ర‌తీ క‌థ‌లోనూ సేల‌బుల్ పాయింట్‌. ఈ క‌థ‌లో చిక్కుముడులు చాలా ఉన్నాయి. వాటిని ఎంత తెలివిగా సాల్వ్ చేశాడ‌న్న‌దే ఆస‌క్తిక‌రం.

• Entertainment19, Jun 2020, 12:09 PM

క్రేజీ కాంబో.. మహేష్‌ బాబుతో `మహానటి`

ఇటీవల కీర్తి సురేష్ సోషల్ మీడియా లైవ్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందులో భాగంగా తాను మహేష్‌ బాబు నెక్ట్స్ సినిమాలో నటించబోతున్నానని క్లారిటీ ఇచ్చింది కీర్తి. ఇప్పటికే ఈ సినిమాలో విలన్‌గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.

• জল নিবেদন করার সময়ে ‘ওঁ সূর্যায় নমঃ’মন্ত্র জপ করুন। বট গাছে জল দিলে এবং পুজো করলে সমস্ত রকম সুখ-সমৃদ্ধি লাভ করা যায়।

Spiritual20, May 2020, 11:34 AM

సంతాన వృక్షం

ఆదిత్య వృక్షమని కూడా ఆ చెట్టును సంబోధిస్తారు. అంబరీష మహాముని శాపమువలన శ్రీమహావిష్ణువు అశ్వత్థ వృక్షముగా రూపాంతరం చెందెనని పద్మపురాణం చెబుతోంది. అందుకే శ్రీమహావిష్ణువును అశ్వత్థ నారాయణుడిగా కీర్తించారు.

• Entertainment15, May 2020, 11:31 AM

కీర్తి సురేష్‌ సినిమా డైరెక్ట్‌గా డిజిటల్‌లో.. అదే బాటలో మరిన్ని సినిమాలు!

కీర్తి సురేష్‌ నటించిన పెంగ్విన్ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎక్స్ క్లూజివ్ గా ఆడియోన్స్ కి అందిచ‌బోతున్నారు. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే జాన్ 19న‌ విడుద‌ల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు స్టార్‌ మూవీ పెంగ్వీన్ కావడం విశేషం.

• హీరోయిన్‌గా మలయాళ ఇండస్ట్రీలోనే ఎంట్రీ ఇచ్చినా.. తెలుగు, తమిళ భాషల్లోనే స్టార్ ఇమేజ్‌ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. కమర్షియల్ సినిమాల్లోనే నటిస్తున్నా గ్లామర్ షోకు మాత్రం నో చెప్పింది కీర్తి.

Entertainment News12, May 2020, 4:42 PM

బికినీ కోసమే కీర్తి సురేష్ అలా.. అందరి నోళ్లు మూయించిన మహానటి

నేను శైలజ చిత్రంతో కీర్తి సురేష్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం నుంచే కీర్తి సురేష్ సినీప్రియుల హృదయాలు దోచుకుంది. మహానటి చిత్రంతో అయితే కీర్తి సురేష్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది.

ఇక దిల్ రాజు, ఆయన సతీమణి వధూవరులుగా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నారు. దండలు మార్చుకుంటున్న ఫోటో, తన భార్యకు షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.

Entertainment11, May 2020, 2:58 PM

'దిల్' రాజు కొత్త చిత్రం టైటిల్ 'గుడ్ లక్ సఖీ'

ఫ్యామిలీలకు నచ్చే టైటిల్స్ మాత్రమే కాకుండా యూత్ లో కు వెళ్లే కథలు, టైటిల్స్ దిల్ రాజు సొంతం. ఈ మేరకు, ఆయన టీమ్ తో కలిసి సుదీర్ఘమైన కసరత్తు చేస్తారని చెప్తూంటారు. తాజాగా రకరకాలుగా ఆలోచించి 'గుడ్ లక్ సఖీ' టైటిల్ ని తన కొత్త చిత్రానికి ఫైనలైజ్ దిల్ రాజు ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఆ టైటిల్ గత కొంత కాలంగా మీడియాలో నలిగినా, అటే ఓటేసినట్లు చెప్తున్నారు. ఇంతకీ ఏ హీరో సినిమాకు అనేకదా మీ ప్రశ్న.

narasimha swami

Spiritual6, May 2020, 10:25 AM

నృసింహ జయంతి

కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు.

Vijaya nirmala biopic

Entertainment News30, Apr 2020, 3:20 PM

విజయ నిర్మల పాత్రలో కీర్తి సురేష్.. ఆ హక్కు ఎవ్వరికీ లేదు.. నరేష్ కామెంట్స్

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఇటీవల మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు వచ్చాయి. తమిళంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ చిత్రం తెరకెక్కుతోంది.

pawan

Andhra Pradesh28, Apr 2020, 8:01 PM

వందేళ్లు దాటినా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు: డొక్కా సీతమ్మకు పవన్ శ్రద్ధాంజలి

అపర అన్నపూర్ణగా కీర్తి గడించిన డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు.

Keerthy Reddy

Entertainment News28, Apr 2020, 9:49 AM

నన్ను చూస్తే నా భర్తకు మూడ్ రాదట.. న్యూడ్ గా చూసి తట్టుకోలేకపోయా,కళ్ళముందే సెక్స్!

ప్రముఖ తెలుగు యాంకర్ కీర్తి రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ లో చీకటి కోణాలని ఆవిష్కరించింది. తన జీవిత పెళ్లి ముందు ఒకలా, భర్తతో కలసి జీవించేటప్పుడు ఒకలా, విడిపోయాక మరొకలా  మారిందని కీర్తి రెడ్డి తెలిపింది.

• Entertainment News25, Apr 2020, 2:13 PM

మరో బయోపిక్‌ లో మహానటి.. ఈ సారి దర్శకురాలిగా!

సావిత్రి పాత్రకు అద్భుతంగా జీవం పోసిన కీర్తి సురేష్‌, త్వరలో లెజెండరీ నటి, దర్శకురాలు విజయ నిర్మల పాత్రలో నటించనుదంట. 50 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ రికార్డ్ అందుకున్న విజయ నిర్మల ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది.

• ఆంధ్రకు కూడా విరాళమిచ్చిన తెలంగాణ సూపర్‌ స్టార్.... కరోనా విషయంలో అందరికంటే ముందు స్పందించిన హీరో నితిన్. ముందుగా తెలంగాణకు 10 లక్షల రూపాయల సాయం అధించాడు. తరువాత అందరూ హీరోలతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా మరో 10 లక్షలు విరాళం ఇచ్చాడు.

Entertainment23, Apr 2020, 5:05 PM

నితిన్ ఈ విషయం బయిటపడితే పరువు పోదూ

ఈ సినిమా ఓ మళయాళ చిత్రం ఫ్రీ మేక్ అని చెప్తున్నారు. మళయాళ ఒరిజనల్ చిత్రం కాన్సెప్టుకు కొద్దిగా చేర్పులు, మార్పుల చేసి, తెలుగు నేటివిటికి తగినట్లుగా మార్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..

rajanikath

Entertainment17, Apr 2020, 8:26 AM

రజనీ కన్నా సుడిగాలి సుధీర్ కే ఎక్కువ క్రేజ్,ప్రూవైంది

ఇప్పుడు అన్ని భాషల టీవీ ఛానెల్స్ లోనూ దర్బార్ సినిమా ప్రీమియర్ షోలు వేసారు. అయితే ఎక్కడా ఊపు లేదు.  తెలుగు వెర్షన్ అయితే మరీ తీసికట్టు. తెలుగులో దర్బార్ కు 6.97 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ప్రీమియర్ షోకు ఈ రేటింగ్ అంటే దారుణం అని చెప్పాలి.

• Entertainment News16, Apr 2020, 12:49 PM

మేం ఇంట్లో ప్రశాంతంగా ఉంటే.. మీరు మాత్రం: మహేష్ బాబు

సూపర్‌ స్టార్ మహేష్ బాబు పారిశుధ్య కార్మికులకు తన వంతుగా మద్దతు తెలిపాడు. ఇప్పటికే పోలీసులను, డాక్టర్లను కీర్తిస్తూ ట్వీట్లు చేసిన మహేష్ తాజాగా పారిశుధ్య కార్మికులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.