Search results - 75 Results
 • rahul gandhi reached kurnool

  Andhra Pradesh18, Sep 2018, 1:44 PM IST

  కర్నూలు చేరుకున్న రాహుల్ గాంధీ.. సాయంత్రం భారీ బహిరంగసభ

  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాయలసీమ గడ్డపై అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉన్న రాహుల్ ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు. 

 • mp kvp fires on chandrababu

  NATIONAL15, Sep 2018, 3:08 PM IST

  చంద్రబాబుపై కేవీపీ ఫైర్

  సీఎం చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు మానసిక స్థితి సరిగ్గాలేదంటూ విమర్శించారు. 

 • why chandrababu naidu invited nallari kishore kumar reddy into tdp

  Andhra Pradesh13, Sep 2018, 1:09 PM IST

  నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి:టీడీపీలో చేర్చుకోవడం వెనుక బాబు ప్లాన్ ఇదే

  2019 ఎన్నికలకు  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఇప్పటి నుండే  కసరత్తు చేస్తున్నాడు. రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు గాను పలు  సెగ్మెంట్లలో బలమైన  అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాడు

 • I met YS Jagan once: Konda Surekha

  Telangana8, Sep 2018, 1:02 PM IST

  జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

  ఏ పార్టీలో చేరినా తాము నిబద్ధతతో పనిచేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసమ్మతి నేత కొండా సురేఖ అన్నారు. తామేమీ నాలుగు పార్టీలు మారలేదని ఆమె శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. 

 • KTR Speech in shadnagar

  Telangana5, Sep 2018, 2:17 PM IST

  తోలు బొమ్మలు ఆ ముగ్గురు నేతలే.. ఆడించేది కాంగ్రెస్ హైకమాండ్: కేటీఆర్

  పాలమూరు జిల్లాకు ఈ దుస్థితి పట్టడానికి కారణం కాంగ్రెస్ నేతలేనన్నారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. షాద్‌నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రులు మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డితో  కలసి కేటీఆర్ ప్రారంభించారు. 

 • minister ktr fires on congress

  Telangana4, Sep 2018, 6:12 PM IST

  కాంగ్రెస్ లో 12 మంది సీఎంలు : మంత్రి కేటీఆర్

  ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్లపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రగతి నివేదన సభ విజయవంతం అయ్యిందో కాలేదో ప్రజలకు తెలుసునన్నారు. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు అంటున్న కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ లాంటి నేతలను తిడితే ప్రసంగం బాగుంది అనేవారేమో అంటూ చమత్కరించారు. 

 • Harsha Kumar and others may join in Jana sena

  Andhra Pradesh28, Aug 2018, 3:01 PM IST

  హర్ష కుమార్, ఆకుల సహా పలువురు జనసేనలోకి జంప్

  తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ మంచి జోష్ మీదుంది. ఎన్నికల సమరం దగ్గర పడుతుండటంతో వలసలు ఆ పార్టీలో హుషారు నింపుతోంది. ఉభయగోదావరి జిల్లాలను
  ప్రభావితం చెయ్యగల నాయకుడు పవన్ కళ్యాణ్ కావడంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఇతర పార్టీ నేతలు జనసేనలోకి క్యూ కడుతుండగా
  మరికొంతమంది అవకాశం కోసం చూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే పలువురు నేతలు జనసేనలోకి చేరబోతున్నట్లు ప్రకటించారు. మరికొంతమంది గోపీల్లా
  ఉన్నారు.
   

 • sabbam Hari to make reentry into politics

  Andhra Pradesh21, Aug 2018, 4:17 PM IST

  సబ్బం రీ పొలిటికల్ ఎంట్రీ షురూ: ఏ పార్టీ?

  ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. విశాఖపట్టణం మేయర్ గా....అనకాపల్లి ఎంపీగా పాలనలో ఆయనది ఓ ప్రత్యేక ముద్ర. రాజకీయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు ఆయన. ఆయనే సబ్బం హరి. విశాఖపట్టణం మేయర్ గా  అనకాపల్లి ఎంపీగా పనిచేసిన సబ్బం హరి రాష్ట్ర విభజన తర్వాత స్ధబ్ధుగా ఉన్నారు.

 • I will contest from pileru segment in 2019 elections says Nallari kishore kumar reddy

  Andhra Pradesh21, Aug 2018, 2:54 PM IST

  అన్నకు సవాల్: నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి ఇంటి పోరు

  నల్లారి కుటుంబంలో రాజకీయం రసవత్తరంగా  మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు

 • Rahul Gandhi indicates TDP and Congress pact not ruled out

  Telangana15, Aug 2018, 11:33 AM IST

  రాహుల్ గాంధీ సంకేతాలు: టీడీపితో కాంగ్రెసు పొత్తు

  మంగళవారంనాడు రాహుల్ గాంధీ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టీడీపితో పొత్తు ఉండే అవకాశాలను ఆయన తోసిపుచ్చలేదు. 

 • congress plans to strengthen party in Andhra Pradesh for 2019 election

  Andhra Pradesh14, Aug 2018, 2:53 PM IST

  రాహుల్ వ్యాఖ్య: ఏపీని వదిలేసుకొన్న కాంగ్రెస్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడే పుంజుకొనే పరిస్థితి లేదని ఆ పార్టీ భావిస్తోంది.తెలంగాణలో  అధికారంలోకి వస్తామని ఆ పార్టీ ఆశలు పెట్టుకొంది. 

 • politically no one have guts to face me directly : yarapathineni

  Andhra Pradesh13, Aug 2018, 1:45 PM IST

  రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేకే వైసీపీ కుట్ర...యరపతినేని

  రాజకీయంగా తననను ఎదుర్కొనలేకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనపై అక్రమ మైనింగ్ ఆరోపణలు చేస్తుందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

 • Former MP Undavalli Arun Kumar interesting comments on Kiran kumar reddy

  Andhra Pradesh6, Aug 2018, 4:21 PM IST

  కిరణ్‌ చేరినా ఆ పార్టీకి అంత సీన్‌ లేదు: ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

  తాను ఏ పార్టీలో చేరబోనని  రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.తలుపులు మూసేసి  రాష్ట్రాన్ని విభజించినా కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆ బిల్లుకు సహకరించినా బీజేపీలో కూడ తాను చేరనని చెప్పారు

 • ex mla ashok babu re joining to congress?

  Andhra Pradesh3, Aug 2018, 12:58 PM IST

  కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్... కాంగ్రెస్ లోకి అశోక్ బాబు..?

   కీలక నేతలందరినీ పార్టీలోకి తిరిగి తీసుకువచ్చే బాధ్యత కిరణ్ తన భుజాలపై వేసుకున్నారు. ఇందులో భాగంగానే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబుపై దృష్టిసారించారు.

 • Congress plans to strenthen party in Andhrapradesh

  Andhra Pradesh1, Aug 2018, 5:01 PM IST

  ఏపీలో కాంగ్రెస్ ప్లాన్ ఇదే: కిరణ్ వ్యూహం ఫలించేనా?

  కాపు రిజర్వేషన్లపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ గందరగోళంలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకొన్నారు