కార్వ చౌత్
(Search results - 2)EntertainmentNov 5, 2020, 2:16 PM IST
ఫస్ట్ టైమ్ భర్తని పరిచయం చేసిన సప్నా చౌదరి.. కనువిందుగా ఐటెమ్ భామ
ప్రముఖ హర్యాన్వి సెన్సెషన్ సప్నా చౌదరి ఓ కలర్ఫుల్ ఫోటోని పంచుకుంది. తన భర్త వీర్ సాహుని పరిచయం చేసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె మొదటిసారి భర్తతో దిగిన ఫోటోని పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేసింది.
EntertainmentNov 5, 2020, 12:05 PM IST
కార్వ చౌత్లో వరుణ్ ధావన్ ప్రియురాలు.. రెడ్ శారీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్
వరుణ్ ధావన్ లవర్ కూడా ఈ వేడుకలో పాల్గొంది. తమ ఫ్యామిలీతో కలిసి ఆమె ఈ వేడుకని సెలబ్రేట్ చేసుకుంది. కుటుంబ సభ్యులంతా వరుణ్ ధావన్ లేడీ లవ్ నటాషా దలాల్ చుట్టూ చేరి సందడి చేశారు. మధ్యలో నటాషా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు.