Search results - 150 Results
  • BMW's riderless motorcycle can handle curves and brake on its own

    Bikes16, Sep 2018, 11:37 AM IST

    లైఫ్ సేఫ్టీ ముఖ్యం: అందుకే బీఎండబ్ల్యూ సెల్ఫ్ డ్రైవ్ బైక్

     పౌరుల ప్రాణాల రక్షణే ప్రధానంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. మోటార్ బైక్‌లు త్వరలో రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఈ క్రమంలో బీఎండబ్ల్యూ ప్రయోగాత్మకంగా మోటార్ బైక్‌ను తయారు చేసింది. రోడ్డు ముందు పరిస్థితులను ముందే పసిగట్టి రైడర్‌ను హెచ్చరిస్తుంది. 

  • Tata Tiago Sales Cross 1.7 Lakh Units In 28 Months

    cars15, Sep 2018, 12:19 PM IST

    టాటా మోటార్స్ సరికొత్త రికార్డ్... ఆ మోడల్ కార్ల విక్రయాల వల్లే.....

    టాటా మోటార్స్ చరిత్రలో టాటా టియాగో సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత 28 నెలల్లో అత్యధికంగా 1.7 లక్షలకు పైగా కార్లను విక్రయించడంతో టాటా మోటార్స్ మేనేజ్ మెంట్‌లో కొత్త జోష్ వచ్చి పడింది. టాటా మోటార్స్ మేనేజ్ మెంట్‌ కు టాటా టియాగో ‘ఒక పాఠశాల’ మాదిరిగా గైడ్‌గా వ్యవహరిస్తోంది.

  • Import of foreign cars, bikes gets easier

    Automobile14, Sep 2018, 1:49 PM IST

    ఫారిన్ కార్లు, బైకులు కావాలా.. ఇక మీ ఇష్టం.. బట్ కండిషన్స్ అప్లై

    ఫారిన్ కార్లు, బైకులంటే పడిచచ్చిపోతారా.. దిగుమతి సుంకంతో జేబు చిల్లు పడిపోతుందని బాధపడుతున్నారా..? అయితే మీకో శుభవార్త. వాహనాల దిగుమతికి అడ్డంకిగా ఉన్న పలు నిబంధనలను కేంద్రప్రభుత్వం సడలించింది

  • New Car Discounts in September 2018

    Automobile14, Sep 2018, 8:18 AM IST

    పండుగల ముందు కార్ల కంపెనీల ఆఫర్ల వాన

    కొత్తగా కారు కొనుగోలు చేయాలని కోరుకునే వారికి వివిధ కార్ల తయారీ సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. క్యాష్ బ్యాక్ మొదలు ఎక్స్చేంజ్ ఆఫర్ వరకు ధరల్లో రూ.1.50 లక్షల వరకు డిస్కౌంట్ అందజేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి రాయితీలు వినియోగదారులకు లభిస్తున్నాయి. కొనుగోలుదారులు తమకు ఇష్టమైన కారుకు మెరుగైన డిస్కౌంట్ ఏదో తేల్చుకోవడమే ఆలస్యం. 

  • Tata Motors to focus on EVs, shared mobility & rural market

    Automobile14, Sep 2018, 8:12 AM IST

    విద్యుత్ వాహనాలు, గ్రామాలే ‘టాటామోటార్స్’ టార్గెట్ !!

    ప్రయాణికుల వాహనాల విభాగంలో ఇంప్రెస్సివ్ మార్కెట్ షేర్ కలిగి ఉన్న టాటా మోటార్స్ తాజాగా విద్యుత్ వాహనాల్లో బిజినెస్ అవకాశాలు గల మొబిలిటీ, ఫ్లీట్, పర్సనల్ వెహికల్స్ విభాగంలో గ్రామీణ మార్కెట్‌పై ఫోకస్ పెట్టింది.

  • bus rash driving in jubleehills hyderabad

    Telangana13, Sep 2018, 8:00 AM IST

    ఫిలింనగర్‌లో బస్సు బీభత్సం.. ఆరుగురికి తీవ్ర గాయాలు

    హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సు షేక్‌పేట్ నుంచి ఫిల్మ్‌నగర్‌లోని రామానాయుడు స్టూడియో వైపు వెళ్తూ.. ఒక్కసారిగా అదుపు తప్పింది

  • Tata Motors launches Tiago NRG at Rs 5.53 lakh

    Automobile12, Sep 2018, 2:39 PM IST

    మార్కెట్‌లోకి టాటా ‘ఎస్‌యూవీ’ టియాగో ఎన్నార్జీ

    టాటా మోటార్స్ మార్కెట్‌లోకి సరికొత్త ‘టియాగో ఎన్నార్జీ’ మోడల్ కారు మార్కెట్‌లోకి విడుదల చేసింది. వచ్చే దీపావళి పండుగ నాటికి మరో నాలుగు మోడల్ కార్లను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది.

  • Maruti Suzuki plans to shift factory from Gurgaon, expand and modernise

    Automobile12, Sep 2018, 11:05 AM IST

    ఆధునీకరణకు ‘మారుతి’ ప్లాన్: గుర్గావ్ ప్లాంట్ బదిలీకి వ్యూహం

    ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ ప్రస్తుతం గుర్గావ్‌లోని తన ఫ్యాక్టరీని హర్యానాలోని మరో ప్రదేశానికి తరలించాలని తలపోస్తున్నది. ప్రస్తుతం గుర్గావ్ ‘దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోకి వస్తున్నది. దీనికి తోడు గుర్గావ్‌లోని ప్యాక్టరీ స్థలం కార్ల ఉత్పత్తికి ఇరుకిరుకుగా మారిపోయిందని యాజమాన్యం భావిస్తోంది. 

  • New Maruti Suzuki Wagon R Launch In 2019

    News9, Sep 2018, 3:46 PM IST

    హ్యుండాయ్‌కు సవాల్: మార్కెట్లోకి మారుతి ‘వాగన్ ఆర్’

     దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ వచ్చేడాది తన ప్రతిష్థాత్మక మోడల్ కారు అత్యాధునిక ‘వాగన్ ఆర్’ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నది

  • Mercedes unveils electric car in direct German challenge to Tesla

    News6, Sep 2018, 11:16 AM IST

    జర్మనీ టెస్లాకు సవాల్: మార్కెట్‌లోకి మెర్సిడెస్ ‘ఈక్యూసీ’

    బ్యాటరీ కార్లలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న టెస్లాకు సవాల్ విసిరేందుకు ప్రత్యర్థి మెర్సిడెస్ సిద్ధమైంది. అందులో భాగంగా ‘ఈక్యూసీ’ మోడల్ విద్యుత్ కారును స్టాక్ హోంలో జరిగిన ఒక కార్యక్రమంలో మార్కెట్‌లోకి విడుదల చేసింది

  • Bridge Collapses In South Kolkata, Many Feared Trapped

    NATIONAL4, Sep 2018, 5:24 PM IST

    కోల్‌కతాలో కుప్పకూలిన బ్రిడ్జి, శిథిలాల కింద బస్సులు, కార్లు

    పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దక్షిణ కోల్ కతాలో ఓ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. వంతెన కింద  బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి.అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు తెలిపారు.
     

  • Insurance Claim Not Permissible if Accident Caused by One's Own 'Rash Driving', Says Supreme Court

    NATIONAL4, Sep 2018, 3:08 PM IST

    ఈ రకం ప్రమాదాలకు ఇన్సూరెన్స్ రాదు.. సుప్రీం కోర్టు

     నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి గురైతే.. అలాంటి ప్రమాదానికి బీమా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి గురైన వారు బీమా క్లెయిమ్‌ చేసుకోవద్దని చెప్పింది. 

  • Hyderabad police busted mujra party in keshampet

    Telangana4, Sep 2018, 11:17 AM IST

    కేశంపేటలో ముజ్రాపార్టీ: 11 మంది యువకులు, ఐదుగురు యువతుల అరెస్ట్

    రంగారెడ్డి జిల్లా కేశంపేటలోని ఓ ఫాంహౌజ్‌లో ముజ్రా పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు

  • Rural growth rate overtakes urban in India automobile sales

    Automobile4, Sep 2018, 7:44 AM IST

    సీన్ మారుతోంది.. వాహనాల విక్రయానికి పల్లెలే బెస్ట్

    ఇప్పటి వరకు వాహనాల కొనుగోలు అంటే పట్టణ వాసులే అభిరుచి చూపేవారు. కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వాహనాల కొనుగోలు పట్ల ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆటోమొబైల్ వాహనాల నుంచి అత్యధికంగా కొనుగోళ్లు జరిగాయి. గత రెండేళ్లుగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో మాత్రం గ్రామాల్లో అత్యధిక వాహనాల కొనుగోళ్లు జరిగాయి. 
     

  • Mahindra Marazzo india launch tommorow: Key facts about mahindra's flagship offering

    Automobile3, Sep 2018, 10:18 AM IST

    రేపు మార్కెట్‌లోకి మహీంద్రా ఎస్‌యూవీ ‘మరాజ్జో’

    భారతదేశంలోనే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ సంస్థ మంగళవారం మార్కెట్‌లోకి కొత్త మోడల్ ‘మరాజ్జో’ కారును ఆవిష్కరించనున్నది. ఈ కారు ఇప్పటికే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఆదిపత్యం ప్రదర్శిస్తున్న మారుతి సుజుకి ఎర్టిగ, టయోటా ఇన్నోవా క్రిష్టా మోడల్ కార్లతో ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలో ఎక్స్ షోరూమ్‌లో మహింద్రా ‘మరాజ్జో’ మోడల్ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షలు పలుకనున్నది.