కార్పొరేట్లు  

(Search results - 13)
 • business24, Jun 2020, 10:23 AM

  ట్రంప్‌ నిర్ణయం పై విమర్శలు : హెచ్1-బీ వీసా జారీ పై వెంటనే..

  హెచ్1 బీ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అన్ని వైపుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇమ్మిగ్రెంట్లకు మద్దతు పలికారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు వీసా నిబంధనలను మార్చాలని, జారీ ప్రక్రియ నిలిపివేయడం సరి కాదంటున్నారు. కరోనా పేరిట ఇమ్మిగ్రెంట్లపై ట్రంప్ కత్తి కట్టాడంటూ నిప్పులు చెరుగుతున్నారు.
   

 • Coronavirus India8, Apr 2020, 10:43 AM

  ఉద్యోగులుకు కార్పొరేట్ల భరోసా...అండగా నిలుస్తామని సంస్థల హామీ

  డీఎల్ఎఫ్ మొదలు అగ్రశ్రేణి కార్పొరేట్ సంస్థల నుంచి చిన్న, మధ్య తరహా సంస్థల యాజమాన్యాలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమ సిబ్బందికి బాసటగా నిలుస్తామని హామీనిస్తున్నాయి. మార్చి నెల వేతనం ఇప్పటికే చెల్లించాయి. కొన్ని సంస్థలు అదనంగా ఇంక్రిమెంట్లు కూడా ఇస్తామని.. అయితే, ఉద్యోగులు లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఇంటిపట్టునే ఉండాలని కోరాయి. 
   

 • ಕೊರೋನಾ ವೈರಸ್ ತಡೆಯಲು 21 ದಿನ ಭಾರತ ಸಂಪೂರ್ಣ ಲಾಕ್ ಡೌನ್ ಮಾಡಿದ ಪ್ರಧಾನಿ ಮೋದಿ

  business25, Mar 2020, 3:15 PM

  లాక్‌డౌన్‌కు మద్దతు:మోదీ పిలుపుకు కార్పొరేట్ల మద్దతు

   

  కరోనాను కట్టడి చేయాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని ఇండియన్ కార్పోరేట్లు వ్యాఖ్యానించారు. అలాగే నిర్బంధ సమయంలో ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని సూచించారు.

   

 • business21, Mar 2020, 3:01 PM

  కరోనా వ్యాప్తితో ఉద్యోగుల జీతాల చెల్లింపు కష్టమే: ఫిక్కీ

  కరోనా వైరస్ ప్రభావం భారత పారిశ్రామిక రంగంపై గణనీయంగానే పడింది. ప్రతి సంస్థకు 80 శాతం నగదు లభ్యత కష్టంగా మారిందని తేలింది. ఈ నేపథ్యంలో వేతనాల చెల్లింపులకు కూడా కష్ట సాద్యంగా మారవచ్చునని ఫిక్కీ నిర్వహించిన అధ్యయనం పేర్కొన్నది. ఈ తరుణంలో ద్రవ్య, ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు తీసుకోవాలని ఆర్బీఐని కోరింది. కేంద్రం కూడా పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలబడాలని అభ్యర్థించింది. 

 • business17, Feb 2020, 10:30 AM

  ట్రంప్‌ పర్యటనపై ఇండియన్ కార్పొరేట్ల భారీ ఆశలు....

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పర్యటనపై భారత కార్పొరేట్లు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇరు దేశాల మధ్య మినీ వాణిజ్య ఒప్పందంపై అంచనాలు ఉన్నాయి.

 • Tech News11, Feb 2020, 4:19 PM

  ఆ వెబ్‌సైట్లలో మీరు ఏదైనా కొంటే బాదుడే..!

  కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. అందుకు విదేశీ వెబ్‌సైట్లలో ’ఈ-కామర్స్‘ సంస్థల నుంచి కొంటే భారం తడిసిమోపెడు కానున్నది. ప్రీపెయిడ్‌ కస్టమ్స్‌ డ్యూటీ, ట్యాక్స్‌ విధించాలని ప్రతిపాదిస్తోంది. సుంకాల ఎగవేతను అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. దీనివల్ల ‘ఈ-రిటైలర్ల‘ నుంచి కొనుగోళ్ల వల్ల  కొనుగోలుదారులపై దాదాపు 50%  భారం పెరగనున్నది.
   

 • it jobs

  business19, Jan 2020, 11:41 AM

  మందగమనం.. నిరుద్యోగం వెరసి ఉద్యోగాలు కుదిస్తున్న కార్పొరేట్లు


   దేశీయంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనం ఫలితంగా పలు స్టార్టప్‌ కంపెనీలు మూతపడుతున్నాయి. మరోవైపు కార్పొరేట్, ఐటీ కంపెనీలు మనుగడ కోసం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.

 • SEBI decision on corporate posts

  business14, Jan 2020, 11:50 AM

  ముకేశ్‌ అంబానీకి ఊరట... కార్పొరేట్ సంస్థల.. విభజన రెండేళ్లు వాయిదా...

  భారతీయ కార్పొరేట్ సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓ పదవుల విభజన గడువును సెబీ 2022 వరకు పెంచింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో రెండేళ్ల పాటు చైర్మన్, ఎండీ పదవుల విభజన నిర్ణయం అమలును వాయిదా వేయాలని సీఐఐ, ఫిక్కీ తదితర సంస్థల అభ్యర్థన మేరకు సెబీ అంగీకరించింది.

 • ambani

  business31, May 2019, 10:47 AM

  మోదీ క్యాబినెట్: ఇలా తరలి వచ్చిన కార్పొరేట్ తారాగణం

  కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి కొలువుదీరింది. సంస్కరణల అమలులో వేగం పెంచడంతో కార్పొరేట్లకు ఎంతో ప్రియంగా మారారు మోదీ.. అందుకే మలి విడత మోదీ క్యాబినెట్ ప్రమాణ స్వీకార వేడుకకు కార్పొరేట్ ప్రపంచం తరలి వచ్చింది. రతన్ టాటా మొదలు మహీంద్రా ఆనంద్ నుంచి ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ దంపతులు, స్టీల్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ తదితరులు తరలి వచ్చారు.

 • Mukesh Ambani

  business24, May 2019, 3:06 PM

  ఐదేళ్లలో రూ.4.48 లక్షల కోట్లకు ‘రిలయన్స్’.. అదానీ కూడా

  కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ పాలన పేదల సంగతేమో గానీ కార్పొరేట్లకు కనకవర్షం కురిపించింది. గత ఐదేళ్లలో ఆయా కార్పొరేట్ సంస్థల ఆదాయం, మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పెరిగింది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.48లక్షల కోట్లకు దూసుకెళ్లింది. ఇక గౌతం ఆదానీకి చెందిన ఆదానీ గ్రూప్ సంస్థల విలువ రూ. లక్ష కోట్లు పెరిగింది. మిగతా కార్పొరేట్ సంస్థలూ అదే బాటలో పయనించాయి.