కార్తీక మాసం  

(Search results - 19)
 • Shivadeeksha viramana At kurnool district Srishailam temple
  Video Icon

  Districts5, Dec 2019, 5:24 PM

  video news : శ్రీశైలం దేవాలయంలో కార్తీకశివదీక్షా విరమణ

  కార్తీక మాసంలో తీసుకున్న శివదీక్షలను విరమించారు. ఈ దీక్షా విరమణ వేడుక శ్రీశైలం క్షేత్రంలో జరిగింది. వందలాది శివదీక్షాదారులు దీక్షను విరమించారు.

 • Devotees Rush To Shivatemples due to last day of Karthimasam
  Video Icon

  Andhra Pradesh27, Nov 2019, 12:28 PM

  Video news : కార్తీకమాసం చివరిరోజున కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

  ప‌విత్రమైన‌ కార్తీక మాసం ఆఖ‌రి రోజు పుర‌స్క‌రించుకుని కృష్ణా తీరం శోభాయ‌మానంగా మారింది. న‌గ‌రంలోని స్నాన ఘాట్ల‌న్నీ పుణ్య‌స్నానాలు ఆచ‌రించే భ‌క్తుల‌ ర‌ద్దీతో సంద‌డిగా మారాయి. 

 • Heavy Rush at East godavari shiva temples
  Video Icon

  Andhra Pradesh25, Nov 2019, 1:50 PM

  video news : ఓంకారనాదంతో మార్మోగిన శివాలయాలు

  కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.  పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రేవు ఆవరణలో అరటి డొప్పలలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి, పూజలు చేసి కాలువలో వదిలారు. మరో ప్రక్క ఓంకార నాదంతో శివాలయాలు మార్మోగాయి.

 • vana bhojanam

  Districts22, Nov 2019, 9:07 AM

  కుటుంబసభ్యలతో పోలీసుల వన భోజనాలు

  కార్తీక మాసం పురస్కరించుకొని జిల్లా పోలీసు శాఖ పరిపాలనా విభాగం ఉద్యోగులు గురువారం మధ్యాహ్నం స్దానిక జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు. 
   

 • On the eve of karthika somavaram devotees pouring in at Srisailam
  Video Icon

  Andhra Pradesh18, Nov 2019, 11:46 AM

  Video news : శ్రీశైలంలో వెల్లివిరుస్తున్న కార్తీక శోభ

  కార్తిక సోమవారం సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీపెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలనుండి భక్తులు అసంఖ్యాకంగా రావడంతో పుణ్యక్షేత్రం కిటకిటలాడిపోతోంది.

 • Astrology12, Nov 2019, 8:33 AM

  కార్తీక పౌర్ణమి విశిష్టత

  కార్తీక జ్వాలాతోరణం చేసినందు వలన జాతిభేదం లేకుండా, మానవులకు, కీటకాదులకు, పకక్షులకు, దోమలకు, జలచరాలైన చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. కార్తీక పౌర్ణమి రోజున వేదవ్యాస పూజ కూడా నిర్వహిస్తారు.

 • srisailam

  feature11, Nov 2019, 9:22 AM

  కార్తీక పౌర్ణమినాడు.. జ్వాలాతోరణ మహోత్సవం ఎందుకు చేస్తారు..?

  మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశవపెట్టడం వెనక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష.

 • Astrology8, Nov 2019, 10:06 AM

  కార్తీక మాసంలో ఇలా చేస్తే.. శివుని ఆశీస్సులు మీ వెంటే

  మద్యమాంసాదులు, మైధునాదులు నిషిద్దం. ఉసిరి కూడా పనికిరాదు. ఎర్రచీర, ఎర్ర రవికెల గుడ్డ దానం చేయడంమంచిది. ఎర్రపూలు, ఎర్ర గాజులు దానం చేయాలి. శ్రీ దుర్గాదేవి ఆరాధన. ఓం అరిషడ్వర్గ వినాశిన్యై నమః మంత్రజపంమంచిది. దీనివలన శక్తి సామర్థ్యాలు, ధైర్యం కార్యవిజయం కలుగుతాయి.

 • Astrology6, Nov 2019, 7:52 AM

  కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు

  నూనెతో వండిన పదార్థాలు, ఉసిరికాయ పనికిరావు. పితృతర్పణాలు చేయాలి, దానం శక్తికి ఉన్నంత. అష్టవసువులు, పితృదేవతల పూజ, ఓం అమృతాయ స్వాహా, పితృదేవతాభ్యోనమః మంత్ర జపం మంచిది, దీని వలన ఆత్మరక్షణ, సంతాన రక్షక కలుగుతుంది.

 • karopuraharathi at suryalanka beach
  Video Icon

  Andhra Pradesh4, Nov 2019, 1:37 PM

  video news : సూర్యలంక సముద్ర తీరంలో కర్పూరహారతి

  సూర్యలంక సముద్ర తీరంలో కర్పూరహారతిని ఆంధ్ర ప్రదేశ్ ఉప సభాపతి కోన రఘుపతి ప్రారంభించారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరంలో కర్పూరహారతి ఏర్పాటు చేశారు.

 • srisailam

  Astrology4, Nov 2019, 8:39 AM

  కార్తీక మాసంలో ఈ రోజు కోటి సోమవారం...నేడు ఇలా చేస్తే అనంత ఫలం మీ సొంతం....

  శ్రవణ నక్షత్రం ఉంటే ఆరోజును కోటి సోమవారంగా వ్యవహరిస్తారు.  ఇటువంటి సోమవారాలు చాలా అరుదుగా వస్తాయి. 2019, నవంబర్‌ 4న సోమవారం శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న సోమవారం కావడంతో కోటి సోమవారంగా పిలుస్తారు.  

 • karthika masam
  Video Icon

  Andhra Pradesh1, Nov 2019, 3:25 PM

  video news : మచిలీపట్నంలో ఘనంగా కోటి దీపోత్సవం..ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దని పిలుపు

  మచిలీపట్నంలోని ది హిందూ కాలేజ్ ప్రాంగణంలో కార్తీక మాసం విశిష్టతను పురస్కరించుకుని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ దివ్యసన్నిధిలో టిటిడి దేవస్థానం, మైసూరు దత్తాశ్రమ ఉత్తర పీఠాధిపతి శ్రీ విజయానందతీర్ధ స్వామిజీ అద్వర్యంలో శ్రీనివాస కళ్యాణం మరియు కోటి దీపోత్సవ కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు.భక్తులను ఉద్దేశించి భావితరాల మనుగడ కోసం ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ పిలునిచ్చారు.

 • మనదగ్గరే కాదు.. ఆర్మేనియా, జార్జియాతో పాటు, నార్త్ కాకసస్‌లో ఇలాంటి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. శోభనం జరిగిన తెల్లారి బెడ్‌షీట్‌ మీద మరకలను గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పరిశీలిస్తారు. ఈ సంప్రదాయాన్ని అక్కడ రెడ్ యాపిల్ అంటారు.

  Spiritual31, Oct 2019, 9:03 AM

  కార్తీక మాసం.... మొదలైన భాజాభజంత్రీలు

  మరీ ముఖ్యంగా నవంబర్‌ 1, 6, 14, 15, 22, 28, 30వ తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ తేదీల్లో వివాహాలు చేసుకోవడానికి అధికసంఖ్యలో ముహుర్తాలు పెట్టుకున్నారు. ఒకే రోజు వందల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ ముహుర్తాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. 

 • बिहार : बिहार में नमाज के बाद ईद की मुबारकबाद देने का सिलसिला सुबह से ही शुरू हो गया। सोशल मीडिया भी इससे इतर नहीं रहा। पटना के गांधी मैदान में सुबह ईद की नमाज अदा की गई।

  Astrology31, Oct 2019, 8:42 AM

  ఈ కార్తీకమాసంలో... శివునికి ఏ అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుంది.

  లోకరీతి ప్రకారం సోమవారం, శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించబడుతున్నది. శంకరుడు అగ్నిని తన స్వరూపంగా కలిగిన లక్షణయుతుడు. (త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రా... అని రుద్ర సూక్తం) ఈ వేడిమిని చల్లబరచగలిగేది సోముడు (చంద్రుడు), జ్యోతిషరీత్యా కృత్తికాగ్నిర్దేవతా అని శ్రుతి.

 • PAWAN VANARAKSHANA

  Andhra Pradesh30, Oct 2019, 3:28 PM

  నరకానికి వెళ్లకూడదంటే ఇలా చేస్తే మంచిది : దీక్షలో పవన్ కళ్యాణ్

  కార్తిక మాసంలో పార్టీ చేపట్టిన వన రక్షణ కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్‌ శివారులోని తన ఫాంహౌస్ లో పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వన రక్షణ అనే పేరును ఖరారు చేశారు పవన్ కళ్యాణ్.