కార్తీక పౌర్ణమి  

(Search results - 6)
 • t pedapatnam
  Video Icon

  Andhra Pradesh12, Nov 2019, 1:15 PM

  video news : పెద్ద పట్టణం బీచ్ వద్ద భారీ బందోబస్తు

  కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణాజిల్లా, మచిలీపట్నంలోనిపెద్ద పట్టణం బీచ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలు ఆచరించడానికి వచ్చే యాత్రికులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించగా, మహిళలు కార్తీక దీపాలు వెలిగించి, సముద్రుడికి పూజలు చేశారు

 • Astrology12, Nov 2019, 8:33 AM

  కార్తీక పౌర్ణమి విశిష్టత

  కార్తీక జ్వాలాతోరణం చేసినందు వలన జాతిభేదం లేకుండా, మానవులకు, కీటకాదులకు, పకక్షులకు, దోమలకు, జలచరాలైన చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. కార్తీక పౌర్ణమి రోజున వేదవ్యాస పూజ కూడా నిర్వహిస్తారు.

 • karthika pournami
  Video Icon

  Andhra Pradesh11, Nov 2019, 12:02 PM

  video news : కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

  కార్తిక సోమవారం, రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీపెరిగింది. సోమవారం సాయంత్రం శ్రీశైలంలో లక్ష దీపోత్సవం, ఆలయ పుష్కరిణి వద్ద దశ విధ హారతులు చేయనున్నారు. తెల్లవారుజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరుస్తారు. 4 గంటల నుంచి దర్శనానికి అనుమతినిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్జిత అభిషేకాలు ఆర్జిత కుంకుమార్చనలు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ కేవలం అలంకార దర్శనమేనని శ్రీశైలం ఈవో రామారావు తెలిపారు.

 • srisailam

  feature11, Nov 2019, 9:22 AM

  కార్తీక పౌర్ణమినాడు.. జ్వాలాతోరణ మహోత్సవం ఎందుకు చేస్తారు..?

  మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశవపెట్టడం వెనక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష.

 • Astrology23, Nov 2018, 11:05 AM

  కార్తీక పౌర్ణమికి ఎందుకు అంత ప్రత్యేకత ?

  అన్ని నెలల్లోకి పుణ్యాన్ని ఎక్కువగా సంపాదించుకోవడానికి దీనికి ఎందుకు అంత ప్రత్యేకత?