కార్తీక దీపం  

(Search results - 21)
 • undefined

  Spiritual16, Nov 2020, 4:43 PM

  మహిమాన్వితమైన కార్తీక మాసం

  శివకేశవుల అద్వైతాన్ని- అభేద స్వరూపాన్ని అందమైన తెనుగు నుడికారంతో సులభసుందరంగా తేటపరిచే హృద్యపరిచే ఈ తేటగీతి పద్యం, ఈ సుధామయ సూక్తి, పోతన మహాకవి స్వీయస్ఫూర్తి. 

 • <p>premi Viswanath</p>

  Entertainment29, Oct 2020, 2:10 PM

  ‘కార్తీకదీపం’ వంటలక్క పర్సనల్ లైఫ్ విశేషాలు

   కార్తీక దీపం సీరియల్‌తో ప్రతీ ఇంటి సొంత మనిషిగా మారిపోయింది వంటలక్క గా కనిపిస్తున్న ప్రేమీ విశ్వనాథ్. ఆమె పర్శనల్ లైఫ్ లో ఎలా ఉంటుంది.తన కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి వంటి విషయాలు చూద్దాం. 

   

 • undefined

  Entertainment25, Oct 2020, 10:50 AM

  వంటలక్క...డాక్టర్ బాబును కలిపే బాధ్యత తీసుకున్న గంగవ్వ

  బిగ్ బాస్ ఫేమ్ తో గంగవ్వ దూసుకెళుతుంది. ఆమె అనేక టీవీ కార్యక్రమాలతో బిజీగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. దసరా పండుగ సంధర్భంగా స్టార్ మా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గంగవ్వ సందడి చేయడంతో పాటు కార్తీక దీపం వంటలక్క, డాక్టర్ బాబును కలిపే ప్రయత్నం చేసింది.

 • <p style="text-align: justify;">తెలుగు ప్రేక్షకుల&nbsp;హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ మరికొద్ది గంటలలో అట్టహాసంగా&nbsp;ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా, 18 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 4 ప్రేక్షకులను&nbsp;అలరించడానికి సిద్ధమైంది. గత మూడు సీజన్స్&nbsp;కి మించిన ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎక్సయిట్మెంట్ కలగలిపి&nbsp;సీజన్ 4 సిద్ధం చేశారు. వెండితెర, బుల్లితెర&nbsp;సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్స్ ఇంటి సభ్యులుగా షో ముస్తాబైంది.&nbsp;</p>

  Entertainment21, Oct 2020, 5:33 PM

  బిగ్ బాస్ షోకి షాకింగ్ టీఆర్పీ...షో మూసేసుకోవడం బెటర్

  బిగ్ బాస్ మొదలైన మొదటివారంలో బాగానే టీఆర్పీ రాబట్టింది. దాదాపు 18.5 టీఆర్పీ బిగ్ బాస్ దక్కించుకుంది. నెక్స్ట్ వారం నుండి బిగ్ బాస్ షో టీఆర్పీ తగ్గుతూ వస్తుంది. ఏకంగా బిగ్ బాస్ షో టీఆర్పీ సింగిల్ డిజిట్ కి పడిపోయింది. ముక్కు మొహం తెలియని కంటెస్టెంట్స్, తక్కువగా తెలుగు మాట్లాడడం, ఆసక్తి కలిగించలేకపోతున్న టాస్క్ లు బిగ్ బాస్ టీఆర్పీ పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. 
   

 • <p>Karthika Deepam</p>

  Entertainment27, Sep 2020, 4:02 PM

  వంటలక్క లెక్కే వేరు..టీఆర్పిలో ఆల్ టైమ్ రికార్డ్!

   బిగ్ బాస్ పోగ్రామ్..క్రికిట్ ప్రియుల .. ఐపీఎల్.. కొత్త సినిమాలు డైరక్ట్ రిలీజ్ లు. కానీ.. ఇవేవీ వంటలక్క కు బ్రేక్ లు వేయలేకపోతున్నాయి. కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు నెంబర్ వన్ పొజీషన్ అందరినీ, అన్నటినీ నెట్టి ముందుకు దూసుకు వెళ్తోంది.  

 • undefined

  Entertainment19, Sep 2020, 7:53 PM

  ఐపీఎల్‌ టైమింగ్‌ మార్చాలంటే.. ఏకంగా టీవీనే గిఫ్ట్ గా పొందాడు

  సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్‌ అనే వ్యక్తి దీనిపై స్టార్‌మా స్పందించింది. సెప్టెంబర్‌3న ట్వీట్‌ పెట్టాడు. ఇది వైరల్‌ అయ్యింది. ఆయన బాధని అర్థం చేసుకున్న స్టార్మా స్పందించింది. ఆయన చెప్పింది నిజమే అని తెలిపింది. 

 • undefined

  Entertainment7, Sep 2020, 4:35 PM

  `బిగ్‌ బాస్‌` టీంకి TRP షాక్.. `వంటలక్క` మాత్రం బిందాస్‌!

  తాజా టీఆర్పీలు బిగ్ బాస్‌ టీంకు షాక్ ఇచ్చాయి. 34 వారానికి సంబంధించిన రేటింగ్స్ టీవీ రంగంలో కలవరం పుట్టిస్తోంది. అంతకు ముందు వారం 540 పాయింట్లుగా ఉన్న రేటింగ్‌ ఈ వారం 413కు పడిపోయింది. న్యూస్‌, ఎంటర్‌టైన్మెంట్‌ అన్న తేడా లేకుండా అన్ని ఛానల్స్‌లో ఈ డ్రాప్‌ కనిపించింది. దీంతో టెలివిజన్‌ వర్గాలు, ముఖ్యంగా బిగ్ బాస్‌ నిర్వహకులు ఆలోచనలో పడ్డారు.

 • undefined

  Entertainment4, Aug 2020, 11:28 AM

  వైరల్‌: `కార్తీక దీపం` ఫేం వంటలక్క పర్సనల్‌ ఫోటోలు

  తెలుగు బుల్లి తెర మీద తిరుగులేని సక్సెస్‌ఫుల్‌ సీరియల్‌ ఏది అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు కార్తీక దీపం. ముఖ్యంగా ఈ సీరియల్‌లోని వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్‌ ప్రతీ ఒక్కరి ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది. స్వతహాగా మలయాళీ అయిన వంటలక్క తెలుగు వారికి ఎంతో చేరువైంది. దీంతో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వార్తలు వైరల్ అవుతున్నాయి.

 • undefined

  Entertainment14, Jul 2020, 3:23 PM

  `కార్తీక దీపం` వంటలక్కకు కరోనా పాజిటివ్‌?.. వీడియో షేర్ చేసిన నటి

  లాక్‌ డౌన్‌ సమయంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో కాలం గడుపుతుండటంతో ఏది నిజమైన న్యూసో, ఏదీ ఫేక్‌ న్యూసో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా కార్తీక దీపం ఫేం వంటలక్క ప్రేమీ విశ్వనాథ్ గురించి కూడా అలాంటి వార్తే వైరల్‌ అయ్యింది.

 • undefined

  Entertainment11, Jul 2020, 11:38 AM

  కార్తీక దీపం టీంకు బై చెప్పిన వంటలక్క.. కేరళకు తిరుగు ప్రయాణం

  తెలుగు వెండితెర మీద బాహుబలి ఎంతటి పెద్ద విజయం సాధించిందో బుల్లితెర మీద కార్తీకదీపం సీరియల్ అంత పెద్ద హిట్‌. ఒక సందర్భంలో దేశంలోనే హయ్యస్ట్ రేటింగ్ సాధించిన టెలివిజన్ సీరియల్‌గా రికార్డ్ సృష్టించింది కార్తీకదీపం. అయితే ఈ సీరియల్‌ ఎంత ఫేమస్ అయ్యింది సీరియల్‌లో వంటలక్క క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్‌ అయ్యింది. ఆ పాత్రలో నటించిన ప్రేమీ విశ్వనాథ్‌కు భారీ ఫాలోయింగ్‌ వచ్చింది.

 • undefined

  Entertainment20, May 2020, 1:23 PM

  షూటింగ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. ఖుష్‌ అవుతున్న కార్తీక దీపం, జబర్దస్త్‌ ఫ్యాన్స్‌!

  ప్రభుత్వం సినిమాలు, సీరియల్స్‌ షూటింగ్‌లకు అనుమతిచ్చింది. కొన్ని నిబంధనలతో షూటింగ్ లు చేసుకునేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.

 • karrthika deepam

  News28, Feb 2020, 9:10 AM

  బెంజ్ కారు కొన్న 'కార్తీక దీపం' వంటలక్క

  కార్తీక దీపం అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు. డైలీ సీరియల్ చూడకపోయినా ఆ సీరియల్ సృష్టిస్తున్న రికార్డులే మంచి గుర్తింపు తెస్తున్నాయి. ఇక వాటిపై వచ్చే మీమ్స్ కూడా నేటితరం యువ తరానికి సీరియల్ దగ్గరవుతోంది. ఫైనల్ గా కార్తీకదీపం ఎదో ఒక విధంగా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

 • karthika deepam serial

  News5, Dec 2019, 10:21 AM

  karthika deepam serial: అందరికీ ముచ్చెమటలు పట్టించిన శౌర్య

  మనసులో కంగారుపడిపోతారు. శౌర్య నిజం తెలిసి దీపను తీసుకువచ్చిందా..? దీప ఇప్పుడు కార్తీక్ కాళ్ల మీద పడుతుందా అని అనుకుంటూ ఉంటారు. ఒక్క మాటతో శౌర్య అందరికీ ముచ్చెమటలు పట్టిస్తుంది.
   

 • karthika deepam

  News3, Dec 2019, 9:48 AM

  కార్తీక దీపం( డిసెంబర్ 3 ఎపిసోడ్): కార్తీక్ మా నాన్నేగా... శౌర్య ప్రశ్న... షాక్ లో దీప

   కోర్టు గడువు ముగిసేలోపు దీపను వదిలించుకుంటాను అని కార్తీక్ చెప్పిన మాటలకు మోనిత ఆనందంతో ఊగిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని పంచుకోవాలని వెంటనే ఇంటికి వెళ్తుంది. తన వంట మనిషి ప్రియమణిని పిలుస్తుంది. ఆమె వెంటనే మోనిత ఆనందాన్ని గమనించి..  హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మని చెబుతుంది.

 • karthika deepam monitha

  News2, Dec 2019, 9:41 AM

  కార్తీక దీపం( డిసెంబర్2 ఎపిసోడ్).. మోనితకు కార్తీక్ క్లాస్... దీపకి హిమ రిక్వెస్ట్.. సీన్ అదిరింది

  శౌర్య గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది.  అవును అంటూ సమాధానం చెప్పిన దీప.... కాసేపు శౌర్య గురించి మాట్లాడుకుంటారు.  శౌర్యకు నిజం తెలిసిందా లేదా అనే అనుమానంగా ఉందని దీప చెబుతుంది. శౌర్య ప్రవర్తన అంతా మారిపోయిందని చెబుతుంది.