కార్తికేయ  

(Search results - 64)
 • <p>Kalaposhakulu Telugu Movie Title concept Teaser <br />
 </p>
  Video Icon

  Entertainment3, Jul 2020, 2:03 PM

  కళా పోషకులు సినిమా టైటిల్ టీజర్.. వెరైటీగా ఉంది..చూడండి..

  చలపతి పువ్వుల దర్శకత్వంలో యం సుధాకర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా కళాపోషకులు. 

 • Entertainment15, May 2020, 8:46 AM

  బుల్లితెరకు 90ML కిక్కు బాగానే ఎక్కింది

  హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్ సినిమాలు మంచి ఫలితాల్ని ఇవ్వలేదు. దీంతో కార్తికేయ 90ml అనే  ఇంట్రస్టింగ్  కాన్సెప్ట్ తో సినిమా చేసాడు. టీజర్, ట్రైలర్ వరకూ చూసుకుంటే ఈ సినిమా బాగుందనే అనిపించింది.  సినిమా చూసాక కూడా అదే ఫీల్ కలుగలేదు. సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది. ఈ సినిమాను చివరి వరకు చూడటం కష్టమని రివ్యూలు వచ్చాయి. 

 • nikil siddarth

  Entertainment13, May 2020, 1:06 PM

  పల్లవి వర్మతో హీరో నిఖిల్‌ పెళ్లి రేపే?!

  కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా యంగ్ హీరో  నిఖిల్‌ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. పల్లవి వర్మ అనే డాక్టర్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్‌ పెద్దల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి వివాహం ఏప్రిల్‌ 16న జరగాల్సి ఉండగా.. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు మే 14న నిఖిల్‌-పల్లవి వివాహం చేయాలని నిర్ణయించారు.

 • Entertainment9, May 2020, 3:16 PM

  ఆకాశవాణి నుంచి తప్పుకున్న రాజమౌళి కొడుకు

  దర్శక ధీరుడు రాజమౌళి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు కార్తికేయ . బాహుబలి లాంటి భారీ చిత్రానికి సెకండ్  యూనిట్ దర్శకుడిగా వ్యవహరించిన కార్తికేయ తన సంస్థ ద్వారా సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అయితే తాజాగా కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ సినిమానుంచి ఆయన తప్పుకున్నాడు.

 • Entertainment News5, May 2020, 11:35 AM

  నా కుటుంబం బాధ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి: చిరంజీవి

  ఫేక్‌ న్యూస్‌పై వార్‌ విషయంలో ఇండస్ట్రీ అంతా విజయ్‌కు అండగా నిలిచింది. మహేష్ బాబుతో పాటు దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, హరీష్‌ శంకర్‌, క్రిష్‌ లతో పాటు హీరోలు రానా, అల్లరి నరేష్‌, కార్తికేయ లాంటి వారు మద్దతు పలికారు. పలువురు హీరోయిన్లు కూడా విజయ్‌ పోరాటానికి మద్దతుగా నిలిచారు. తాజాగా విజయ్‌ కు మెగాస్టార్‌ నుంచి కూడా మద్దతు లభించటం విశేషం.

 • Entertainment News29, Apr 2020, 4:16 PM

  ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో యంగ్ హీరో.. ఆ ఇద్దరిలో ఛాన్స్‌ ఎవరికో?

  ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ తెర మీదకు వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన సెకండ్‌ హీరో పాత్రకు ఓ యంగ్ హీరోను తీసుకోవాలని భావిస్తున్నారు. ఆర్‌ ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ, లేదా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం నవీన్‌ పొలిశెట్టిల్లో ఒకరిని ఆ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

 • <p>Rajamouli ,karthikeya</p>

  Entertainment News17, Apr 2020, 9:55 AM

  బిగ్ లీక్ :'ఆర్ ఆర్ ఆర్' లో రాజమౌళి కొడుకు పాత్ర...మామూలుగా లేదుగా

   గతంలో బాహుబలి సమయంలోనూ కార్తికేయ కష్టపడ్డారు. అసెస్టెంట్ డైరక్టర్ గా , ప్రొడక్షన్ కంట్రోలర్ తన ప్రతిభ ఏమిటో చూపిస్తూంటారు. చాలా డెడికేషన్ ,క్రమ శిక్షణతో తన విధులను నిర్వహిస్తూండని కీలకమైన భాధ్యతలు 'ఆర్ ఆర్ ఆర్' కు రాజమౌళి అప్పచెప్పినట్లు సమాచారం. 

 • Hero Siva Karthikeyan

  Entertainment21, Mar 2020, 4:13 PM

  నిన్న 'కరోనా' దెబ్బ, ఈ రోజు కాపీ అంటూ కేసు

  కరోనా దెబ్బతో దాన్ని రిలీజ్ చేయలేకపోయారు. అయితే ఈ లోగా ఈ సినిమాకు కాపీ సమస్య మొదలైంది.  చిత్రం కథ తనదంటూ యువ దర్శకుడు బోస్కో ప్రభు కోర్టులో కేసు వేస్తే దాని తీర్పు వచ్చింది. 

 • sivakarthikeyan

  Entertainment19, Mar 2020, 10:59 AM

  'కరోనా' ఉన్నా, ఈ వారమే రిలీజ్ చేస్తా,హిట్ కొడతా

  శివ కార్తికేయన్ నటించిన తాజా తమిళ సినిమా ‘హీరో’. తమిళనాడులో గతేడాది డిసెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో  ఈ నెల 20న విడుదల చేస్తున్నారు.

 • Producer K.S.Rama Rao launched 302 Movie Trailer
  Video Icon

  Entertainment12, Mar 2020, 11:32 AM

  302 ట్రైలర్ లాంచ్ : సెక్సేంటీ.. దయ్యాలేంటీ.. మళ్లీ మర్డర్లేంట్రా...

  క్రైమ్, హారర్, సస్పెన్స్ కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా 302.

 • karthikeya 2

  News11, Mar 2020, 10:08 AM

  'కార్తికేయ 2' ఎఫెక్ట్.. హానీమూన్ కూడా కష్టమే!

  బ్యాచిలర్ గ్యాంగ్ లిస్ట్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. ప్రభాస్ నుంచి మొదలుపెడితే.. అఖిల్ అక్కినేని వంటి వారు పెళ్లి వయసుకు వచ్చిన వారే. అయితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరికీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వడం లేదు. పెళ్లి అంటేనే నేటితరం హీరోలు భయపడిపోతున్నారు. 

 • Anchor Ravi's Samayame Video song Launch
  Video Icon

  Entertainment2, Mar 2020, 2:51 PM

  సమయమే సాంగ్ లాంఛ్ : మాస్, చిల్లర రవి దగ్గరే నేర్చుకున్నాం..

  యాంకర్ రవి, తనూజ జంటగా ఓ వీడియో సాంగ్ చేశారు. 

 • nikhil siddarth

  Entertainment2, Mar 2020, 2:34 PM

  మొదలైన నిఖిల్ కార్తికేయ 2.. ప్లాన్ రెడీ!

  ఖిల్ కార్తికేయ సీక్వెల్ ని స్టార్ట్ చేశాడు. డైరెక్టర్ చందు మొండేటి గత కొన్నాళ్లుగా ఈ సినిమా కథ కోసం తీవ్రంగా శ్రమించాడు. ఫైనల్ గా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముహూర్తం షాట్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.

 • karitikeya
  Video Icon

  Entertainment15, Feb 2020, 11:41 AM

  చావు కబురు చల్లగా : లావణ్య త్రిపాఠితో జంట కడుతోన్న కార్తికేయ

  కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వస్తున్న కొత్త సినిమా చావు కబురు చల్లగా.  

 • Savaari Movie pre release Event
  Video Icon

  Entertainment5, Feb 2020, 1:33 PM

  సవారి : సినిమాలో నందు అండర్ వేర్ తో ఇరగదీశాడు...

  నందు, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్న యానిమల్ బేస్డ్ మూవీ సవారి.