కారు యాక్సిడెంట్  

(Search results - 9)
 • Abhiram

  Entertainment13, Aug 2020, 8:25 AM

  రానా తమ్ముడు అభిరామ్‌ కారుకు ప్రమాదం


   మణికొండలోని పంచవటి కాలనీలో అభిరామ్ ప్రయాణిస్తోన్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది సాధారణంగా జరిగిన ప్రమాదమే నని ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదంకానీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. 

 • <p>Corona positive for the person who died in a car accident at Kurnool<br />
&nbsp;</p>
  Video Icon

  Andhra Pradesh13, Jun 2020, 12:39 PM

  కారు యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్..

  కర్నూలు జిల్లాలో కారు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. 

 • minor1
  Video Icon

  NATIONAL13, Jan 2020, 2:35 PM

  Video : కారుతో గుద్ది చంపిన మైనర్..శిక్ష లేదన్న ఢిల్లీ హైకోర్టు..

  ఢిల్లీలో 2016లో స్పీడుగా వచ్చిన మెర్సిడెజ్ బెంజ్ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్ సమయానికి కారు నడుపుతున్న వ్యక్తికి పద్దెనిమిదేళ్లకంటే నాలుగు రోజుల వయసుల తక్కువ ఉంది. 

 • tdp-leader-bandaru-satyanarayana-son accident
  Video Icon

  Andhra Pradesh15, Dec 2019, 11:45 AM

  VIDEO: కారు యాక్సిడెంట్ చేసి పరారైన మాజీ మంత్రి కొడుకు!


  విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో శనివారం రాత్రి టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు  బీభత్సం సృష్టించాడు. ఆయన కుమారుడు అప్పలనాయుడు   మద్యం మత్తులో  స్నేహితులతో కలిసి కారును ఓవర్ స్పీడ్‌లో నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. 

 • Sampoornesh babu Accident
  Video Icon

  ENTERTAINMENT27, Nov 2019, 4:40 PM

  Sampoorneshbabu Car Accident : చిన్న గాయాలతో బయటపడ్డ సంపూర్ణేష్ బాబు

  సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద టుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. సంపూర్ణేష్ బాబు కారుని ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. యాక్సిడెంట్ సమయంలో కారులో సంపూర్ణేష్ బాబుతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే ఎవరికీ గాయాలు తగలలేదని, కారు డోర్ డ్యామేజ్ అయిందని సంపూర్ణేష్ బాబు తెలిపారు.

 • sampoornesh babu

  News27, Nov 2019, 12:23 PM

  సంపూర్ణేష్ బాబు కారుని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!

  నటుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద సంపూర్ణేష్ బాబు కారుని ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో యాక్సిడెంట్ చోటుచేసుకుంది. 

 • jeevitha
  Video Icon

  ENTERTAINMENT13, Nov 2019, 12:09 PM

  video news : మేజర్ యాక్సిండెంట్ కానీ..క్షేమంగా బయటపడ్డారు...

  మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డు వద్ద హీరో రాజశేఖర్ కారు యాక్సిడెంట్ అయ్యింది.  ఈ ఘటన మీద రాజశేఖర్ భార్య జీవిత స్పందించారు. ఆమె ఏమంటున్నారో ఈ వీడియోలో చూడండి..

 • devaraj

  ENTERTAINMENT24, Sep 2018, 6:21 PM

  సీనియర్ నటుడి కారు యాక్సిడెంట్!

  తెలుగులో ఒకప్పుడు విలన్ పాత్రలు పోషించిన కన్నడ నటుడు దేవరాజ్ ఇటీవల మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాలో కూడా ఓ పాత్ర పోషించారు.