కాపీ వివాదం  

(Search results - 9)
 • బోయపాటి శ్రీను - పోసాని కృష్ణ మురళి బంధువైన బోయపాటి ముత్యాల సుబ్బయ్య దగ్గరా సహాయ దర్శకుడిగా పని చేశారు.

  Entertainment29, Aug 2020, 7:43 AM

  బోయపాటి అంత చీప్ గా బిహేవ్ చేస్తాడా? నమ్మం

  కొన్ని విషయాలు విన్నా, చదివినా ఆశ్చర్యం వేస్తాయి. అందులోనూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఎదిగిన బోయపాటి శ్రీను వంటి దర్శకులపై వచ్చే రూమర్స్ ని ఖండిఛాల్సిన అవసరం ఉంది. 

 • undefined

  Entertainment27, Aug 2020, 5:40 PM

  ముదురుతున్న ఆచార్య వివాదం.. కోర్టుకు వెళ్తానంటున్న కొరటాల శివ

  ఆచార్య సినిమా కథ కాపీ వివాదంపై కొరటాల శివ ఓ టీవీ చానల్ డిస్కషన్‌ లో పాల్గొన్నారు. ఈ చర్చలో భాగంగా రాజేష్ చెబుతున్నట్టుగా ఈ కథ తనది కాదని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి ఆరోపణలు కొనసాగిస్తే కోర్టులో కేసు వేస్తానంటూ చెప్పారు శివ.

 • <p>Pushpa copy</p>

  Entertainment26, Aug 2020, 3:14 PM

  కాపీ వివాదంలో ‘పుష్ప’, రైటర్ ఫేస్ బుక్ పోస్ట్ వైరల్

  శేషాచలం అడవుల్లో ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్ప అనే లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నారు అల్లు అర్జున్‌. ఇప్పటికే విడుదలై టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. 

 • undefined

  Entertainment24, Aug 2020, 5:24 PM

  ట్రెండింగ్‌లో మోషన్‌ పోస్టర్‌.. వివాదంలో ఆచార్య.. చిరుకి తలనొప్పి

  `సైరా నరసింహారెడ్డి` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆ కథ విషయంలో, మరోవైపు సైరాని దొంగగా చూపించబోతున్నారంటూ కొంతమంది వివాదం చేశారు. అది కూడా పెద్ద వివాదంగానే మారింది. తాజాగా మరో వివాదం చిరంజీవిని వెంటాడబోతుంది. 

 • saaho

  ENTERTAINMENT1, Aug 2019, 9:54 AM

  'సాహో: ది గేమ్‌' ఇదీ కాపీయేనా..?

  యంగ్ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌  హీరో గా నటించిన ‘సాహో’ సినిమా . 

 • akash
  Video Icon

  ENTERTAINMENT22, Jul 2019, 7:07 PM

  ఇస్మార్ట్ శంకర్ కాపీ.. పూరి జగన్నాధ్ ని క్షమించేసిన హీరో! (వీడియో)

  పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. పూరి ఈ చిత్రాన్ని మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరక్కించారు. రామ్ కు జోడిగా నభా నటేష్, నిధి అగర్వాల్ నటించారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంపై కూడా కాపీ వివాదం నెలకొంది. ఆనందం ఫేమ్ హీరో ఆకాష్ ఇస్మార్ట్ శంకర్ చిత్ర కథ తనది అని అంటున్నాడు. ఈ కథని తాను లండన్ నేపథ్యంలో రాసుకున్నట్లు చెబుతున్నాడు. లీగల్ యాక్షన్ తీసుకోవాలని అనుకున్నా పూరి తనకు బాగా తెలిసిన వ్యక్తి అని ఆకాష్ ఆగిపోయాడట.

 • kalki

  ENTERTAINMENT21, Jun 2019, 9:11 AM

  రాజశేఖర్ ‘కల్కి’ కథ కాపీ వివాదం!

  ఈ మధ్య తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమలోనూ కథల కాపీ వివాదాలు ఎక్కువైపోయాయి. 

 • prabhas

  ENTERTAINMENT22, Apr 2019, 5:19 PM

  ప్రభాస్ సినిమా కథ కాపీ వివాదం, కోర్టు ఏం తేల్చిందంటే..

  ప్రభాస్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా  ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ (2011). ఈ సినిమా కాపీ వివాదం చాలా కాలం నుంచి సాగుతోంది. ఇప్పటికి ఈ విషయమై కోర్టు తీర్పు ఇచ్చింది.  రచయిత్రి శ్యామలారాణి నవల ‘నా మనసు నిన్ను కోరె’ కథ, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమా కథ ఒకేలా ఉన్నాయని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు పేర్కొంది.

 • vijaya cutout

  ENTERTAINMENT3, Nov 2018, 9:28 AM

  మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

  గత కొద్ది రోజులుగా దక్షిణాదిన హాట్ టాపిక్ గా నడిచిన విజయ్  ‘సర్కార్‌’ సినిమా వివాదం రెండు రోజుల క్రితమే ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే.