కానిస్టేబుల్
(Search results - 257)Andhra PradeshJan 12, 2021, 1:13 PM IST
సచివాలయ ఉద్యోగిపై రాళ్లదాడి...మహిళా కానిస్టేబుల్ కుటుంబం నిర్వాకం
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెద్దఎరికిపాడు గ్రామానికి చెందిన కొత్తూరు విజయ్ కుమార్ పై అదే గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రమాదేవి కుటుంబం రాళ్ళ దాడికి పాల్పడింది.
TelanganaJan 11, 2021, 9:18 AM IST
ఓ కానిస్టేబుల్ నిర్వాకం.. భార్య, కొడుకుతో పాటు ఇంటి సామాను బజార్న..
కట్టుకున్న భార్యను, కన్నపిల్లల్ని.. డొంకలో వదిలేసి పారిపోయాడో జవాను. జనాల్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ కనీసం భార్య, బిడ్డల్ని కూడా రక్షించడం మాని అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు. వినలేదని ఈ నిర్వాకానికి తెగబడ్డాడు.
TelanganaJan 9, 2021, 10:20 PM IST
విటుడిగా కానిస్టేబుల్.. ఫిజియోథెరపి క్లినిక్ గుట్టు రట్టు
ఫిజియో థెరపీ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. ఖైరతాబాద్‌లోని ఫిజియోథెరపీ క్లినిక్ పేరుతో మసాజ్ సెంటర్ సాగిస్తున్నారు
NATIONALJan 3, 2021, 2:44 PM IST
రైలు పట్టాలపై వృద్దుడి సాహసం, కాపాడిన కానిస్టేబుల్: చాచి కొట్టాడు
ఈ నెల 1వ తేదీన ముంబైలోని దాహిసర్ రైల్వేస్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్ లోని సీసీటీవీల్లో రికార్డయ్యాయి.
Andhra PradeshJan 1, 2021, 6:25 PM IST
ఏపీ డీప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోదరుడి కొడుకుపై కేసు: రాజీ చేసిన పోలీసుపై వేటు
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోదరుడి కొడుకు రాంభరత్, డీఎస్పీ దాసరి రవిబాబు సోదరుడి కొడుకుపై కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో కేసు నమోదు చేయకుండా రాజీ చేసిన పోలీసు అధికారి రామారావును సీపీ వీఆర్ కు పంపారు.Andhra PradeshDec 29, 2020, 10:58 AM IST
డిప్యూటీ సీఎం కొడుకు కారునే ఆపుతావా.. కానిస్టేబుల్ పై వీరంగం..
డిప్యూటీ సీఎం కొడుకు కారునే ఆపుతావా అంటూ..కొందరు యువకులు విశాఖ పట్నంలో హల్ చల్ చేశారు. వీరు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అనుచరులుగా తేలింది. వీరు విశాఖ బీచ్ రోడ్లో హల్ చల్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Andhra PradeshDec 27, 2020, 4:09 PM IST
అడవిలో 6 కి.మీ.. వీపుపైనే వృద్ధురాలు : కానిస్టేబుల్‌పై వైవీ ప్రశంసలు
తిరుమల అటవీ ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధురాలిని దాదాపు ఆరు కిలోమీటర్ల పాటు భుజాలపై మోసుకొచ్చిన కానిస్టేబుల్ షేక్ అర్షద్‌ను ప్రశంసించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
Andhra PradeshDec 24, 2020, 1:03 PM IST
శ్రీవారి భక్తురాలికి తానే వాహనమై... ఆరు కిలోమీటర్లు మోసిన ముస్లీం పోలీస్
శ్రీవారే తన భక్తురాలిని కాపాడుకోడానికి వచ్చాడా అన్నట్లుగా కడప డిటిసి కి చెందిన స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ అర్షద్ అక్కడకు చేరుకున్నాడు
Andhra PradeshDec 19, 2020, 8:47 AM IST
ప్రేయసితో భర్త రాసలీలలు, పట్టుకున్న భార్య: కానిస్టేబుల్ తో మహిళా ఎస్సై అఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు అక్రమ సంబంధాల ఘటనలు వెలుగు చూశాయి. ప్రేయసితో రాసలీలలు నెరుపుతున్న భర్తను ఓ మహిళ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మరో ఘటనలో మహిళా ఎస్సై కానిస్టేబుల్ తో అఫైర్ పెట్టుకుంది.
Andhra PradeshDec 9, 2020, 11:20 AM IST
కూతురు లేని లోకంలో ఉండలేనంటూ.. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య..
బనగానపల్లెలోని శాంతివనం వృద్ధాశ్రమం నిర్వహణలో కీలకంగా ఉన్న సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన పెంపుడు కుమార్తె శివజ్యోతి ఒకే రోజు ఆత్మహత్య చేసుకోవడం ఆశ్రమంలో విషాదాన్ని నింపింది.
NATIONALNov 23, 2020, 3:58 PM IST
Andhra PradeshNov 20, 2020, 10:44 AM IST
పెళ్లిరోజున ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
అమరేశ్వరరావు మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెంలోని అత్తమామల దగ్గర నుంచి బయలుదేరి స్వగ్రామమైన మొవ్వ మండలం గూడపాడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా చల్లపల్లి వైపు వస్తున్న లారీ ఢీ కొంది.
NATIONALNov 19, 2020, 2:18 PM IST
TelanganaNov 16, 2020, 3:10 PM IST
నాగర్‌కర్నూల్‌లో యువకులను అసభ్యంగా దూషించిన కానిస్టేబుల్: సస్పెన్షన్ వేటు
ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. యువకులను అసభ్య పదజాలంతో దూషించిన కానిస్టేబుల్ శివశంకర్ ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.NATIONALNov 14, 2020, 2:29 PM IST
చిన్నారిపై కానిస్టేబుల్ కర్కశత్వం.. కరుణ చూపిన ఉన్నతాధికారి
తమ సిబ్బంది చేసిన తప్పును గుర్తించిన పోలీసు అధికారులు టపాసులు విక్రేత ఇంటికి వెళ్లి, ఆ ఇంటిలోని చిన్నారితో పాటు దీపావళి చేసుకున్నారు.