కాజల్

(Search results - 222)

Kajal Aggarwal

Entertainment News14, May 2020, 1:48 PM

కాజల్ సెక్సీ ఫోజులు.. నడుము అందాలతో మైమరపిస్తోంది..

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దానికి పైగా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

Indian2

Entertainment14, May 2020, 10:27 AM

భారతీయుడు 2 :ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌, నిజమైతే లాభాల పంటే

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంంలో  ఈ చిత్రానికి సీక్వెల్ చేసేందుకు మరోసారి కమల్, శంకర్ ముందుకొచ్చారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తమిళం, హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అనుకోని విధంగా క్రేన్ తో  ప్రమాదం జరగటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా పరిస్దితి ఏమిటనేది పెద్ద కన్ఫూజన్ గా మారింది.

Megastar Chiranjeevi Dancing with his GrandDaughter for mimmi song

Video Icon

Entertainment28, Apr 2020, 10:32 AM

మిమ్మీ.. పాటకు మనవరాలితో కలిసి చిరంజీవి డ్యాన్స్.. బుడ్డది ఇరగదీస్తుంది...

లాక్ డౌన్ వేళ మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలితో సరదాగా గడుపుతున్నారు.

Anushka Shetty, Kajal Aggarwal

Entertainment News20, Apr 2020, 10:45 AM

జగపతి బాబుతో అనుష్క రొమాన్స్, సుమంత్ తో కాజల్.. మనం మరచిపోయాం కదా!

ఈ హీరో హీరోయిన్లు వెండితెరపై రొమాన్స్ చేశారు. కానీ ఆ చిత్రాలని, ఈ కాంబినేషన్స్ ని మనం పూర్తిగా మరచిపోయాం.

• చిరంజీవి - సీన్ కన్నెరి(హాలీవుడ్)కి చిరు పెద్ద ఫ్యాన్. అలానే మహానటి సావిత్రి గారంటే చిరుకి ఎంతో ఇష్టం.

Entertainment1, Apr 2020, 5:57 PM

'ఆచార్య' ఈ వార్త ఫ్యాన్స్ కు భారీ షాకే, కానీ తప్పేటట్లు లేదే

చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన సైరా చిత్రం అనుకున్నంత ఊపు ఇవ్వలేదు. భారీ నష్టాలతో ఈ సినిమా కథ ముగిసిందనే వార్తలు సైతం వచ్చాయి. దాంతో తన తదుపరి చిత్రంపై ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాని చేస్తున్నారు.. ఇది చిరంజీవికి 153 వ సినిమా. రకరకాల కారణాలతో  లేట్ గా  మొదలైన ఈ ఆచార్య షూటింగ్ కరోనా ఎఫెక్ట్ పడడంతో మరింత ఆలస్యం అయ్యేపరిస్దితి కనపడుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిరంజీవి దూసుకుపోవాలని భావిస్తున్నారు. దానికి తోడు  ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు.

• Chiranjeevi Ramcharan

Entertainment25, Mar 2020, 6:00 PM

లీక్ : చెర్రీ ఓ నక్సలైట్... చిరుకు సెర్చ్ లైట్

చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.ఎంటర్టైన్మెంట్  కు చక్కటి మెసేజ్ ని  జోడించిన కథ ఇది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఒక ముఖ్యమైన పాత్రలో చరణ్ నటిస్తున్నాడు.

• కొరటాల శివ - భరత్ అనే నేను 94.80కోట్లు -  శ్రీమంతుడు 84.02కోట్లు

Entertainment25, Mar 2020, 5:35 PM

'ఆచార్య' కి కొరటాల శివ రెమ్యునరేషన్ అంతా?..నిజమేనా!

కొరటాల శివ కూడా రాజమోళి తరహాలోనే ఫ్లాఫ్ అనేది లేకుండా వరస హిట్స్ తో కెరీర్ ప్రారంభం నుంచీ దూసుకుపోతున్నారు. ఆయనతో పనిచేయానికి హీరోలంతా ఉత్సాహం చూపిస్తూంటారు. ఇటువంటి ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవటంతో ఆయనకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. హీరోలు...కొరటాల శివతో సినిమా అంటే ఉత్సాహం చూపిస్తారు కాబట్టి...

• kajal agarwal

News24, Mar 2020, 10:26 AM

కాజల్ అగర్వాల్ హాట్ నెస్.. ఏజ్ 34 అంటే నమ్మరేమో?

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  వయసు 34 అంటే అంటే ఎవరు నమ్మరేమో అనిపిస్తోంది.

• kajal agarwal

News18, Mar 2020, 8:20 AM

కరోనా కష్టాలు.. టాక్సీ డ్రైవర్ బాధ తట్టుకోలేక కాజల్ ఏం చేసిందంటే!

జల్ అగర్వాల్ మరోసారి కరోనా వైరస్ పై ఊహించని విధంగా స్పందించింది. తానకు ఎదురైనా విషాద విషయాన్నీ గురించి తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. కరోనా వైరేస్ వల్ల ప్రపంచం మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఎంత అరికాడుతున్నా ఆ మహమ్మారి మరణాల సంఖ్య తగ్గడం లేదు.

• Kajal aggarwal

Entertainment15, Mar 2020, 5:33 PM

వైరల్ ఫొటోలు :స్విమ్మింగ్ పూల్ లో కాజల్,చూస్తే జిల్ జిల్

తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ‘చందమామ’ కాజల్‌  ఈ మధ్యన కాస్త వెనకబడిందనే చెప్పాలి. రణరంగం, సీత చిత్రాలు ఆమెను నిరాశపరిచాయి. అయితేనేం ఆమె ఇప్పుడు చిరంజీవి సినిమాలో వేషం సంపాదించింది.

• Kajal Aggarwal

Entertainment14, Mar 2020, 3:42 PM

కాజల్ ఇచ్చిన స్ట్రోక్ కు చిరుకు చెమటలే

దాంతో ఈ చిత్రం టీమ్ ..త్రిష ప్లేస్ లోకి కాజల్ ని తీసుకువచ్చారు. చిరంజీవి స్వయంగా రికమెండ్ చేసారుట. తన సినిమా అంటే ఎదురు ప్రశ్న అడగకుండా వెంటనే ఓకే చేస్తుందన్నట్లుగా చిరు హామీ ఇవ్వటంతో వెంటనే ఆమెను కాంటాక్ట్ చేసారట.

• kajal agarwal

News12, Mar 2020, 2:26 PM

కాజల్ ని పట్టుకున్న కరోనా భయం... ఆల్కహాల్ ని వదలకుండా..

సాధారణం జనం నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కాజల్ అయితే ఏకంగా ఆల్కహాల్ ని గత మూడురోజులుగా వదలడం లేదట.

• tollywood

News12, Mar 2020, 9:53 AM

స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ కాలేకపోయిన ఒకప్పటి హాట్ బ్యూటీస్!

కాజల్ - సమంత - ఇలియానా - అనుష్క - త్రిష.. ఇలాంటి భామలకు ఒకప్పుడు అందంతో గట్టి పోటీని ఇచ్చిన కొంత మంది హీరోయిన్స్ ఎందుకో గాని ఊహించని విధంగా మాయమైపోయారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ కూడా ఒకప్పుడు డిజాస్టర్స్ ను ఎదుర్కొన్నవారే. కానీ వారి కంటే ఎక్కువగా ఈ భామలపై డిజాస్టర్ ఎఫెక్ట్ గట్టిగా పడింది.

• Kajal Aggarwal

News8, Mar 2020, 5:56 PM

చీరకట్టులో కాజల్ అగర్వాల్.. చందమామని మించిన అందం ఉంటుందా!

అందాల చందమామ కాజల్ అగర్వాల్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దానికి పైగా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

• అల్లరి నరేష్ : ఈ తరం హీరోల్లో వేగంగా సినిమాలు చేసే హీరో అల్లరి నరేషే. అల్లరి నరేష్ 2008లో అత్యధికంగా 8 చిత్రాల్లో నటించి విడుదల చేశాడు.

Entertainment8, Mar 2020, 9:38 AM

అల్లరి నరేష్ సరసన కాజల్..ఓ కొరియా రీమేక్

నరేష్ దగ్గరకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. అదీ కాజల్ సరసన కనిపించటానికి అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ప్రొడ్యూస్ చేయటానికి ముందుకొచ్చారు. ఇంక ఆలోచించేదేముంది...జస్ట్ ...ఓకే అని రెండు అక్షరాలు అనేసాడట.