కాంట్రవర్సీ  

(Search results - 38)
 • undefined

  Entertainment21, Nov 2020, 11:19 PM

  జయలలిత, శశికళ  జీవితాలను కెలకనున్న వర్మ...మూవీ వచ్చేస్తుంది

  జయలలిత, శశికళ జీవితాలపై వర్మ సినిమా తీయనున్నట్లు తీస్తున్నట్లు ప్రకటించారు. శశి కళ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తమిళనాడు ఎన్నికలకు ముందే విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే పోస్టర్ విడుదల చేశాడు. అనేక కాంట్రవర్సీ సినిమాలు తెరకెక్కించిన వర్మ జయలలిత మరియు శశి కళ బంధాన్ని ఎలా తెరపై చూపించనున్నారనో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • undefined

  Entertainment28, Oct 2020, 2:46 PM

  ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నుండి రన్బీర్ తో బోల్డ్ సీన్స్ వరకు...ఐశ్వర్య రాయ్ పై వచ్చిన 7 షాకింగ్ కాంట్రవర్సీలు

  మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ గడించిన కీర్తి, అనుభవించిన ఫేమ్ మరే ఇతర హీరోయిన్ పొందలేదంటే అతిశయోక్తికాదు. అందానికి చిరునామాగా చెప్పుకొనే ఐశ్వర్య బాలీవుడ్ ని దశాబ్దాల పాటు ఏలింది. ఇంతటి ఘన కీర్తి కలిగిన ఐశ్వర్య జీవితంలో కొన్ని వరస్ట్ కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏడు షాకింగ్ కాంట్రవర్సీలను ఐశ్వర్య ఎదుర్కొన్నారు.

 • <p>தனது பங்கிற்கு,விஜய் சேதுபதி &nbsp;'சொல்லப்பட வேண்டிய' ஒரு கதையின் ஒரு பகுதியாக இருப்பதில் மகிழ்ச்சி அடைவதாக விஜய் கூறினார். "அவரது கதையைக் கேட்டு முரளி ஐயாவுடன் நேரத்தை செலவிடுவது மிகவும் மகிழ்ச்சியாக இருக்கிறது. அவர் ஒரு முத்திரையைப் போன்றவர், அவர் எங்கு சென்றாலும் தனது அழகான தன்மை மற்றும் ஆளுமையுடன் ஒரு அடையாளத்தை உருவாக்குகிறார்" என்று நடிகர் ஸ்டார் ஸ்போர்ட்ஸில் கூறினார்.<br />
&nbsp;</p>

  Entertainment17, Oct 2020, 11:30 AM

  వాళ్ళ మరణం నాకు సంతోషం పంచలేదు...బయోపిక్ కాంట్రవర్సీ పై మురళీధరన్ వివరణ


  యుద్ధం ముగియడం ద్వారా హింసకు తెరపడిందన్న అర్థంలో నేను సంతోషం వ్యక్తం చేశాను. అంతే కానీ తమిళుల మరణాలను నేను సెలెబ్రేట్ చేసుకోలేదు అన్నారు మురళీధరన్. బయోపిక్ వలన మా తల్లిదండ్రుల గురించి అందరికీ తెలుస్తుందని ఆశపడుతున్నాను అన్నారు. అలాగే తాను చిన్న వయసులో ఉన్నప్పుడు యుద్దవాతావరణం వలన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మురళీధరన్ చెప్పుకొచ్చారు.  

 • undefined

  Entertainment29, Sep 2020, 11:26 PM

  మోనాల్‌ని స్వాతి డామినేట్‌ చేస్తుందా? నోయల్‌పై మోనాల్‌కి ఘాటు ప్రేమా.. ముద్దు పెట్టిందా?

   బిగ్‌బాస్‌4 హౌజ్‌లో ఈ వారం గ్లామర్‌ డోస్‌ పెంచారు. స్వాతి దీక్షిత్‌ వచ్చి అందరి వద్ద పులిహోర కలుపుతుంది. ఇక అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, అమ్మరాజశేఖర్‌, సోహైల్‌ ఇలా అంతా స్వాతిపై పడ్డారు. 

 • undefined

  Entertainment27, Sep 2020, 9:24 AM

  చామంతి పూల పాన్పుపై బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌.. కాంట్రవర్సీల నుంచి రిలాక్స్(ఫోటోలు వైరల్‌)

  నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ తో తీరిక లేకుండా గడుపుతున్న బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ కాస్త రిలాక్స్ అయ్యింది. చామంతి పూల పాన్పుపై సరదాగా గడిపింది. 

 • undefined

  Entertainment18, Sep 2020, 10:15 PM

  రచ్చ చేసిన నాగవల్లి.. బిగ్‌బాస్‌ క్రమశిక్షణ చర్యలు..గుంజీలతో చెడుగుడు

  బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ పన్నెండో రోజు ట్విస్ట్ లు, టర్న్‌లతో సాగింది. ఫన్నీ థింగ్స్, కాంట్రవర్సీలకు తెరలేపింది. పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా పన్నెండో రోజు ఏం జరిగిందనేది చూస్తే. 

 • undefined

  Entertainment24, Jul 2020, 10:45 AM

  `పవర్‌ స్టార్` వివాదంలో ట్విస్ట్: ప్లేటు ఫిరాయించిన శ్రీరెడ్డి

  వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కొద్ది రోజులుగా కాంట్రవర్సీలకు దూరంగా ఉంది. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఈ బ్యూటీ గతంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో ఉండేది. అయితే తాజాగా రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న పవర్‌ స్టార్ సినిమా వివాదంలో శ్రీరెడ్డి పేరు తెర మీదకు వచ్చింది. దీంతో శ్రీ రెడ్డి ఈ వివాదంపై తనదైన స్టైల్‌లో స్పందించింది.

 • undefined

  Entertainment5, Jun 2020, 10:34 AM

  పెళ్లికి రెడీ అయిన కాంట్రవర్షియల్‌ బ్యూటీ!

  ఇటీవల వరుసగా వివాదస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న అందాల భామ మాధవీ లత. ఎప్పుడూ కాంట్రవర్సీలతోనే వార్తల్లో ఉండే ఈ బ్యూటీ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ శుభవార్తతో వార్తల్లో నిలిచింది.

 • undefined

  Entertainment News5, Jun 2020, 7:12 AM

  మీరా చోప్రా ఇష్యూ: బిగ్ బాస్ సీజన్4 లో అవకాశం...?

  తాజాగా మీరా చోప్రా ఇష్యూలో మరో కొత్త గాసిప్ తెరమీదకు వచ్చింది. మీరా చోప్రా ఎన్టీఆర్ ఫాన్స్ పై ఫైర్ అవడంతో ఆమెకు ఒక్కసారిగా ఇతర ఫాన్స్ సపోర్ట్ కూడా దొరికింది. దానికి తోడుగా ఆమె ఏకంగా పవన్ అభిమానులు సౌమ్యంగా ఉంటారు అని కూడా అన్నారు. ఈ వార్ నడుస్తున్నంతసేపు ట్విట్టర్ లో "వి సపోర్ట్ మీరా చోప్రా" అనే హ్యాష్ టాగ్ కూడా ట్రెండ్ అయింది. 

 • undefined

  Entertainment22, May 2020, 10:10 AM

  ఎన్టీఆర్‌ గతంపై నటి వివాదాస్పద ట్వీట్‌.. వైరల్‌

  టాలీవుడ్‌లో వివాదాస్పద నటీమణులు ఎక్కువతున్నారు. ఇప్పటికే శ్రీరెడ్డి, మాధవీ లత లాంటి వారు తరుచూ కాంట్రవర్సీలకు కేంద్ర బింధువుగా మారుతున్నారు. వీరి లిస్ట్‌లో తరుచూ కనిపించే మరో కాంట్రవర్సియల్ బ్యూటీ పూనమ్ కౌర్‌.

 • undefined

  Entertainment News1, May 2020, 12:08 PM

  న్యూడ్‌ షోతో వివాదాలు.. సంచలనం సృష్టించిన తారల ఫోటో షూట్స్‌

  గ్లామర్ ప్రపంచంలో కాంట్రవర్సీ అన్నది చాలా కామన్‌. వివాదాలు ఎప్పుడూ సెలబ్రిటీల వెన్నంటే ఉంటాయి. ముఖ్యంగా స్కిన్‌ షో విషయంలోనే సెలబ్రిటీలు ఎక్కువగా వివాదాల బారిన పడుతుంటారు. అలా అత్యంత వివాదాస్పదమైన ఫోటోషూట్‌లపై ఓ లుక్కేద్దాం.

 • undefined

  Entertainment News15, Apr 2020, 11:26 AM

  గ్లామర్ ప్లస్‌ కాంట్రవర్సీ.. హాట్‌ బ్యూటీ సోఫియా

  బాలీవుడ్‌ సినీ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు సోఫియా హయత్‌. బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ తరువాత ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది. అంతేకాదు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయటం, తానే దేవతని అంటూ ప్రచారం చేసుకుంటూ అడపాదడపా వార్తల్లో నిలుస్తోంది సోఫియా. మధ్యలో కొంత కాలం గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఈ భామ తరువాత తిరిగి హాటో షో ప్రారంభించింది.
 • undefined

  News1, Apr 2020, 2:59 PM

  ఆర్జీవి (రోజూ గిల్లే వాడు).. ఫస్ట్ లుక్‌ వదిలిన జొన్నవిత్తుల

  కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతో వర్మ సినిమా ఎనౌన్స్ చేయటం కాంట్రవర్సీగా మారింది. కుల ప్రస్థావనతో సినిమాను రూపొందించటంపై రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు వర్మపై పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వర్మ కూడా అదే స్థాయిలో స్పందించాడు.

 • neha dhhupia

  News13, Mar 2020, 1:57 PM

  ఎంత మందితోనైనా తిరుగుతాం.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ పై ట్రోల్స్

  రోయిన్ గానే కాకుండా మంచి హోస్ట్ గా కూడా తనకంటూ ఓక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నేహా ధూపియా. దో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ తో హాట్ టాపిక్ గా నిలుస్తుండడం కామన్ గా మారింది. ఇటీవల అమ్మడు 'నో ఫిల్టర్ విత్ నేహా' షోలో ఒక కంటెస్టెంట్ చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ మండిపడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు.

 • undefined

  Cricket2, Mar 2020, 10:48 AM

  వరుస కాంట్రవర్సీలు: మరో వివాదంలో స్టార్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్య

  ఇప్పటికే గతంలో కాఫీ విత్ కారం షోలో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల టీంకి దూరమై చాలా కాలం వేటు తరువాత తిరిగి టీంలోకి వచ్చాడు. ఆ తరువాత కొద్దీ కాలానికే శస్త్ర చికిత్స పుణ్యమాని టీం కి ఇంకా దూరంగానే ఉన్నాడు.