Search results - 1163 Results
 • Navjot Singh Sidhu congress

  News23, Apr 2019, 11:11 AM IST

  వివాదాస్పద వ్యాఖ్యలు: సిద్దూపై 72 గంటల నిషేధం

  కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూకు  ఈసీ షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను సిద్దూను ఎన్నికల ప్రచారం నుండి 72 గంటల పాటు నిషేధం విధిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
   

 • fight
  Video Icon

  Telangana23, Apr 2019, 10:14 AM IST

  కుక్క కోసం సిగపట్లు: పక్కింటి వారిని కొట్టిన కాంగ్రెస్ నేత

  కుక్క అపరిశుభ్రం చేస్తోందని పక్కింటి వ్యక్తి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సందీప్ పట్టించుకోలేదు. దీంతో వారు మంగళవారం ఉదయం సందీప్‌ను నిలదీశారు. తననే నిలదీస్తారా అంటూ సందీప్ పక్కింటి మహిళలను విచక్షణారహితంగా కొట్టాడు.

 • gandra

  Telangana23, Apr 2019, 8:22 AM IST

  కేటీఆర్‌తో భేటీ: భార్యతో సహా టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర

  అధిష్టానం బుజ్జగించినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. సోమవారం రాత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసిన అనంతరం పార్టీ ఎందుకు మారాల్సి వస్తుందనే దానిపై గండ్ర ఓ ప్రకటన విడుదల చేశారు.

 • minister talasani

  Telangana22, Apr 2019, 6:42 PM IST

  దమ్ముంటే రండి ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం: కాంగ్రెస్ కు తలసాని సవాల్

  మరోవైపు బీజేపీపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మతాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని, ఉగ్రవాదం పెరగడానికి ఆ పార్టీయే కారణమని ఆరోపించారు. అభినందన్‌ను వదలకపోతే పాక్‌కు కాలరాత్రేనని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం బాధ్యతా రాహిత్యమన్నారు. 
   

 • Uttam kumar reddy

  Telangana22, Apr 2019, 3:53 PM IST

  అఫిడవిట్ ఇస్తేనే బీ- ఫారం: టీపీసీసీ నిర్ణయం

  స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్నవారినే  ఎంపిక చేసి వారికి బీ - ఫారాలను  అందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను డీసీసీలకు అప్పగించింది.
   

 • mallu

  Telangana22, Apr 2019, 2:43 PM IST

  అలా చేస్తే కేసీఆర్ సంగతి చూస్తాం: మల్లు భట్టి విక్రమార్క

  టీఆర్‌ఎస్‌ఎల్పీలో సిఎల్పీని విలీనం చేస్తే చూస్తూ ఊరుకొంటామా.....కేసీఆర్ సంగతి చూస్తామని అని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు.
   

 • Rahul

  News22, Apr 2019, 1:18 PM IST

  ఆమేథీ: రాహుల్ నామినేషన్‌‌‌కు ఆమోదం

  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీ ఎంపీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ నామినేషన్ సక్రమంగా ఉందని  ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు

 • congress

  Telangana21, Apr 2019, 3:33 PM IST

  చివరికి మిగిలేది ఆ ముగ్గురే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (వీడియో)

  టీఆర్ఎస్‌లోకి సీఎల్పీ విలీనం ఖాయమన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీలోని కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య సమావేశమయ్యారు

 • Telangana20, Apr 2019, 4:21 PM IST

  కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం లేదు, బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ: డీకే అరుణ ఫైర్

  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ అంటూ విరుచుకుపడ్డారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా సెటైర్లు వేశారు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా లేక టీఆర్ఎస్ నాయకులా అని ప్రశ్నించారు. 
   

 • rape

  NATIONAL20, Apr 2019, 9:31 AM IST

  వితంతు పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అత్యాచారం

  వితంతు మహిళపై ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్ ఘడ్ లో సంచలనం రేపింది. మహిళకు మత్తుమందు ఇచ్చి మరీ అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది.

 • Andhra Pradesh19, Apr 2019, 7:56 PM IST

  రఘువీరా రెడ్డే చెప్పారు... ఏపి కాంగ్రెస్ నేతలపై అధిష్టానానికి ఫిర్యాదు: వీహెచ్

  హైదారాబాద్ లో రాజ్యాంగ రచయిత, దళిత జనోద్దారకులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఇలా విగ్రహాన్ని తొలగించి తెలంగాణ ప్రభుత్వం యావత్ దళిత అవమానించిందని పేర్కొంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హన్మంత రావు కాకినాడలో నిరసన దీక్ష చేపట్టారు. ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడే ఒంటరిగా కూర్చుని దీక్ష చేపట్టారు.  

 • Naidu
  Video Icon

  Election videos19, Apr 2019, 5:15 PM IST

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు రిలాక్స్ మామూలుగా లేదుగా..(వీడియో)

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు రిలాక్స్ మామూలుగా లేదుగా..(వీడియో)

 • priyanka chaturvedi

  NATIONAL19, Apr 2019, 3:12 PM IST

  కాంగ్రెస్ కి షాక్: శివసేనలో చేరిన ప్రియాంక

  కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న ప్రియాంక చతుర్వేది గురువారమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం శుక్రవారం శివసేన పార్టీ తీర్తం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. 

 • Party spokesperson Priyanka Chaturvedi resign from congress party

  NATIONAL19, Apr 2019, 12:23 PM IST

  కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గుడ్ బై

  కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ప్రియాంక చతుర్వేది ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనకు పార్టీలో తగిన విలువ ఇవ్వడం లేదంటూ... ఆవేదన వ్యక్తం చేసిన ఆమె..చిరకు పార్టీకి రాజీనామా చేశారు.
   

 • Telangana18, Apr 2019, 3:15 PM IST

  ఆ పని చేస్తే సీఎం కేసీఆర్ కు గుడికడతా: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు

  రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తే కచ్చితంగా గుడికడతానని ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు సైతం గుడికడతానంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయన్నారు.