కష్టాలు  

(Search results - 87)
 • chanakya

  ENTERTAINMENT13, Jun 2019, 9:51 AM IST

  గోపీచంద్ 'చాణక్య' కష్టాలు!

  కష్టపడి పైకొచ్చి హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న మ్యచో మ్యాన్ గోపీచంద్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు. గతంలో యాక్షన్ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న గోపి కొన్నేళ్లుగా హిట్స్ లేక సతమతమవుతున్నాడు. 

 • saaho

  ENTERTAINMENT4, Jun 2019, 2:33 PM IST

  'సాహో' డైరెక్టర్ తో నిర్మాతల కష్టాలు!

  తెలుగులో ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ చేతిలో మూడు వందల కోట్ల విలువైన 'సాహో' సినిమాని పెట్టారు. 

 • h1b

  NRI28, May 2019, 11:28 AM IST

  ఎన్నారైలకు షాక్: హెచ్4పై ట్రంప్‌ బ్యాన్?.. 1.2 లక్షల మంది గృహిణులకు కష్టాలు


  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదం మనోళ్లకు కష్టాలు పెంచుతోంది. ఇంతకుముందు ప్రతిభా ఆధారంగా హెచ్1 బీ వీసా నిబంధనలు కఠినతరం చేస్తే.. తాజాగా జీవిత భాగస్వాములకు జారీ చేసే హెచ్ 4 వీసాపై నిషేధం విధించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ చర్యలు అమలులోకి రావడానికి ఏడాది పట్టినా.. 1.2 లక్షల మంది భారతీయ మహిళలకు కష్టాలు తప్పకపోవచ్చు. మున్ముందు అమెరికాలో ఉద్యోగం అంటేనే తిరస్కరించే పరిస్థితి తలెత్తొచ్చు.

 • Kajal

  ENTERTAINMENT27, May 2019, 12:26 PM IST

  బాక్స్ ఆఫీస్ వనంలో 'సీత'కు కష్టాలు.. కాజలే కాపాడాలి?

  కాజల్ అగర్వాల్ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా సీత. తేజ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ డ్రామా ఫిల్మ్  గత వారం గ్రాండ్ గా రిలీజయింది. మిక్సిడ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్స్ ఆఫీస్ వనంలో సీతకు ఎంతవరకు లాభాలు అందుతాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

 • Ganguly-Pant

  CRICKET15, May 2019, 3:52 PM IST

  టీమిండియా సెలెక్టర్ల పొరపాటు...కోహ్లీ సేనకు ప్రపంచ కప్‌ కష్టాలు: గంగూలీ

  ప్రపంచ కప్ కోసం భారత జట్టును  ఎంపికచేసే విషయంలో సెలెక్షన్ కమిటీ పొరపాట్లు చేసిందని మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోపించారు. వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఇంగ్లాండ్ వేదికన జరగనున్న ప్రపంచ కప్ 2019 లో టీమిండియాపై ప్రభావం చూపనున్నాయన్నాడు. యువ కిలాడి రిషబ్ పంత్ కు ప్రపంచ కప్ ఆడే అవకాశమివ్వక పోవడం అతిపెద్ద పొరపాటుగా గంగూలీ అభివర్ణించాడు. 

 • prabhas

  ENTERTAINMENT14, May 2019, 10:08 AM IST

  సాహోకి ప్రభాస్ డబ్బింగ్ చెప్పడా.. అభిమానుల కోసం కష్టాలు!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సాహో. యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి మరో చిత్రం రాకపోవడంతో ఫ్యాన్స్ అంతా సాహో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 • మహర్షి - 24.18కోట్లు

  ENTERTAINMENT13, May 2019, 2:14 PM IST

  మహేష్ బాబు నానమ్మ కష్టాలు తెలుసా.. కృష్ణ ప్రతి చిత్రం..

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రైతుల సమస్యలపై తెరకెక్కించిన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. మహర్షి చిత్రం పుణ్యమా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వీకెండ్ వ్యవసాయం ట్రెండింగ్ లో నిలుస్తోంది. 

 • passinger vehicles

  News11, Apr 2019, 12:21 PM IST

  ‘ఆటో’ను వీడని కష్టాలు: ప్యాసింజర్‌ వెహికల్ సేల్స్ డౌన్‌ట్రెండ్

  ఇంకా దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని కష్టాలు వీడినట్లు కనిపించడం లేదు. వాహనాల అమ్మకాలు క్షీణించడంతో గత ఆర్థిక సంత్సరం తొలి త్రైమాసికం లాభాలు తగ్గుతాయని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశాయి. వాహనాలు కొనే వారు లేక షోరూమ్‌లు వెలవెలబోతుండగా, డీలర్లు విలవిల్లాడుతున్నారు.
   

 • ys bharathi

  Andhra Pradesh assembly Elections 20194, Apr 2019, 5:00 PM IST

  ప్రజల కష్టాలు నాకు తెలుసు.. వైఎస్ భారతి

  ప్రజల కష్టాలు తనకు తెలుసు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అన్నారు. గురువారం ఆమె కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి భార్య సమతారెడ్డితో కలిసి వేంపల్లికి వచ్చారు. 

 • udyama simham

  ENTERTAINMENT25, Mar 2019, 1:53 PM IST

  'కేసీఆర్' బయోపిక్ కు కష్టాలే కష్టాలు!

  బయోపిక్ లు తెలుగునాట వరసపెట్టి రెడీ అవుతున్నాయి. అయితే వాటిలో వివాదాలు బేస్ ఉన్నవాటి మీదే జనం దృష్టి ఎక్కువ పెడుతున్నారు. 

 • ismart shankar

  ENTERTAINMENT13, Mar 2019, 6:37 PM IST

  పూరి కోసం రామ్ జిమ్ కష్టాలు!

  ఛక్లేట్ బాయ్ రామ్ ని సరికొత్గా చూపేందుకు దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా కష్టపెడుతున్నట్లు తెలుస్తోంది. ఫిట్ నెస్ లో ఇంతవరకు రామ్ పెద్దగా ప్రయోగాలు చేసింది లేదు. అప్పుడపుడు బాడీ చూపే ప్రయత్నం చూపించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఈ సారి ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం పూరి కోరిక మేరకు బాడీ పెంచుతున్నాడు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT13, Mar 2019, 4:40 PM IST

  విజయ్ దేవరకొండ 'హీరో'కి కష్టాలు!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి తెలుగుతో పాటు తమిళంలో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో బైలింగ్యువల్ చిత్రాల్లో నటిస్తున్నాడు. 

 • Chikati Gadilo Chithakotudu

  ENTERTAINMENT4, Mar 2019, 5:30 PM IST

  బూతులతో చితకొట్టిన సినిమాకు సెన్సార్ కష్టాలు!

  టీజర్, ట్రైలర్ లతో రీసెంట్ గా యూట్యూబ్ లో వ్యూస్ తో చితకొట్టిన 'చీకటి గదిలో చితకొట్టుడు' సినిమాకు సెన్సార్ నుంచి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక తెలుగు సినిమాలో బూతుల డోస్ ఎక్కువైందని చెప్పాలి. ట్రైలర్ వదిలితే జనల నుంచి రెస్పాన్స్ గట్టిగానే వస్తుంది అనుకున్న చిత్ర యూనిట్ మధ్యలో సెన్సార్ బోర్డు ఉన్న సంగతి మర్చిపోయింది. 

 • hansika

  ENTERTAINMENT4, Mar 2019, 12:22 PM IST

  హన్సిక సినిమాకు వీడని కష్టాలు!

  కోలివుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా 'మహా'కి మొదటి నుండి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. 

 • chanda kochar

  business2, Mar 2019, 3:56 PM IST

  చందాకొచ్చర్‌కు ‘ఈడీ’ కష్టాలు.. తెల్లవార్లూ ప్రశ్నల వర్షం

  ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్ వీడియోకాన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ ధూత్‌కు మంజూరు చేసిన రుణాల కుంభకోణంలో కష్టాల్లో చిక్కుకున్నారు. శుక్రవారం ఇంట్లో తనిఖీలు.. ఆ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.