కల్వకుంట్ల కవిత  

(Search results - 28)
 • ఈ పరిణామం టీఆర్ఎస్ వర్గాలను షాక్ కు గురిచేసింది. కవిత ఎంపీగా విజయం సాధిస్తే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డిలకు మంచి పదవులు దక్కేవనే ప్రచారంలో ఉంది. అయితే కవిత ఓటమి కావడంతో వీరిద్దరూ కూడ రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారని ప్రచారం సాగుతోంది.

  Telangana1, Oct 2019, 7:56 AM IST

  కవితకు కీలక పదవి: కేసీఆర్ మదిలో ఏముంది?

  నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ పదవిని కట్టబెట్టనున్నారనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. 

 • ఒక సారి ఒక సంస్కృతిలో భాగమై ఆ తర్వాత ‘నాకు పట్టదు’ అంటే అది రాజకీయాల్లో చెల్లుతుందేమో గానీ ఒకఆడబిడ్డగా చెల్లదు. తెలంగాణ ప్రజ స్వభావం అది కాదు. ఆత్మగల్ల మనుషులు ప్రయోజనాలు ఎరిగి ఎన్నడూ పని చేయరు. తనకు లైఫ్ ఇచ్చిన బతుకమ్మ నుంచి వేరుపడి కవిత గారు సాధించే ఏ విజయమైనా బతుకమ్మ ముందు దిగదుడుపే. అది గ్రహించడం నేటి కర్తవ్యం.  కాగా, నిజానికి కవిత గారు తెలంగాణ అడబిడ్డగా మరింత చురుకుగా ప్రజల్లోకి వెళ్ళ వలసి ఉంది. బతుకమ్మ పండుగ అందుకు మంచి సదవకాశం. అటా పాట మాత్రమే కాకుండా సాకారమైన తెలంగాణ రాష్ట్ర సాధనలో, ఇప్పటిప్రజాక్షేత్రంలో అసలు పరిస్థితులను, ఆడబిడ్డల దగ్గరకు వెళ్లి అర్థం చేసుకునే సదవకాశం ఆమెకే ఎక్కువ. తెలంగాణ ప్రజల మంచి చెడులను మరింత బాధ్యతతో నెరవేర్చేందుకు తలలో నాలుకలా మేసేలే అవకాశం వారికి ఉన్నంతగా మరొకరికి లేదు. ఇప్పటికీ ఆమె క్షేత్రం పదిలం. ఒక వైపు తండ్రి, మరోవైపు సోదరుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారు కూడాపైపైకి పోవాలనుకున్నారే గానీ కిందికి...బతుకమ్మను కింది నుంచి పేర్చుకునే సంస్కృతిలోపునరంకితం కావాలని భావించినట్లు లేదు.  అసలుకు డిల్లిలోఉత్తమ పార్లమెంటేరియన్ గా వారు పొందిన గుర్తింపుకన్నా తెలంగాణ క్షేత్రంలో తానుచేయవలసిన పని ఎక్కువ ఉన్నది. పొందవలసిన మన్ననా ఇక్కడే ఎక్కువ ఉన్నది.రేపుమాపు వారిని కేసీఆర్ మంత్రి వర్యులని చేస్తారని కూడా వినికిడి. అది మంచి నిర్ణయం కూడా.

  Telangana27, Sep 2019, 12:46 PM IST

  బతుకమ్మకు కల్వకుంట్ల కవిత దూరమే: కారణం అదేనా...

  ఈసారి కూడా బతుకమ్మ సంబురాలకు కల్వకుంట్ల కవిత దూరంగా ఉంటారని తెలుస్తోంది. లోకసభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఓటమి పాలైన నేపథ్యంలో బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటే విమర్శలు వస్తాయని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

 • CRICKET25, Sep 2019, 5:28 PM IST

  క్రికెట్లోకి కల్వకుంట్ల కవిత ఎంట్రీ.... అజారుద్దిన్-కేటీఆర్ ల మధ్య ఒప్పందం: వివేక్

  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలపై మాజీ అధ్యక్షులు జి. వివేక్ సంచలన ఆరోపణలు చేశారు. హెచ్‌సిఏ అధ్యక్షపీఠంపై కల్వకుంట్ల కవితనే కూర్చోబెట్టెందుకు రంగం సిద్దమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.  

 • jagruthi

  Telangana24, Sep 2019, 8:50 PM IST

  బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత

  తెలంగాణలో త్వరలో జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు

 • Kavitha Batukamma
  Video Icon

  Telangana24, Sep 2019, 3:03 PM IST

  తిరిగి బతుకమ్మ నెత్తుకుంటున్న కవిత (వీడియో)

  ఈ నెల సెప్టెంబర్ 28నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలకోసం తెలంగాణ జాగృతి సంస్థ సిద్ధమవుతోంది. గతేడాది బతుకమ్మ సంబురాలకు దూరంగా ఉన్న కవిత ఈ సారి మళ్లీ బతుకమ్మను ఎత్తుకోబోతోంది. సెప్టెంబర్ 28న పెత్రమాసతో మొదలయ్యే బతుకమ్మ సంబురాలు అక్టోబర్ 6న జరిగే సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఎప్పటిలాగే ఈ సారి కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి మండలంలో కూడా కార్యక్రమాలు జరుగుతాయని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సారి బతుకమ్మను హరిత బతుకమ్మగా పాటించాలని చెప్పారు.

 • Telangana15, Aug 2019, 2:56 PM IST

  సీఎం కేసీఆర్ ఇంట్లో రాఖీ వేడుకలు

  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆయన సోదరి కల్వకుంట్ల కవిత కూడా రాఖీ కట్టారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. 

 • మున్సిఫల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రయత్నించాలని కేటీఆర్ కోరారు. పంచాయితీ రాజ్ చట్టం తరహాలోనే కొత్త రెవిన్యూ చట్టం రానుందని ఆయన తెలిపారు. కొత్త మున్సిఫల్ చట్టం స్పూర్తి జీహెచ్ఎం‌సీకి కూడ ఉంటుందన్నారు.

  Telangana6, Aug 2019, 10:30 AM IST

  పుట్టుక మీది..చావు మాది... జయశంకర్ కి కేటీఆర్ నివాళి

  తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా తనదైన శైలిలో జయశంకర్ కి నివాళులర్పించారు.
   

 • Prashant Kishor kavitha

  Telangana23, Jul 2019, 3:44 PM IST

  వెలుగు చూసిన నిజం: కల్వకుంట్ల కవిత ఓటమికి ప్రశాంత్ కిశోర్ ప్లాన్

  హైదరాబాద్: నిజామాబాద్ లోకసభ స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత ఓటమికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా కారణమనే విషయం తాజాగా వెలుగు చూసింది. కవితను ఓడించడానికి ప్రశాంత్ కిశోర్ జట్టు పనిచేసినట్లు చెబుతున్నారు.

 • kavitha

  Telangana21, Jul 2019, 5:32 PM IST

  ఉజ్జయినీ మహాంకాళీని దర్శించుకున్న కవిత

  బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీని మాజీ ఎంపీ కవిత దర్శించుకుని, బోనం సమర్పించారు.

 • bonalu

  Telangana10, Jun 2019, 11:05 PM IST

  "టాక్ లండన్ బోనాల" జాతర... పోస్టర్‌ ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత

   ఆషాడమాసం వచ్చిందంటే చాలు తెలంగాణ వ్యాప్తంగా బోనాల సంబరాలు మొదలవుతాయి. ఇక హైదరాబాద్ లో అయితే నెల రోజుల పాటు ప్రతి ఆదివారం ఏదో ఒకచోట బోనాల పండుగు జరుగుతుంటుంది. అయితే స్వరాష్ట్రంలో ఈ బోనాల పండగ మరింత వైభవంగా జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈసారి కేవలం తెలంగాణలోనే ఇంగ్లాండ్ లో కూడా ఈ బోనాల ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 

 • నిజామాబాద్ ఎంపీ స్థానంలో కేసీఆర్ కూతురు కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలైంది. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ నగేష్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు చేతిలో ఓడిపోయాడు.

  Telangana3, Jun 2019, 1:22 PM IST

  కల్వకుంట్ల కవిత ఓటమితో స్వంత పార్టీ నేతల విందు: కారణమిదే

  నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత ఓటమి పాలు కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.నిజామాబాద్ ఎంపీ స్థానంలో ఒక్క స్థానంలో కూడ బీజేపీ ఎమ్మెల్యేలు లేరు. కానీ, ఆ పార్టీ మాత్రం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొంది. కవిత ఓడిపోయిందని ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు విందులు కూడ చేసుకొన్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయమై పార్టీనాయకత్వం ఆరా తీస్తోంది.

 • kavitha
  Video Icon

  Election videos8, Apr 2019, 6:02 PM IST

  తప్పును బిజెపిపైకి నెట్టేసిన కల్వకుంట్ల కవిత (వీడియో)

  పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న బిజెపి మాటతప్పిందని, భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ ఝూటా పార్టీ అని మేం చెప్పిందే నిజమైందని నిజామాబాద్ లోకసభ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్మూరు సభలో బిజెపి నాయకుడు రామ్ మాధవ్ పసుపు బోర్డు ఏర్పాటు, రైతుల కష్టాలు గురించి తమకు తెలియదనీ తమ మేనిఫెస్టోలో పసుపు బోర్డు పెడతామని చెప్పారని ఆమె గుర్తు చేశారు. ఆర్మూర్ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.
   

 • Kavitha
  Video Icon

  Election videos29, Mar 2019, 11:08 AM IST

  ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు (వీడియో)

  ఎంపీ కవిత ఎన్నికల ప్రచారంలో అటు బిజెపి ఇటు కాంగ్రెస్ పార్టీల వైఖరులను ఎండగడుతూ ఫెడరల్ ఫ్రంట్ ద్వారా సీఎం కేసీఆర్ తెలంగాణ ను ఎట్లా అభివృద్ధి చేస్తున్నారో.. అట్లాగే భారత దేశాన్ని అభివృద్ధి దిశలో పయనింప చేయడం కేసీఆర్ తోనే సాధ్యం అవుతుందని దేశమంతా విశ్వసిస్తున్నది అని ప్రజలకు వివరించారు.  
   

 • kavitha

  Key contenders18, Mar 2019, 1:24 PM IST

  ఇందూరులో కల్వకుంట్ల కవితకు నామినేషన్ల పోటు

  నిజామాబాద్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవితపై  సుమారు 1000 మంది రైతులు పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు.