కల్పన  

(Search results - 37)
 • ఇంత వరకు దాదాపుగా ఎదురు చూసే ధోరణిని అవలంబిస్తూ వచ్చిన బిజెపి రాజధాని సమస్యపై నేరుగా రంగంలోకి దిగింది. వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ రైతుల ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం రాలేదు. జనసేనతో పొత్తు వల్ల పవన్ కల్యాణ్ ముందు పెట్టి దాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశాన్ని దక్కించుకుంది. తద్వారా చంద్రబాబును వెనక్కి నెట్టే వ్యూహాన్ని అమలు చేస్తోంది.

  Andhra Pradesh2, Feb 2020, 10:08 AM IST

  ఎప్పుడో చెప్పాం: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చేసిన జీవీఎల్

  మౌలిక వసతుల కల్పనకు ఏపీ నుంచి సరైన ప్రతిపాదనలు రాలేదని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు యూసీలు ఇంకా రావాల్సి ఉందని జీవీఎల్ తెలిపారు.

 • raghavendra

  News30, Jan 2020, 4:06 PM IST

  సీనియర్‌ నటుడు రాఘవేంద్ర కన్నుమూత!

  ఆయనకి భార్య సులోచనా..  ఇద్దరు కూతుళ్లు కల్పన, షేకీనా శవాన్‌ ఉన్నారు. వీరందరూ కూడా సింగర్స్ కావడం విశేషం. తెలుగులో 'సింధుభైరవి' సినిమాలో హీరోయిన్ సుహాసినికి తండ్రి పాత్రలో కనిపించారు రాఘవేంద్ర. 

 • nirmala sitharaman

  business27, Jan 2020, 12:18 PM IST

  Budget 2020:కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలేయండి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

  కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ కొలువు దీరినప్పటి నుంచి ఇప్పటి వరకు నిపుణులు ఉద్యోగాలు కోల్పోవడమే తప్ప.. కొత్త ఉద్యోగాలిచ్చిన దాఖలాలే లేవు. తాజాగా ఆర్థిక మందగమనం వల్ల మరికొన్ని ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే బడ్జెట్‌లో ఉపాధి కల్పనకు అవకాశాలు కల్పించాలని కోరతున్నారు. ఉన్న కొలువులు కాపాడు కోవాలని, కొత్త ఉద్యోగాల కల్పనకు సరికొత్త బాటలు వేయాలని విశ్లేషకులు కోరుతున్నారు.

 • nirmala seetharaman help real estate dept

  business24, Jan 2020, 11:57 AM IST

  గ్రామీణులకు డైరెక్ట్ ఇన్సెంటివ్‌లు... నిర్మలా సీతారామన్‌....

  గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ప్రత్యక్ష ఇన్సెంటివ్‌లు కల్పించేందుకు తక్కువ ఆదాయ పన్ను శ్లాబ్‌లు అమలు చేయాలని ఉపాధి కల్పనావకాశాలు మెరుగు పర్చాలని అభ్యర్థనలు వ్యక్తం అవుతున్నాయి. నీల్సన్ డేటా ప్రకారం 2018 సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ సేల్స్ గ్రోత్ 16.2 శాతం కాగా, 2019 సెప్టెంబర్ త్రైమాసికంలో 7.2 శాతానికి పడిపోయింది. అంటే గత సెప్టెంబర్ త్రైమాసికంలో గ్రామీణ వినియోగం కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ సెక్టార్ కోరికల మేరకు స్టిమ్యులేషన్ కల్పించడం సాధ్యమేనా? అన్న సందేహం కలుగుతోంది.
   

 • చివరికి కొత్త రాష్ట్రంలోకి రావాల్సిన పెట్టుబడులు వంటి ప్రాముఖ్యమైన అంశం కూడా, గతంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జరిగిన ‘ఈవెంట్ మేనేజ్ మెంట్’ మాదిరిగానే ఇక్కడ సాగాయి. అయితే ఇప్పటి ఈ ప్రభుత్వం, ముందునుంచి కూడా తను పాటించవలసిన నియమ నిబంధనల పరిధికి లోబడి పనిచేస్తున్నది కనుక, మొదటి ప్రయత్నంలోనే అది ఈ సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను భాగస్వామిని చేసింది. ఏ.పి. కొత్త మంత్రి మండలి జూన్ 8 న ప్రమాణస్వీకారం చేసింది. సరిగ్గా రెండు నెలల్లో జగన్ ప్రభుత్వం డిల్లీ స్థాయిలో జరగవలసిన ఒక అంతర్జాతీయ సదస్సును విజయవాడకు తెచ్చింది.

  Guntur19, Dec 2019, 5:38 PM IST

  కనెక్ట్‌ టు ఆంధ్రా సక్సెస్... చేయూతకు కార్పోరేట్ సంస్థల ఆసక్తి

  కనెక్ట్ టు ఆంధ్రా కింద నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు కార్పోరేట్ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ  మేరకు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంలో ఆయా సంస్థలు ఒప్సందాన్ని కుదుర్చుకున్నాయి. 

 • swiggy

  business20, Oct 2019, 11:29 AM IST

  Swiggy Jobs:: స్విగ్గి లో మూడు లక్షల ఉద్యోగాలు

  ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్ధ స్విగ్గీ భారీ నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్దమవుతుంది. తన పొటీ సంస్ధలకు  ధీటుగా వినియోగదారులకు సేవల్ని అందచేయడంతో పాటు... ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డు సృష్టించాలని భావనలో ఆ సంస్థ ఉంది. వచ్చే 18 నెలల్లో మూడు లక్షలమందిని నియమించుకోవాలని యోచిస్తోంది. 

 • airindia

  business14, Oct 2019, 12:57 PM IST

  సంక్షోభంలో ‘మహారాజా’: మాకుమ్మడి రాజీనామాలకు ఎయిరిండియా పైలట్లు?

  ప్రైవేటీకరణ అంచుల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియా సంస్థను వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వేతనాల పెంపు, పదోన్నతుల కల్పన విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పైలట్లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చమురు సంస్థలకు భారీగా ఎయిరిండియా బకాయిలు పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 18వ తేదీ వరకు బకాయిలు చెల్లిస్తామని హామీలు ఇచ్చింది ఎయిరిండియా.

 • theft

  Districts23, Sep 2019, 9:03 AM IST

  హౌస్ కీపింగ్ చేస్తూనే... ఇళ్లకు కన్నం..

  నగరానికి చెందిన పసుపుల కల్పన అలియాన్ మల్మమ్మ(37) హౌస్‌కీపింగ్‌ పని చేస్తోంది. విలాసవంతమైన జీవితం గడపాలని భావించి చోరీలు చేయడం ప్రారంభించింది. తాళం వేసిన ఇళ్లలో 2008 నుంచి చోరీలు చేస్తోంది. పోలీసులకు పట్టుబడకుండా తరచూ ఇళ్లు మారుతూ ఉంటుంది.

 • JAMMU

  NATIONAL4, Aug 2019, 4:34 PM IST

  రేపు రాజ్యసభ ముందుకు జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ బిల్లు

  జమ్మూకశ్మీర్‌లో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన జమ్మూకశ్మీర్ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టానున్నారు. 

 • srinivas reddy

  Telangana3, Jun 2019, 11:02 AM IST

  హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆ జంట మాయం వెనుక శ్రీనివాస్ రెడ్డి?

  శ్రీనివాస్ రెడ్డి నేర చరిత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మామిడి తోటలో పని ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చిన జంట ఆచూకీ కన్పించకపోవడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటను కూడ శ్రీనివాస్ రెడ్డి హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

 • srinivas reddy

  Telangana13, May 2019, 3:16 PM IST

  హాజీపూర్ హార్రర్: ముగిసిన పోలీస్ కస్టడీ, జైలుకు శ్రీనివాస్ రెడ్డి తరలింపు

  హాజీపూర్ సీరియల్  కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి పోలీస్ కస్టడీ ముగిసింది. సోమవారం నాడు మద్యాహ్నం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వరంగల్ జైలుకు తరలించారు.

 • srinivas reddy

  Telangana13, May 2019, 11:57 AM IST

  హాజీపూర్ హార్రర్: నోరు విప్పని శ్రీనివాస్ రెడ్డి

  హాజీపూర్‌లో ముగ్గురు మైనర్ విద్యార్ధినులను హత్యచేసిన కేసులో అరెస్టైన సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కస్టడీ సోమవారంతో పూర్తికానుంది. అయితే విచారణలో మాత్రం శ్రీనివాస్ రెడ్డి నోరు మెదపలేదని సమాచారం. ఇవాళ సాయంత్రానికి కోర్టులో శ్రీనివాస్ రెడ్డిని హాజరుపర్చనున్నారు.

 • srinivas reddy

  Telangana9, May 2019, 12:34 PM IST

  హాజీపూర్ హార్రర్: కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాస్ రెడ్డి విచారణ

   హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్ధినులపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం నాటికి శ్రీనివాస్ రెడ్డి  కస్టడీ రెండో రోజుకు చేరుకొంది

 • srinivas reddy

  Telangana7, May 2019, 1:20 PM IST

  హాజీపూర్ హార్రర్: మనీషా, కల్పన కుటుంబాలకు డీఎన్ఏ పరీక్షలు

  హాజీపూర్‌లో రేప్‌కు గురై హత్య చేయబడిన ఇద్దరు మైనర్ విద్యార్ధినుల కుటుంబసభ్యులను డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇద్దరు కుటుంబసభ్యులను పోలీసులు మంగళవారం నాడు హైద్రాబాద్‌కు తరలించారు.

 • srinivas reddy

  Telangana6, May 2019, 10:59 AM IST

  హాజీపూర్ హార్రర్: పాడుబడిన బావులపై ఆందోళన

  హాజీపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావుల్లో తవ్వకాలు చేపట్టిన తర్వాతే వాటిని పూడ్చివేసే విషయమై  నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.