కల్చర్
(Search results - 4)EntertainmentNov 22, 2020, 8:55 PM IST
కొంపముంచిన వెబ్‌సిరీస్.. బాయ్‌కాట్‌నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్.. ట్రోలింగ్
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో `ఏ సూటబుల్ బాయ్` వెబ్ సిరీస్‌ని వచ్చింది. ఇందులో గుడిలోని ఇద్దరు ప్రేమిచుకులు లిప్ కిస్సులు పెట్టుకున్నారు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
EntertainmentNov 16, 2020, 1:34 PM IST
బిగ్‌బాస్4 బ్యూటీ దివి సెక్సీ అందాల షో.. కల్చర్ గురించి కబుర్లెన్నో చెబుతుంది!
బిగ్‌బాస్4 ఫేమ్ దివి వద్త్యా.. ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు సెక్సీ ఫోటో షూట్లతో కాకరేపుతుంది. చిరలో నడుమందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం దీపావళి సందర్భంగా అందంగా రెడీ అయిన ఫోటోలకు పోజులివ్వగా అవి ఆకట్టుకుంటున్నాయి. దీంతోపాటు అనేక ఆసక్తికర విషయాలను పంచుకుందీ అమ్మడు.
EntertainmentSep 5, 2020, 8:32 AM IST
ఇండస్ట్రీపై మీడియా దాడి.. సంచలనంగా మారిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ లెటర్
ఇండస్ట్రీని భయానకంగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మీడియా ఇండస్ట్రీని దారుణంగా టార్గెట్ చేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ కల్చర్ బాలేదని, క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మీడియా తమ వ్యూయర్ షిప్పు పెంచుకునేందుకు ఇండస్ట్రీ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. కానీ అవేవి నిజం కాదు లేకలో పేర్కొన్నారు.
Andhra PradeshJul 26, 2020, 2:02 PM IST
అక్వా కల్చర్‌కి అథారిటీ ఫైలుపై సంతకం:బాధ్యతలు స్వీకరించిన అప్పలరాజు
తొలుత బ్లాక్ ముఖ ద్వారంవద్ద అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఛాంబర్ లో ప్రత్యేక పూజలను కుటుంబ సమేతంగా నిర్వహించారుమంత్రి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నూతనంగా కేటాయించిన చాంబర్లో మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు.