కరోనా రోగులు
(Search results - 29)NATIONALNov 27, 2020, 7:38 AM IST
కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు రోగులు మృతి
శివానంద్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఐదుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఐసీయూలో మంటలు చెలరేగినపుడు 11 మంది రోగులున్నారు.
INTERNATIONALNov 15, 2020, 10:21 AM IST
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 10 మంది మృతి
ఐసీయూ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చారు.
Andhra PradeshSep 20, 2020, 1:22 PM IST
మాస్క్ పెట్టుకోమన్నందుకే... సచివాలయ ఉద్యోగిపై కరోనా పేషంట్స్ దాడి (వీడియో)
పాజిటివ్ వ్యక్తులను మాస్క్ పెట్టుకోండి... బయటకు తిరగకండి అని చెప్పినందుకు సచివాలయం ఏఎన్ఎం ఇంటిపై కరోనా రోగులు దాడికి పాల్పడ్డారు.
NATIONALSep 11, 2020, 3:34 PM IST
కరోనా రోగులకు సేవలందించే అంబులెన్స్‌లకు ఛార్జీలు నిర్ణయించాలి: సుప్రీం ఆదేశం
జస్టిస్ ఆశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం దేశంలోని కరోనా రోగులకు సరైన సేవ ఉండేలా అంబులెన్స్ లను పెంచేందుకు తగిన ఉత్తర్వులు లేదా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం నాడు విచారించింది.
Andhra PradeshAug 25, 2020, 6:06 PM IST
కరోనా రోగుల నుండి అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు: సీఎం జగన్ ఆదేశం
మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవిడ్ రోగులకు చికిత్సల కోసం ప్రభుత్వం నిర్ధేశించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు
TelanganaAug 13, 2020, 2:40 PM IST
ఆక్సిజన్ లేక కరోనా రోగులు మరణిస్తున్నారు: సీఎస్ తో తెలంగాణ హైకోర్టు
ఆసిఫాబాద్, కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి, నర్సంపేట, వరంగల్ సెంటర్లలో ఆక్సిజన్ , బెడ్స్ లేక చాలా మంది చనిపోతున్నారని హైకోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది.
Andhra PradeshAug 11, 2020, 3:41 PM IST
ప్రభుత్వ ఆసుపత్రి లో మృతదేహాన్ని కుక్కలు పీక్కుని తింటున్న వీడియో ను ట్వీట్ చేసిన టిడిపి అధినేత చంద్రబాబు
ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రి లో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది.
NATIONALJul 31, 2020, 3:45 PM IST
యూపీలో 42 మంది కరోనా రోగుల మిస్సింగ్: అధికారుల గాలింపు
కన్పించకుండా పోయిన రోగులను పట్టుకొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఘజిపూర్ మెడికల్ అధికారి అడిషన్ జిల్లా మేజిస్ట్రేట్ కు లేఖ రాశారు. కన్పించకుండా పోయిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
TelanganaJul 27, 2020, 1:36 PM IST
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా నెగెటివ్
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు నెగెటివ్ నిర్ధారణ అయింది. కరోనా రోగులు మృతి చెందితే గ్రామాల్లో అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఆయన చెప్పారు.
NATIONALJul 24, 2020, 11:16 AM IST
రోడ్డుపైకి కరోనా రోగులు... భయంతో పరుగులు తీసిన జనాలు
తమకు సదుపాయాలు కల్పించడంలేదంటూ తమిళనాడులో కరోనా రోగులు ధర్నాలు చేపట్టారు. మంగట్ ప్రాంతంలోని కరోనా బాధితులందరూ కట్టగట్టుకొని రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
NATIONALJul 23, 2020, 8:43 AM IST
30 మంది కరోనా రోగులు అదృశ్యం.. అధికారుల వెతుకులాట
గడచిన 48 గంటల్లో 200కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే దీనికి మించిన మరొక ముప్పు వారణాసిలో చోటుచేసుకుంది. 30 మందికి పైగా కరోనా బాధితులు తప్పుడు ఫోన్ నంబర్, చిరునామా ఇచ్చి మాయమయ్యారు.
Andhra PradeshJul 21, 2020, 4:44 PM IST
ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు: కర్నూల్ కోవిడ్ ఆసుపత్రిలో రోగుల మృతి
కర్నూల్ ప్రభుత్వాసుపత్రిని స్టేట్ కోవిడ్ ఆసుపత్రిగా ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఆసుపత్రిలో ప్రతి రోజూ వందలాది మంది రోగులు చికిత్స కోసం వస్తుంటారు. కొన్ని రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారు.
NATIONALJul 21, 2020, 11:03 AM IST
కరోనా రోగుల మధ్యే గంటల తరబడి డెడ్‌బాడీ: భయాందోళనలో పేషెంట్లు
బీహార్ రాష్ట్రంలోని నలంద మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆదివారం నాడు కరోనాతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. ఆ డెడ్ బాడీని మంచంపైనే వదిలేశారు. మృతదేహాన్ని తీసుకెళ్లలేదు. ఇదే వార్డులో మరో ఏడుగురు రోగులు కూడ ఉన్నారు.
NATIONALJul 1, 2020, 10:50 AM IST
గుడ్‌న్యూస్: 60 మంది కరోనా రోగులపై సిద్ద థెరపీతో స్టడీ
సిద్ద గ్రూప్ మెడిసిన్స్ 'కబసుర కుడినీర్' ను కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్టాన్లీలో కరోనా రోగులపై సిద్ద థెరపీని ప్రయోగించారు. ఈ థెరపీ మంచి ఫలితాలను ఇచ్చినట్టుగా చెబుతున్నారు.
TelanganaMay 14, 2020, 10:29 AM IST
గ్రేటర్ పై కరోనా పంజా: రోజు రోజుకు పెరుగుతున్న కేసులు
తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి.ఈ జిల్లాల్లో కేసులను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగం జీహెచ్ఎంసీలోనే ఉండడం గమనార్హం