కరోనా పాజిటివ్
(Search results - 81)EntertainmentJan 12, 2021, 3:34 PM IST
`నాకు నెగటివ్ వచ్చిందోచ్`.. రామ్ చరణ్ పట్టలేని సంతోషం..
రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. `కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా, నాకు కరోనా నెగటివ్ అని తేలింది. ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్లో పాల్గొనేందుకు వెయిట్ చేయలేకపోతున్నా. విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు` అని పేర్కొన్నారు రామ్‌చరణ్.
EntertainmentDec 29, 2020, 8:43 AM IST
రామ్‌చరణ్‌కి కరోనాతో ఉలిక్కి పడ్డ మెగా ఫ్యామిలీ.. షాక్‌లో `ఆర్ఆర్ఆర్` టీమ్.. షూటింగ్ వాయిదా?
రామ్‌చరణ్‌కి కరోనా సోకడంతో ఇప్పుడు ఆ ఇద్దరికి పెద్ద టెన్షన్ పట్టుకుంది. ప్రధానంగా పెద్ద షాక్‌కి గురయింది `ఆర్ ఆర్ ఆర్` టీమ్. ప్రస్తుతం రామ్ చరణ్ `ఆర్ ఆర్ ఆర్`లో ఎన్టీఆర్‌తో కలిసినటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ ఆపివేసే పరిస్థితి నెలకొంది.
TelanganaDec 24, 2020, 8:32 PM IST
తెలంగాణ: యూకే నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి పాజిటివ్
యూకే నుంచి తెలంగాణ వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 1200 మందిలో 846 మందికి కరోనా పరీక్షలు చేశారు. జగిత్యాల 2, వరంగల్ 1, హైదరాబాద్ 2, మేడ్చల్ 1, సిద్దిపేటలో ఒకరికి కోవిడ్ సోకినట్లు వైద్యులు ప్రకటించారు.
EntertainmentDec 22, 2020, 2:23 PM IST
షాకింగ్ న్యూస్ః రకుల్ ప్రీత్ సింగ్ కి కరోనా.. వారిని టెస్ట్ చేయించుకోమని పిలుపు
టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. ఆమె టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్టు మంగళవారం ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిందీ అమ్మడు. దీంతో తన అభిమానులకు, సినీ వర్గాలకు షాక్ ఇచ్చింది.
EntertainmentDec 8, 2020, 6:45 PM IST
చిరంజీవి సర్జా భార్య, కుమారుడికి కరోనా.. ఆందోళన వద్దన్న మేఘన
కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఫ్యామిలీకి కరోనా సోకింది. ఆయన భార్య మేఘన సర్జాకి, అలాగే ఈ మధ్యే జన్మించిన కుమారుడు జూనియర్ చిరంజీవి సర్జాకి, అలాగే మేఘనా తల్లిదండ్రులకు కూడా కరోనా సోకిందని మేఘన వెల్లడించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
EntertainmentDec 8, 2020, 4:15 PM IST
నటుడు శరత్‌కుమార్‌కి కరో్నా పాజిటివ్.. హైదరాబాద్‌లో చికిత్స
సీనియర్ నటుడు, రాజకీయ వేత్త శరత్ కుమార్‌కి కరోనా సోకింది. తాజాగా ఆయన టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్టు ఆటు రాధికా శరత్‌కుమార్, అలాగే తనయ వరలక్ష్మి శరత్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
CricketDec 7, 2020, 2:54 PM IST
పాకిస్తాన్‌కి ఊరట... కరోనా నుంచి కోలుకున్న పాక్ క్రికెటర్లు... ప్రాక్టీస్ మొదలు...
న్యూజిలాండ్‌తో టీ20, టెస్టు సిరీస్ ఆడేందుకు కివీస్ గడ్డ మీద అడుగుపెట్టిన పాక్ క్రికెటర్లు, కరోనా రూపంలో తొలి అడ్డంకి ఎదురైన సంగతి తెలిసిందే. మొదటిసారి చేసిన పరీక్షలో ఆరుగురు, ఆ తర్వాత మరో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
Andhra PradeshDec 2, 2020, 11:55 AM IST
తణుకు ఎమ్మెల్యేకు కరోనా.. వణుకుతున్న ఏపీ అసెంబ్లీ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్రావుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కారుములి హాజరయ్యారు.
EntertainmentNov 30, 2020, 8:53 AM IST
బాలీవుడ్ నటి దివ్య భట్నాగర్ కి కరోనా పాజిటివ్..వెంటిలేటర్‌పై చికిత్స
దివ్యకి ఆరు రోజుల నుంచి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. నీరసంగా, అసౌకర్యవంతంగా ఫీలయ్యింది. ఢిల్లీ నుంచి ఆక్సీమీటర్ తీసుకొచ్చి ఆక్సిజన్ లెవల్ని పరీక్షించారు. అవి 71కి పడిపోయాయి. దీంతో ఆమెని ఆసుపత్రికి తరలించాము.
CricketNov 28, 2020, 4:47 PM IST
బుద్ధిగా ఉండండి... కరోనా సోకినా ఇష్టారాజ్యంగా పాక్ క్రికెటర్లు... మరో క్రికెటర్‌కి కరోనా పాజిటివ్!
న్యూజిలాండ్‌తో టీ20, టెస్టు సిరీస్ కోసం కివీస్ గడ్డ మీద పాక్ క్రికెట్ జట్టుకి షాక్ తగిలింది. న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన 25 మంది క్రికెటర్లలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా సోకిన ఆరుగురిలో ఇద్దరు ఎప్పటినుంచో కరోనాతో బాధపడుతున్నట్టు రిపోర్టులో రావడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. కరోనా సోకిన క్రికెటర్లను ఐసోలేషన్‌కి తరలించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, మిగిలిన క్రికెటర్లను క్వారంటైన్లో ఉంచింది.
Andhra PradeshNov 27, 2020, 7:37 PM IST
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్రత: ఏపీలో 8.66 లక్షలకు చేరిన కరోనా కేసులు
గత 24 గంటల్లో ఏపీలో 733 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,66,438కి చేరింది. నిన్న ఒక్క రోజు కోవిడ్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 6,976కి చేరుకుంది
EntertainmentNov 19, 2020, 11:18 AM IST
వారికి కరోనా.. బాలీవుడ్ కండల వీరుడు హోం క్వారంటైన్
సల్మాన్ ఖాన్ డ్రైవర్, తన వద్ద పనిచేసే ఇద్దరి సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దీంతో కరోనా చైన్‌ని బ్రేక్ చేసేందుకు సల్మాన్ హోం క్వారంటైన్ అయినట్టు తెలిపారు.
EntertainmentNov 9, 2020, 4:37 PM IST
చిరంజీవి కోలుకోవాలని మహేష్, రవితేజ, సురేందర్‌రెడ్డి ప్రార్థనలు
చిరంజీవి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా కోరుకుంటున్నార. మహేష్‌బాబు స్పందిస్తూ, `చిరంజీవి గారు త్వరగా కోలుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా` అని ట్వీట్ చేశారు.
NATIONALOct 25, 2020, 7:13 PM IST
బ్రేకింగ్: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కరోనా
దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉంటూ విధులు నిర్వహిస్తానని ఆయన ట్వీట్ చేశారు.
NATIONALOct 24, 2020, 6:04 PM IST
ఫడ్నవీస్‌కు కరోనా: దేవుడు రెస్ట్ తీసుకోమంటున్నాడంటూ ట్వీట్
దేశంలో కరోనా ఓ కొలిక్కి వచ్చినా మహారాష్ట్రలో మాత్రం పరిస్ధితి ఇంకా అదుపులోకి రాలేదు. అక్కడ ఇప్పటికీ భారీగానే కేసులు వెలుగుచూస్తున్నాయి