కరిష్మా  

(Search results - 13)
 • undefined

  Entertainment30, Oct 2020, 6:12 PM

  డ్రగ్స్ కేసులో సమన్లు.. దీపికా పదుకొనె మేనేజర్‌ పరార్‌

  దీపికా పదుకొనె మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌కి, డ్రగ్స్ పెడ్లర్‌ లతో సంబంధాలున్నాయని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డ్రగ్‌ పెడ్లర్‌ లను విచారించగా, కరిష్మా పేరు బయటకు వచ్చిందని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.

 • undefined

  Entertainment26, Sep 2020, 11:01 AM

  ఎన్సీబీ ముందుకు దీపికా, శ్రద్ధా, సారా.. ఎప్పుడెప్పుడు డ్రగ్స్ తీసుకున్నారు?

  ఇప్పటికే దీపికా మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌ని, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని వంటి తదతరులను ఎన్సీబీ విచారించింది. శనివారం దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారాలను విచారించనుంది.

 • undefined

  Entertainment22, Sep 2020, 3:37 PM

  బాలీవుడ్‌ డ్రగ్‌ కేసుః మహేష్‌బాబు భార్య నమ్రత పేరు ?

  బాలీవుడ్‌ డ్రగ్‌ కేసు పెను తుఫానుగా మారుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌, దీపికా మేనేజర్‌ కరిష్మా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా మహేష్‌ భార్య నమ్రత పేరు తెరపైకి వచ్చింది.

 • <p><strong>Cut to present:&nbsp;</strong>In the ongoing Bollywood drug probe, Deepika Padukone’s name is out in one of the WhatsApp chats; actress asked for ‘maal, hash’ in chat with ‘K’.&nbsp;</p>

  Entertainment22, Sep 2020, 1:42 PM

  దీపికా మేనేజర్‌ కరిష్మాకి ఎన్‌సీబీ సమన్లు.. నెక్ట్స్ దీపికే?

  డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి చెప్పిన పేర్లని బట్టి నార్కొటిక్‌ కంట్రోల్ బ్యూరో వారిని విచారిస్తుంది. తాజాగా దీపికా మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌కి ఎన్‌సీబీ సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని ఆ నోటిస్‌ల్లో తెలిపింది. 

 • undefined

  Entertainment22, Sep 2020, 12:10 PM

  `బైకాట్‌ దీపికా పదుకొనె`.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌.. చాటింగ్‌ వైరల్‌

  డ్రగ్‌ కేసులో దీపికాతోపాటు శ్రద్ధా కపూర్‌, కరీష్మా పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఇప్పుడు డ్రగ్‌ కేసులో బాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతుంది.

 • undefined

  Entertainment21, Sep 2020, 12:29 PM

  కొన్ని తప్పులు చేశా.. మరికొంత గొప్పగా చేశా.. కరీనా బర్త్డ్‌ డే పోస్ట్.. ఫోటోస్‌‌ వైరల్‌

  బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌ 40వ పడిలోకి అడుగు పెట్టింది. కరోనా టైమ్‌లో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో తాను నాలుగు పదుల వయసుకు చేరుకోవడం విశేషం. తాజాగా ఆదివారం రాత్రి(సోమవారం పుట్టిన రోజు) తన పుట్టిన రోజుని జరుపుకుంది కరీనా. కేవలం కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా బర్త్ డే వేడుక జరిగింది. 

 • <p>Chinese app ban, Tik Tok ban, UP browser ban<br />
&nbsp;</p>

  Andhra Pradesh30, Jun 2020, 8:34 AM

  టిక్ టాక్ చూడొద్దన్న భర్త... భార్య ఏం చేసిందంటే..

  కొంతకాలంగా కరిష్మా సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు బానిసైంది. ఫోన్‌లో ఎక్కువగా టిక్‌టాక్‌ చూస్తుండడంతో తరచూ భర్త వారిస్తున్నాడు. 

 • undefined

  Entertainment25, May 2020, 3:50 PM

  బిగ్‌ బాస్ బ్యూటీ బికినీ అందాలు.. చూసేందుకు రెండు కళ్లూ చాలవు!

  2014 బిగ్ బాస్‌ సీజన్‌లో మోస్ట్ కాంట్రవర్షియల్‌ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ కరిష్మా తన్నా. బాలీవుడ్‌ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో బికినీ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది.

 • undefined

  Entertainment11, May 2020, 5:20 PM

  వైరల్‌: హాట్‌ హీరోయిన్ని ఇలా ఎప్పుడూ చూసుండరు!

  కరీనా కపూర్‌, కరీష్మా కపూర్‌ల ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయ్యింది. తాజాగా కరీనా కపూర్‌ ఫ్యాన్స్‌ ఇన్‌స్టా పేజ్‌లో ఓ త్రో బ్యాక్‌ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో కరీనా పాస్టల్‌ లెహంగాలో కనిపిస్తుండగా కరిష్మా పర్పల్‌ కలర్‌ డ్రెస్‌లో మెరుస్తోంది. ఈ ఫోటోలో వీరి తల్లి బబితా కపూర్‌ కూడా ఉన్నారు.

 • karishma Sharma

  News30, Mar 2020, 4:30 PM

  బుల్లితెర భామ బోల్డ్ అందాలు.. బికినీలో సెగలు రేపుతోంది

  చిత్ర పరిశ్రమలో అందగత్తెలు చాలామందే ఉంటారు. కానీ వారందరికీ అవకాశాలు రావు. అందం, నటనతో పాటు హీరోయిన్ గా ఎదగాలంటే అదృష్టం కూడా కలసి రావాలేమో.  బుల్లితెరపై చక్రం తిప్పిన కరిష్మా ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కరిష్మా శర్మ కొన్ని చిత్రాల్లో నటించింది. 

 • karishma

  News11, Mar 2020, 10:37 AM

  ముద్దు సీన్ కోసం మూడు రోజులు కష్టపడ్డారట!

  కాలక్రమేణా రొమాంటిక్ సీన్ ల డోస్ ఇంతకింతకు పెరుగుతూ వస్తోంది. 90ల కాలం నుంచి లిప్ లాక్ సీన్స్ ఊహించని విధంగా ఆడియెన్స్ కి మంచి కిక్కిచ్చాయి. అయితే రీసెంట్ కరిష్మా కపూర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గోల్డెన్ డేస్ లోని ఒక రొమాంటిక్ సీన్ ని గుర్తు చేసుకున్నారు.

 • ఈ బికినిలో ఉన్న పాపను చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది కదా!. ఆమె మరెవరో కాదు. హిందీ సీరియల్స్ లో రెగ్యులర్ గా కనిపించే కరిష్మా తన్నా. అమ్మడు ఇచ్చిన స్టిల్స్ ని చూసి కొందరు జనాలు చూపు తిప్పుకోవడం లేదు.

  News26, Dec 2019, 6:15 PM

  బికినిలో సీరియల్ (నాగిని) బ్యూటీ హాట్ అందాలు

  ఈ బికినిలో ఉన్న పాపను చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది కదా!. ఆమె మరెవరో కాదు. హిందీ సీరియల్స్ లో రెగ్యులర్ గా కనిపించే కరిష్మా తన్నా. అమ్మడు ఇచ్చిన స్టిల్స్ ని చూసి కొందరు జనాలు చూపు తిప్పుకోవడం లేదు.

 • Karishma Kapoor

  ENTERTAINMENT20, Sep 2019, 10:18 AM

  హీరోయిన్ పై కేసు.. ఇరవై ఏళ్లు దాటినా ఇంకా తేలలేదు!

  బాలీవుడ్ నటులు కరిష్మా కపూర్, సన్నీ డియోల్‌పై 1997లో కేసు నమోదైంది. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో రైలు చెయిన్ లాగడంతో రైల్వే అధికారులు వారిపై కేసు నమోదు చేశారు.