కమల్ హాసన్  

(Search results - 36)
 • rajanikanth

  ENTERTAINMENT28, May 2019, 1:50 PM IST

  మోడీ కోసం వెళుతున్నా.. కమల్ హాసన్ ఓటమిపై రజినీ కామెంట్

  సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ మోడీ ఆహ్వానాన్ని అంగీకరించి ప్రమాణ స్వీకారానికి వెళుతున్నట్లు తెలియజేశారు. రీసెంట్ చెన్నైలో మీడియా ముందుకు వచ్చిన రజిని ప్రస్తుత రాజకీయాలపై తన వివరణ ఇచ్చారు. 

 • kamal bail

  NATIONAL18, May 2019, 12:03 PM IST

  పురాణాల్లో హిందూ పదం లేదు, విదేశీయులు తెచ్చారు: కమల్ హాసన్

  హిందువు అనే పదం దేశీయం కాదని, అది విదేశీయులదని కమల్ హాసన్ అన్నారు. ఆల్వార్లు గానీ నాయనమ్మార్లు గానీ, వైష్ణవులు గానీ శైవులు గానీ హిందు అనే పదం వాడలేదని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన తమిళంలో ఆ వ్యాఖ్యలు చేశారు. 

 • Kamal

  Andhra Pradesh17, May 2019, 10:47 AM IST

  గాడ్సేపై వెనక్కి తగ్గని కమల్ హాసన్

  టెర్రరిస్టులు అన్ని మతాల్లో ఉన్నారని ఎంఎన్ఎం చీఫ్, సినీ నటుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టారు.

 • kamal vs raja

  News16, May 2019, 1:11 PM IST

  నాథూరామ్‌ గాడ్సేపై వ్యాఖ్యల ఎఫెక్ట్: కమల్‌పై చెప్పుతో దాడి

  నాథూరామ్ గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఎన్ఎం చీఫ్, సినీ నటుడు కమల్‌హాసన్‌కు  చేదు అనుభవం ఎదురైంది. బుధవారం నాడు ఓ రోడ్‌షో‌లో పాల్గొన్న కమల్‌పై  ఓ వ్యక్తి చెప్పు విసిరాడు.

 • Kamal Hassan

  ENTERTAINMENT15, May 2019, 10:37 AM IST

  కమల్ హాసన్ పై కేసు నమోదు.. 'హిందువే టెర్రరిస్ట్' కామెంట్స్ కు మూల్యం!

  కమల్ హాసన్ తప్పకుండా భారత దేశం గర్వించదగ్గ నటుడు. కానీ కమల్ హాసన్ వ్యవహార శైలి మాత్రం వివాదాలకు కేంద్రబిందువుగా మారుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో కమల్ హాసన్ చేసే రాజకీయపరమైన వ్యాఖ్యలు అదుపుతప్పుతుంటాయి.

 • kamal

  NATIONAL14, May 2019, 11:37 AM IST

  నాథూరామ్ గాడ్సేపై కమల్ వ్యాఖ్యలు: నాలుక కోయాలన్న మంత్రి రాజేంద్ర

  నాథూరామ్ గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్‌ నాలుక కోసేయాలని తమిళనాడుకు చెందిన మంత్రి కెటి రాజేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
   

 • freedom indias first terrorist is a hindu kamal speech

  NATIONAL13, May 2019, 6:27 PM IST

  నాథూరామ్ గాడ్సేపై కమల్ వ్యాఖ్యలు: ఈసీకి బీజేపీ ఫిర్యాదు

  నాథూరామ్ గాడ్సేను ఉద్దేశించి  మక్కల్ నీది మయం అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటి కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుపారం రేగింది.ఈ విషయమై కమల్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత  ఈసీకి ఫిర్యాదు చేసింది.

 • Kamal Haasan

  NATIONAL13, May 2019, 10:41 AM IST

  నాథూరాం గాడ్సేపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు

  మక్కల్ నీధి మైయామ్ (ఎంఎన్ఎం) పార్టీని స్థాపించిన కమల్ హాసన్ అరవకురిచి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ర్యాలీలో గాడ్సేపై ఆ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను సంతోషపెట్టడానికి గాడ్సేపై తాను ఆ వ్యాఖ్యలు చేయడం లేదని అన్నారు. 

 • Kamal Haasan

  NATIONAL22, Jan 2019, 2:45 PM IST

  అందరినీ ఫూల్స్ చేస్తున్నారు.. కమల్ హాసన్ ఫైర్

  ప్రధాని నరేంద్రమోదీ పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  కేంద్రంలో ని బీజేపీ.. ప్రజలందరినీ ఫూల్స్ చేయాలని చూస్తోందన్నారు. 

 • kajal

  ENTERTAINMENT29, Dec 2018, 4:02 PM IST

  డబ్బు అహంకారంతో కాజల్!

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటివరకు పాజిటివ్ క్యారెక్టర్లతో అభిమానులను అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు నెగెటివ్ పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతోంది.

 • simbu

  ENTERTAINMENT14, Nov 2018, 11:40 AM IST

  శంకర్ 'భారతీయుడు2': కమల్ హాసన్ తో శింబు

  సౌత్ ఇండస్ట్రీ అగ్ర దర్శకుల్లో ఒకరైన శంకర్ రూపొందించిన '2.0' ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత శంకర్.. కమల్ హాసన్ హీరోగా 'భారతీయుడు2' సినిమాను రూపొందించబోతున్నారు. కొన్నేళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమాకి ఇది సీక్వెల్. దీంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. 

 • ENTERTAINMENT7, Nov 2018, 12:14 PM IST

  కమల్ హాసన్ తర్వాతే నేను.. రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అంటే మొదట గుర్తొచ్చే పేరు రజినీకాంత్.. అలాంటి స్టార్ హీరో.. నటుడు కమల్ హాసన్ తరువాతే నేను అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. 

 • NATIONAL22, Oct 2018, 11:13 AM IST

  శబరిమల వ్యవహారాన్ని టాయ్ లెట్ తో పోల్చిన కమల్ హాసన్ సోదరుడు

  శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని టాయ్ లెట్ తో పోల్చుతూ.. నటుడు కమల్ హాసన్ సోదరుడు చారుహాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

 • ENTERTAINMENT6, Oct 2018, 9:55 AM IST

  నా ఆస్తుల్ని సీజ్ చేసేశారు.. కమల్ హాసన్ వ్యాఖ్యలు!

  విలక్షణ నటుడు కమల్ హసన్ ప్రస్తుతం 'మక్కల్ నీది మయ్యం' అనే రాజకీయ పార్టీని స్థాపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు కమల్ హాసన్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్.. రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పారు

 • bigboss kamal

  ENTERTAINMENT15, Aug 2018, 3:59 PM IST

  ఆ విషయాలు విన్నప్పుడు తండ్రిగా బాధపడుతుంటా: కమల్ హాసన్

  లోకనాయకుడు కమల్ హాసన్ తన ఇద్దరు కూతుళ్లను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు