కమల్‌హాసన్‌  

(Search results - 8)
 • కమల్ హాసన్ : పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి అనంతరం మన 12మంది సైనికులు క్షేమంగా చేరుకున్నారు. ఈ హీరోలను చుస్తే గర్వంగా ఉంది. వారికి నా సెల్యూట్

  NATIONAL4, Nov 2020, 10:51 AM

  ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోం.. తేల్చేసిన కమల్‌హాసన్‌..

  వచ్చే యేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని కమల్ హాసన్ తేల్చేశారు.  అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలతో ఎట్టి పరిస్థితిలోనూ పొత్తు పెట్టుకోమని, తమ పార్టీ నాయకత్వంలోనే తృతీయ కూటమి ఏర్పాటవుతుందని మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. 

 • undefined

  Entertainment25, Sep 2020, 6:38 PM

  మాతో సజీవంగానే.. బాలు మరణంతో రజనీ, కమల్‌ కన్నీటి పర్యంతం

  ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎంతో మందికి డబ్బింగ్‌ చెప్పినా, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లది ప్రత్యేక స్థానం. వారి పాత్రలకు బాలు వాయిస్‌ పర్‌ఫెక్ట్ గా సూట్‌ అయ్యేది.

 • undefined

  Entertainment17, Sep 2020, 6:37 PM

  చిరు, రజనీ, కమల్‌, మహేష్‌లకు మోడీ ధన్యవాదాలు.. ఎమన్నారో తెలుసా?

  సినీ సెలబ్రిటీలు సైతం ట్విట్టర్‌ ద్వారా ఆయనకు విశెష్‌ తెలిపారు. అయితే ప్రతి ఒక్కరికి మోడీ ప్రతిస్పందిస్తూ వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 

 • undefined

  Entertainment16, Sep 2020, 7:56 PM

  ఖైదీ దర్శకుడితో కమల్‌232 .. ఆసక్తి రేకెత్తిస్తున్న పోస్టర్‌

  విశ్వ నటుడు కమల్‌హాసన్‌ తన నెక్ట్స్ సినిమాని ప్రకటించారు. ఆయన `మాస్టర్‌`, `ఖైదీ` వంటి బ్లాక్‌ బస్టర్స్ ని రూపొందించిన లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తన 232వ సినిమా చేస్తున్నారు.

 • undefined

  Entertainment20, Aug 2020, 7:19 AM

  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం ఏకమైన కోలీవుడ్!

  కోలీవుడ్ సినీ పరిశ్రమ పెద్దలు ఎస్పీ త్వరగా కోలుకోవాలంటూ సామూహిక ప్రార్థనలకు పిలుపునిచ్చారు. కోలీవుడ్ హీరోలు రజనీకాంత్, కమల్‌ హాసన్, దర్శకుడు భారతీ రాజా, సంగీత దర్శకుడు ఇళయరాజా, ఏఆర్‌ రెహహాన్, రచయిత వైరముత్తూలు సంయుక్తంగా ఓప్రకటనను విడుదల చేశారు.

 • undefined

  Entertainment17, Aug 2020, 1:40 PM

  గెట్‌వెల్ సూన్‌ బాలు సర్‌..రజనీకాంత్‌

  బాలు కోలుకోవాలని సినీతారలు కోరుకుంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తమ సందేశాలను అందిస్తున్నారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, కమల్‌హాసన్‌ ఇలా అనేక మంది స్పందించారు. తాజాగా రజనీకాంత్‌ స్పందించారు.

 • <p>கமல் பிலிம் ஃபார் அவார்ட் இது வரை 17 தடவை வாங்கி இருக்கார் &nbsp;கடைசியா ஆளவந்தான் படத்திற்கு வாங்கினார் அதன் பிறகு எனக்கு பிலிம் ஃபார் அவார்ட் &nbsp;வேண்டாம் என்று சொல்லிவிட்டார் பின்னல் வரும் நடிகர்களுக்கு கொடுக்க சொன்னார்&nbsp;</p>

  NATIONAL15, Aug 2020, 8:06 AM

  పార్టీ ఎత్తేస్తా.. కార్యకర్తలకు కమల హాసన్ వార్నింగ్

  పార్టీ ఆశయాలు, లక్ష్యాలను పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచాలని నిర్ణయించాం. మొత్తం 37 అంశాలపై కమల్‌ చర్చించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటల వరకు సాగింది.

 • kamal hassan

  ENTERTAINMENT3, Jan 2019, 10:54 AM

  కమల్ కు ముఖం, చేతిపై రాషెష్, షూటింగ్ కాన్సిల్

  రీసెంట్ గా రజనీతో   2.0 తో సంచలనం సృష్టించిన దర్శకుడు శంకర్‌ తన తదుపరి చిత్రం కమల్ తో ప్రారంభించాడు. కమల్‌ హాసన్‌ హీరోగా ఇప్పటికే  లాంచనంగా ప్రారంభమైన భారతీయుడు 2 సినిమా ఈ నెల రెండో వారం  రెగ్యులర్‌ షూటింగ్‌ను  ప్రారంభం అవుతుందని ప్రకటించారు.