కన్నీళ్ళు
(Search results - 30)EntertainmentDec 26, 2020, 6:46 PM IST
ఠాగూర్‌గా పవన్, ఇంద్రగా ప్రభాస్, గ్యాంగ్‌లీడర్‌గా ఎన్టీఆర్.. `వేట` చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాః చిరు
మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైమ్ ఓ డిజిటల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన `ఆహా`లో ప్రసారమయ్యే `సామ్‌జామ్` టాక్ షోలో పాల్గొన్నాడు. క్రిస్మస్ కానుకగా ఇది డిసెంబర్ 25 నుంచి ప్రసారమవుతుంది. అయితే ఇందులో చిరంజీవి అనేక ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. అనేక కదిలించే విషయాలను షేర్ చేసుకున్నారు.
EntertainmentDec 9, 2020, 12:08 AM IST
అఖిల్‌కి పరిగెత్తి మరీ హగ్ ఇచ్చిన మోనాల్..ఆమె ఎమోషనల్‌కి కారణమేంటి?
బెస్ట్ రూలర్‌గా అరియానా కొట్టేసినప్పుడు కూడా తనకు ఇలానే జరుగుతుందని, తాను బాగా ఆడానని, తనలో ఏదో జరుగుతుందని, ఒక్కతే బిగ్‌బాస్‌కి చెప్పుకుంది. మోనాల్ ప్రవర్తన మంగళవారం ఎపిసోడ్లో అనేక సందేహాలకు తావిస్తోంది.
EntertainmentDec 8, 2020, 11:46 PM IST
గోల్డెన్ మైక్ ఆఫర్ కొట్టేసిన అరియానా.. మోనాల్‌కి చుక్కలు చూపించింది..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 14వ వారం మంగళవారం ఓ వైపు అధికారం టాస్క్ కొనసాగగా, మరోవైపు ఓపిక టాస్క్ ఇచ్చాడు. ఇందులో మోనాల్ విచిత్రంగా ఎక్కి ఎక్కి ఏడ్వడం, అరియానాని డిస్టర్బ్ చేసేందుకు సోహైల్ రకరకాలుగా ఇబ్బంది పెట్టడం హైలైట్‌గా నిలిచింది.
EntertainmentNov 24, 2020, 10:40 PM IST
కన్నీళ్ళు పెట్టుకున్న అవినాష్.. బిగ్‌బాస్‌లో రాజకీయాలు.. ఆద్యంతం ఉత్కంఠభరితం
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 79వ రోజు ఆద్యంతం రసవత్తరంగా సాగింది. నామినేషన్ నుంచి బయట పడటానికి మరో అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. ఈ ఉత్కంఠభరిత పోరులో బిగ్‌బాస్ అడిక్షన్ ఫ్రీ పాస్ ని అవినాష్ గెలుచుకున్నారు.
EntertainmentNov 14, 2020, 11:56 PM IST
మరోసారి మోసం చేసిన బిగ్‌బాస్.. అఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నా.. వేడుకున్నా వినలేదు!
అఖిల్ షాక్ అయ్యాడు. తనని ఇంటికి పంపిస్తారని అనుకోలేదని, ఇలా ఏదో చేస్తారని అనుకున్నానని, కానీ ఎక్కడో చిన్న హోప్ ఉందని చెప్పాడు. కానీ నాగ్ లేదు ఎలిమినేట్ అని చెప్పడంతో అఖిల్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. బ్రతిమాలుకున్నాడు. తప్పైందని వేడుకున్నాడు.
EntertainmentNov 9, 2020, 10:21 PM IST
నన్ను పంపించేయండి బిగ్‌బాస్.. అరియానా, సోహైల్ కన్నీళ్లు..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదో వారంలోకి ఎంటర్ అయ్యింది. తొమ్మిదో వారం పెద్ద ట్విస్ట్ మధ్య అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక పదో వారంలో నామినేషన్ రసవత్తరంగా సాగింది. సోమవారం సీజన్లో ఏం జరిగిందనేది చూస్తే..
EntertainmentNov 9, 2020, 6:56 PM IST
అవినాష్ ఈ స్థితికి నోయలే కారణమా?.. అరియానా అలా అనడానికి కారణమేంటి?
అవినాష్ అంతగా బాధపడటానికి కారణాలేంటి? అరియానా ఎందుకు అలా అన్నది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అవినాష్ `బిగ్‌బాస్4`లోకి వచ్చే ముందు `జబర్దస్త్` ని కోల్పోయాడు. అక్కడ ఆయన్ని అవమానించి పంపించారని ఓ సందర్భంలో చెప్పారు.
EntertainmentNov 6, 2020, 8:04 AM IST
ఇంట్లో చెప్పుకోలేక అబార్షన్ చేసుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న లాస్య
గురువారం జరిగిన ఎపిసోడ్లో `పల్లెకు పోదాం ఛలో ఛలో..` కెప్టెన్సీ పోటీ దారు టాస్క్ ముగిసిన తర్వాత బిగ్‌బాస్ ఒప్పోకి సంబంధించి సమాజం కోసం, వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటనలను చెప్పాలన్నారు.
EntertainmentOct 30, 2020, 11:33 PM IST
ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ సర్ప్రైజ్.. కన్నీళ్ళు పెట్టుకున్న అరియానా
ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఎంతో మారారు. స్నేహాలు వచ్చాయి. అనుబంధాలు పెరిగాయి. ఎమోషనల్‌గా మారారు. బిగ్‌బాస్ ఇన్ని రోజులు పంచిన జ్ఙాపకాలను ఓ సారి గుర్తు చేసుకుందామని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్ నాల్గో సీజన్ హైలైట్స్ చూపించారు.
EntertainmentOct 25, 2020, 11:10 PM IST
మరోసారి ఏడిపించిన బిగ్‌బాస్.. దివి ఎలిమినేట్.. అమ్మా కన్నీళ్ళు.. బిగ్‌బాంబ్ ఎవరిపై అంటే?
బిగ్‌బాస్4, 49వ రోజు దసరా స్పెషల్ ఈవెంట్లో భాగంగా తమ ఫ్యామిలీ సభ్యుల వీడియోలను చూపించి భావోద్వేగానికి గురయ్యేలా చేశారు. యాభై రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూసుకుని ఇంటిసభ్యులు ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు.
EntertainmentOct 21, 2020, 10:56 AM IST
బిగ్‌బాస్ ముందు కంటతడి పెట్టుకున్న హారిక.. సోహైల్ ఏం చేశాడు?
బిగ్‌బాస్4, 44వ రోజు ఆట బాగా ఇంట్రెస్టింగ్గా సాగింది. కొంటె రాక్షసులకు, మంచి మనుషుల టీమ్‌కి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ ప్రాసెస్‌లో హారికని ఏడిపించారు.
EntertainmentOct 18, 2020, 9:02 PM IST
టీవీ షోలో కన్నీళ్ళు పెట్టుకున్న సంగీత.. ఎందుకంటే?
`ఖడ్గం` చిత్రంతో తెలుగులో పాపులర్ అయిన సంగీత చాలా రోజుల తర్వాత ఇటీవల `సరిలేరు నీకెవ్వరు`లో మెప్పించారు. ఇన్నాళ్ళు తెలుగు ఆడియెన్స్ కి దూరంగా ఉన్న ఈ అమ్మడు ఉన్నట్టుండి ఓ షోలో కన్నీళ్లు పెట్టుకుంది.
EntertainmentOct 18, 2020, 7:28 PM IST
నోయల్ చెప్పిందంతా అబద్దమా?.. సోషల్ మీడియాలో ట్రోలింగ్!
నోయల్ సైతం సింపతి కలిగేలా తమ ఫ్యామిలీ ఇబ్బందులను తెలిపి అందరిచేత కన్నీళ్ళు పెట్టించారు. ఈ సందర్భంగా నోయల్ చెబుతూ, వాళ్ళ ఇళ్లళ్ళో పనిచేసేదని, వాళ్ల నాన్న రోజు వారి కూలీ పనులు చేసేవారని, ఇస్త్రీ, మేస్త్రీ పనులు చేసి తమని పెంచారని పేర్కొన్నారు.
EntertainmentOct 17, 2020, 4:05 PM IST
అమ్మ రాజశేఖర్ షాకింగ్ డిసీషన్.. కన్నీళ్ళు పెట్టుకున్న దివి
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఆరో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో పెద్ద ట్విస్ట్ పెట్టాడు నాగార్జున. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో నెక్ట్స్ వారం నామినేషన్‌కి ఓకే చెప్పి మరీ టాస్క్ పూర్తి చేశాడు నోయల్. కానీ అమ్మ రాజశేఖర్ మాత్రం డేరింగ్ స్టెప్ తీసుకున్నారు.
EntertainmentOct 16, 2020, 11:06 AM IST
షాకింగ్.. బోల్డ్ గా కనిపించే అరియానా వెనక ఇంత కథ ఉందా?
బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ ఎమోషనల్ గా సాగిపోయింది. కంటెస్టెంట్లకు చిన్ననాటి ఫొటోలు చూపించి ఆశ్చర్యపరిచాడు బిగ్ బాస్.