కన్నీరు  

(Search results - 111)
 • undefined

  Entertainment25, Nov 2020, 5:30 PM

  ఆ విషయంలో వాడు అదృష్టవంతుడు ఇంకో కొడుకున్నాడు...కన్నీరు పెట్టుకున్న కోటా, బాబు మోహన్!

  కోటా-బాబు మోహన్ తొలిసారి కలిసి ఆలీతో సరదాగా షోకి అతిథులుగా విచ్చేశారు. షో మొత్తం కోటా మార్కు పంచులతో సాగింది. ఐతే చివర్లో కోటా గారు తమ జీవితంలో జరిగిన విషాదాన్ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.

 • <p>ఉత్తర్ ప్రదేశ్ లో ఓ భార్యభర్తలు చేసిన ఘాతకం వెన్నులో వణుకుపుట్టించేలా ఉంది. తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతారని మళ్లోసారి రుజువు చేసిందో ఘటన. వివరాల్లోకి వెడితే..</p>

  NATIONAL17, Nov 2020, 9:29 AM

  సంవత్సరాలపాటు పాక్ జైల్లో నరకం.. ఎట్టకేలకు భారత్ కి..

  కుటుంబసభ్యులను చూసి షంషుద్దీన్ కూడా కన్నీరు మున్నీరుగా విలపించాడు. తను పాకిస్తాన్ కి పొరపాటున వెళ్లానని.. అదే తాను జీవితంలో చేసిన పెద్ద తప్పని షంషుద్దీన్ పేర్కొన్నాడు.

 • <p style="text-align: justify;">ఐతే పూరి చేసిన ఆ వ్యాఖ్యలలో నిజం లేకపోలేదు. తాజాగా పూరి జగన్నాధ్ చెప్పిన కొన్ని మ్యూసింగ్స్&nbsp;బయటికి రావడం జరిగింది. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ముందు&nbsp;&nbsp;కంఫర్ట్ జోన్ వదిలేయాలి అన్నారు. నీకు సుఖంగా అనిపించిన పనిని, కొత్తదనం లేకుండా చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అన్నారు. తాను తెరకెక్కించిన&nbsp;చిత్రాలల్లో&nbsp;ఫైల్ అయినవన్నీతన&nbsp;&nbsp;కంఫర్ట్&nbsp;జోన్ లో చేసినవే అన్నారు.</p>

  Entertainment16, Nov 2020, 9:07 PM

  మళ్ళీ ఆరోజులు రావాలి...కన్నీరు పెట్టిస్తున్న పూరి ట్వీట్..!

  దాదాపు ఎనిమిది నెలలుగా థియేటర్స్ మూతబడ్డాయి. థియేటర్స్ కళకోల్పోయి, బూజు పట్టి దీనంగా ప్రేక్షకుల రాక కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికీ కరోనాకు పరిష్కారం దొరకకపోగా, ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్ కి సినిమాకు వస్తారన్న గ్యారంటీ లేదు. దీని కోసం ప్రేక్షకులలో ధైర్యం నింపేలా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఓ ఎమోషనల్ వీడియో చేయడం జరిగింది. 
   

 • undefined

  Entertainment16, Nov 2020, 7:47 AM

  అవినాష్‌కి వారం రోజులపాటు శిక్ష.. నెంబర్‌ 1 ఎవరో చెప్పేసిన మెహబూబ్‌

  మెహబూబ్‌ మాత్రం వెళ్తూ వెళ్తూ ఎవరిని బ్యాడ్‌ చేయలేదు. అందరి గురించి చాలా పాజిటివ్‌గా చెప్పాడు. మేల్స్ సభ్యుల్లో ప్రధానంగా అందరిని జిమ్‌ చేయమని చెప్పాడు. అభిజిత్‌, అవినాష్‌కి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 

 • undefined

  Entertainment16, Nov 2020, 7:15 AM

  బరువెక్కిన బిగ్‌బాస్‌ హౌజ్‌.. ఎలిమినేట్‌ అయిన సభ్యుడు ఇలా చేయడం ఫస్ట్ టైమ్‌

  ఆదివారం మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. అందరు ఊహించినట్టే మెహబూబ్‌ ఎలిమినేషన్‌ జరిగింది. అయితే గతంలో మాదిరిగా ఏ ఒక్కరిద్దరు ఏడుపులతో మెహబూబ్‌ సెండాఫ్‌ జరగలేదు. ఇంటి సభ్యులు మొత్తం మెహబూబ్‌ ఎలిమినేషన్‌ని జీర్ణించుకోలేకపోయారు. 

 • undefined

  Entertainment1, Nov 2020, 12:34 PM

  కెవ్వు కార్తీక్ దీన గాధ విని కన్నీరు పెట్టుకున్న యాంకర్ సుమ

  స్టార్ యాంకర్ సుమ హోస్ట్ గా ఈటీవిలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాం చాలా పాప్యులర్. సెలెబ్రిటీలు పాల్గొనే ఈ షోకి అత్యంత ప్రేక్షాదరణ ఉంది. తాజాగా ఈ షోలో జబర్దస్త్ కార్తీక్, యాంకర్ రవి, వర్షిణి మరియు బిగ్ బాస్ ఫేమ్ భాను పాల్గొనడం జరిగింది. ఈసారి ఎపిసోడ్ లో యాంకర్స్ తో పాటు వాళ్ళ మదర్స్ కూడా పాల్గొనడం జరిగింది.

 • undefined

  Entertainment27, Oct 2020, 12:22 PM

  అభిజిత్ తో విసిగిపోయానని కన్నీళ్లు పెట్టుకున్న మోనాల్...రంగంలోకి దిగిన అఖిల్

  నామినేషన్స్ కోసం జరిగిన ప్రక్రియలో మోనాల్-అభిజిత్-అఖిల్  విషయం తెరపైకి వచ్చింది. అమ్మ రాజశేఖర్ మోనాల్  అభిజిత్ తో మాట్లాడకపోవడానికి పరోక్షంగా అఖిల్ కారణం అన్నట్లు మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం అఖిల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో నేను విసిగిపోయానని మోనాల్ కన్నీరు పెట్టుకోగా.. అభిజిత్ తో మాట్లాడి సార్టవుట్ చేస్తానని అఖిల్ అన్నాడు. దానికి మోనాల్ కూడా ఒకే చెప్పింది.

 • undefined

  Entertainment21, Oct 2020, 6:51 PM

  అలా సౌందర్యను చూసి కన్నీరు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..!

  16ఏళ్ల క్రితం ఆగిపోయిన నర్తనశాల మూవీకి సంబంధించిన 17 నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలు విడుదల చేస్తున్నట్లు బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఆ చిత్రంలో ద్రౌపది పాత్ర చేసిన సౌందర్యను ప్రేక్షకులు వెండితెరపై చూడనున్నారు. ద్రౌపదిగా సౌందర్య లుక్ చిత్ర యూనిట్ విడుదల చేయగా ఆమె అబ్బుర పరిచింది. ఇన్నేళ్ల తరువాత ఓ పౌరాణిక పాత్రలో సౌందర్యను చూసిన ఆమె  ఫ్యాన్స్  ఉద్వేగానికి లోనవుతున్నారు.

 • undefined

  Entertainment7, Oct 2020, 11:40 PM

  అభిజిత్ చేతిలో మోసపోయిన హారిక...బిగ్ బాస్ ఎదుట కన్నీరు పెట్టుకుంది


  బిగ్ బాస్ 32వ ఎపిసోడ్ కొన్ని ఆసక్తికర పరిణామాలతో సాగింది. బిగ్ బాస్ హోటల్ లో దిగిన ధనవంతులు, వారి సర్వెంట్స్ మధ్య పరస్పరం గొడవలు జరిగాయి. సీక్రెట్ టాస్క్ లో భాగంగా అవినాష్  సోహైల్ ఫుడ్ లో పిన్ను వేశారు. అభిజిత్ ట్రాప్ లో పడ్డ హారిక తన వద్ద ఉన్న ఒక స్టార్ కాయిన్ ఇచ్చేసింది. ఇంటి కెప్టెన్ కోసం జరుగుతున్న ఈ టాస్క్  ఆసక్తికరంగా సాగింది. 

 • undefined

  Entertainment3, Oct 2020, 9:50 AM

  డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదని కన్నీరు పెట్టుకున్న యాంకర్

  శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కేసు విచారణ సీరియస్ గా సాగుతుండగా అనేక మలుపులు తిరుగుతుంది. డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ కాబడిన సంజనా, రాగిణి డ్రగ్స్ కొనుగోళ్ళకు పాల్పడినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ అనుశ్రీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 • undefined

  Entertainment25, Sep 2020, 7:31 PM

  కలచివేస్తున్న బాలు పార్ధీవ దేహం

  దశాబ్దాల పాటు తన పాటలతో శ్రోతలకు ఆనందం పంచిన బాలు నిర్జీవంగా పడుకొని ఉండగా అభిమానుల గుండె పగిలిపోతుంది. ఆయన పార్దీవ శరీరం చూసిన సంగీత ప్రియులు కన్నీరు పెట్టుకుంటున్నారు. 
   

 • undefined

  Entertainment25, Sep 2020, 6:38 PM

  మాతో సజీవంగానే.. బాలు మరణంతో రజనీ, కమల్‌ కన్నీటి పర్యంతం

  ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎంతో మందికి డబ్బింగ్‌ చెప్పినా, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లది ప్రత్యేక స్థానం. వారి పాత్రలకు బాలు వాయిస్‌ పర్‌ఫెక్ట్ గా సూట్‌ అయ్యేది.

 • undefined

  Entertainment25, Sep 2020, 5:45 PM

  ఆ వందని వడ్డీతో కట్టమన్నాడు.. బాలుని తలచుకుని మోహన్‌బాబు ఎమోషనల్‌

  మేమిద్ద‌రం క‌లిసి శ్రీ‌కాళ‌హ‌స్తిలో కొన్నాళ్లు చ‌దువుకున్నాం. అప్ప‌ట్నుంచే మేం మంచి ఫ్రెండ్స్‌. కాల‌క్ర‌మంలో ఇద్ద‌రం సినీ రంగంలో అడుగుపెట్టాం. ఆయ‌న గాయ‌కుడైతే, నేను న‌టుడ్న‌య్యాను.

 • undefined

  Entertainment25, Sep 2020, 5:23 PM

  వాడు నా సోదరుడే కాదు, నా ఆరో ప్రాణం..కళాతపస్వీ కన్నీరు

  భగవంతుడు ఇంతటి అన్యాయం చేస్తాడనుకోలేదు.. వాడు నా సోదరుడే కాదు.. నా ఆరో ప్రాణం. అలాంటిది ఇంతటి తొందరగా జరుగుతుందనుకోలేదన్నారు కె.విశ్వనాథ్‌

 • <p style="text-align: justify;">ఈ వ్యాఖ్య చేయడంతో చర్చ మరింత ఉధృతమైంది. పాదయాత్రనో, లేదా పార్టీ గుర్తు కూడా కలిసి వచ్చేలా సైకిల్ యాత్రనా ఏదో ఒకటయితే లోకేష్ ప్లాన్ చేస్తున్నట్టుగా మాత్రం&nbsp;అర్థమవుతుంది. సైకిల్ మీద రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేర పర్యటించాలని లోకేష్ ప్రణాళిక రచిస్తున్నారని అంటున్నారు.&nbsp;</p>

  Andhra Pradesh20, Sep 2020, 5:06 PM

  మాకొద్దు మహా ప్రభో అంటుంటే.. బలవంతమెందుకు: జగన్‌పై లోకేశ్ ఫైర్

  రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. రైతాంగం అంతా ఒక్కటై ఈ దగా మీటర్లు మాకొద్దు అంటున్నా జగన్ రెడ్డి గారు బలవంతంగా మీటర్ల మోత పెడుతున్నారని మండిపడ్డారు