కన్నడ నటి  

(Search results - 7)
 • undefined

  Entertainment18, Sep 2020, 1:15 PM

  కంగనాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ రమ్య

  డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాఖ్యలు సంచలనం రేపుతుండగా కన్నడ నటి మాజీ ఎంపీ రమ్య స్పందించారు. కంగనా ఆరోపణలకు రమ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీపికా పదుకొనె, సంజయ్ దత్ లాంటి వాళ్ళను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

 • undefined

  Entertainment9, Sep 2020, 12:37 PM

  గంజాయి కూడా తులసి లాంటిదే.. నటి ట్వీట్‌పై దుమారం

  `సిత్తిరం పేసుదడి పార్ట్‌-2`, `మార్కండేయన్‌` సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ భామ నివేదిత. డ్రగ్స్‌ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ బ్యూటీ తులసి లాగా ఔషధ గుణాలు కలిగినదే గంజాయి కూడా` అంటూ ట్వీట్‌ చేసింది.

 • undefined

  Entertainment8, Sep 2020, 12:26 PM

  సలహాలివ్వడం మానుకోండి..సంయుక్తకి కాజల్‌ మద్దతు.. కవితారెడ్డి క్షమాపణలు

  సంయుక్త హెగ్గేపై జరిగిన దాడి ఘటనపై సినీ తారలు స్పందించి ఖండిస్తున్నారు. స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ స్పందించి సంయుక్తకి సపోర్ట్ చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్‌ పెట్టింది.  
   

 • undefined

  Entertainment1, Jul 2020, 10:54 AM

  కన్నడ నటి ఆత్మహత్య.. ప్రియుడి అరెస్ట్‌

  కన్నడ ఇండస్ట్రీలో వ్యాఖ్యతగా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందన ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ప్రేమలో మోసపోయినందుకు గాను ఆమె విషం తాగి సూసైడ్  చేసుకుంది. ఆమెతో శారీరక సంబంధం కూడా ఉన్న ఆమె ప్రియుడ్ని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 • undefined

  Entertainment24, Jun 2020, 6:18 PM

  మీకు కూడా అమ్మ, అక్క ఉన్నారు : ఫేక్‌ న్యూస్‌పై నటి నేహా గౌడ ఫైర్

  సోషల్‌ మీడియా అభివృద్ధి చెందుతున్న దగ్గర నుంచి దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకు మించి నష్టాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  తాజాగా అలాంటి పరిస్థితే ఓ కన్నడ నటికి ఎదురైంది.

 • actress

  ENTERTAINMENT12, Sep 2019, 9:38 AM

  మేనమామ వేధిస్తున్నాడు.. నటి కామెంట్స్!

  మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ప్రముఖ కన్నడ నటి,నృత్యకారిణి జయశ్రీ రామయ్య బుధవారం సీకె అచ్చుకట్టె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
   

 • rashmika

  ENTERTAINMENT29, Jul 2019, 9:58 AM

  రష్మిక ఇలా నోరు జారిందేంటి? పెద్ద వివాదం అయ్యేట్టుందే

  ఇప్పటికే డియర్ కామ్రేడ్ సినిమాపై కన్నడ జనం కోపంగా ఉన్నారు. తమ మాతృభాషలో తక్కువ థియోటర్స్ రిలీజ్ చేసారంటూ మండిపడి బాయ్ కాట్ కు పిలుపు ఇచ్చారు.