కథనం

(Search results - 43)

Middle Class Melodies

Entertainment20, Nov 2020, 3:04 PM

'మిడిల్ క్లాస్ మెలొడీస్' రివ్యూ

అమేజాన్ ప్రైంలో విడుదలైన మరో చిన్న సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘జాను’ ఫేమ్ వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రం ఈ రోజు రిలీజైంది.

• undefined

Entertainment18, Oct 2020, 11:06 AM

ఖిలాడీ అవతారం ఎత్తిన రవితేజ...ఫస్ట్ లుక్ కేక..!

మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడీ అనే క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. టైటిల్ తోనే సినిమాపై చిత్ర యూనిట్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక బ్లాక్ టీ షర్ట్ ధరించి టక్ చేసి ఉన్న రవితేజ ఎనర్జిటిక్ పోజ్ ఆసక్తి రేపుతుండగా, బ్యాక్ గ్రౌండ్ లో గాల్లో ఎగురుతున్న కరెన్సీ నోట్లు మూవీ కథనంపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.

ram, ramgopalvarma

Entertainment1, Oct 2020, 11:57 AM

ఇటు రామ్ గోపాల్ వర్మ, అటు రామ్ కే ఆ రికార్డ్

7 నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ తెరుచుకోనున్నాయి. సగం సీట్లతో అనుమతినిస్తూ బుధవారం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..అక్టోబర్ 15 నుంచి సినిమా థియోటర్లకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.

• undefined

Entertainment24, Sep 2020, 4:00 PM

విజయ్ దేవరకొండ పై ఈ వార్త నిజమైతే ఆపటం కష్టం

విజయ్ దేవరకొండ తెలివిగా పావులు కదుపుతున్నారు. తన కెరీర్ ని జాగ్రత్తగా మలుచుకుంటున్నారు. ఒక్కో స్టెప్ వేస్తూ టాలీవుడ్ లో మంచి స్దాయికు వెళ్లిన విజయ్ దేవరకొండ దృష్టి హిందీపై పడిందని సమాచారం.

Shraddha Kapoor

Entertainment19, Sep 2020, 11:17 AM

డ్రగ్స్ కేసులో 'సాహో' హీరోయిన్

డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి  విచారణలో పలువురి పేర్లు వెల్లడించిందని, అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్,సారా అలీ ఖాన్  పేరు కూడా ఉందని ఓ జాతీయ మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో పేరు ఈ లిస్ట్ లో చేరింది.

• undefined

Tech News18, Aug 2020, 4:30 PM

ముదురుతున్న వివాదం : ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్ అంకిదాస్ పై కేసు నమోదు..

ఫేస్‌బుక్ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌తో పాటు మరో ఇద్దరిపై ఎకేస్‌ను ఛత్తీస్‌ఘడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన భావాలను దెబ్బతీసినందుకు ఛత్తీస్‌ఘడ్ పోలీసులు ఫేస్‌బుక్ ఇండియా డైరెక్టర్ అంకి దాస్ తో పాటు మరో ఇద్దరు సోషల్ మీడియా వినియోగదారులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

• undefined

Tech News17, Aug 2020, 6:44 PM

నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు

ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే మహిళతో సహా 5 మందిపై ఎఫ్‌ఐఆర్ లో పేర్లు నమోదైనట్లు ఢీల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. హిమాన్షు దేశ్ ముఖ్, ఆవేష్ తివారీ అనే ఇద్దరు వ్యక్తుల ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్ గుర్తించారు.

సుకుమార్‌ సినిమా కంటే ముందు ఐకాన్‌ మొదలు అవుతుందని కూడా చెప్పాడు. అయితే ఆ చిత్రం చేయాలంటే ‘అల వైకుంఠపురములో’ మాదిరిగా గీతా ఆర్ట్స్‌ని భాగస్వామిగా పెట్టుకోవాలని అల్లు అర్జున్‌ చెప్పాడట. అది దిల్ రాజు కు ఇష్టం లేదట అనే టాక్ కూడా మరో ప్రక్క నడుస్తోంది.

Entertainment2, Aug 2020, 11:07 AM

ఆ ఘోర ప్రమాదం నేపథ్యంలో బన్నీ నెక్ట్స్‌!

అల్లు అర్జున్ తన 21వ చిత్రం కొరటాల శివతో చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ నేపధ్యంలో విడుదలైన పోస్టర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. సముద్ర తీరాన ఇద్దరు వ్యక్తులు నిలబడి, తీరాన దూరంగా ఉన్న ఓ నగరాన్ని చూస్తున్నారు. ఇక కొరటాల శివ సినిమాలంటే మెసేజ్ ఒరియెంటేడ్‌గా ఉండనుంది. ఈ సినిమా కూడా ఆ కోవలోకే రానుంది. దాంతో ఈ సినిమా కథ ఏమై ఉండవచ్చు అనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

• undefined

Spiritual5, Jul 2020, 7:48 AM

గురు పౌర్ణమి ఎందుకు జరుపుకోవాలి..? పురాణాలుు ఏం చెబుతున్నాయి?

గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా, పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం.

• Lord rama

Andhra Pradesh3, Jun 2020, 8:38 AM

సీతకి ఒక్కడే కొడుకు.. రామాయణాన్ని వక్రీకరించి..

సీతకు లవుడు ఒక్కడే కుమారుడని.. కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ జానపద కథలో కథనం ప్రచురితమైంది. ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాశాడు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Sukumar

Entertainment8, May 2020, 1:10 PM

సుకుమార్ పోస్ట్... గుండె బరువెక్కుతోంది!

సుకుమార్ కు  అత్యంత సన్నిహితుడు, ప్రియ మిత్రుడు, మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ మార్చి నెలాఖరున మరణించారు. దర్శకుడు సుకుమార్‌కి అత్యంత సన్నిహితమైన వారిలో ప్రసాద్ ఒకరు. తన మిత్రుడు మరణంతో తీవ్ర ఆవేదన కి లోనయ్యారు సుకుమార్. ప్రసాద్ పుట్టినరోజున సుకుమార్ తనని గుర్తు చేసుకుంటూ ఇన్స్ట గ్రామ్ లో ఉద్వేగభరిత పోస్ట్ పెట్టారు.

• Vijay was earlier married to South Indian actress Amala Paul. The couple had tied the knot in 2014, but later got separated in 2017. Now, Vijay is married to a doctor Aishwarya, and both got hitched in July 2019.

Entertainment11, Apr 2020, 6:55 PM

సమంత 'నో' అంటే.. సాయి పల్లవి 'సై' అంది

అయితే ఇప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ పాత్రని సాయి పల్లవి చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కథ విని, తన క్యారక్టరైజేషన్ పై డిస్కస్ చేసినట్లు మీడియా వర్గాల కథనం.

• undefined

Coronavirus Telangana7, Apr 2020, 7:31 AM

వాట్సాప్ స్టేటస్ పై ఫిర్యాదు... 8 మందిపై కేసు!

సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టిన ఎనిమిది మంది యువకులపై కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే, మాల్యాల ఎస్సై ఉపేంద్రా చారి కథనం ప్రకారం, ఒక వర్గానికి చెందినవారిని కించపరిచే విధంగా రామన్నపేట గ్రామానికి చెందిన 8 మంది వాట్సాప్ లో స్టేటస్ లు పెట్టడం జరిగింది.

• trump 1

INTERNATIONAL16, Mar 2020, 11:54 AM

బిగ్ బ్రేకింగ్: కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ట్రంప్ భారీ కుట్ర..?

కరోనా వైరస్ వ్యాక్సిన్ ని తాను మాత్రమే దక్కించుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐరోపా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు జర్మనీకి చెందిన ఓ ప్రముఖ పత్రిక కథనం వెలువరించగా.. అది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

• motion poster
Video Icon

Entertainment6, Mar 2020, 11:02 AM

మధ : సరికొత్త కథనంతో వస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ...

ఓ సరికొత్త కథనంతో సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న మూవీ మధ.